77వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా కొడంగల్ మున్సిపల్ కేంద్రంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారు ఎమ్మార్వో, ఎంపీడీవో, మార్కెట్ కమిటీ, PACS మరియు కొడంగల్ మున్సిపల్ ఆఫీస్, అగ్రికల్చర్ ఆఫీస్, అగ్ని మాపక కార్యాలయం, మండల విద్యా శాఖ కార్యాలయం మరియు వివిధ పాఠశాలల చిన్నారులతో కలిసి కొడంగల్ మున్సిపల్ కేంద్రంలోని అంబేద్కర్ కూడలిలో జండా ఎగురవేస్తూ సంబరాలు చేసుకున్నారు ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి . ఈ …
Read More »మత్తెక్కిస్తోన్న అంజలి అరోరా
హార్ట్ బీట్ పెంచుతున్న అనన్య
వామికా అందాల ఆరబోత అదరహో
రెడ్ కలర్ లో ఎరుపు ఎక్కిస్తోన్న శ్రేయా
సిద్దిపేట జిల్లాలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
తెలంగాణలోని సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండా ను ఎగురవేసిన మంత్రి హరీష్ రావు గారు..- ఈ సందర్భంగా జిల్లా ప్రజలను ఉద్దేశించి మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ “ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగా స్వేఛ్చావాయువులు పీల్చుకున్న మన భారతదేశానికి 76 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా స్వాతంత్య్ర దినోత్స వేడుకలకు విచ్చేసిన ప్రతీఒక్కరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. …
Read More »బాన్సువాడలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
బాన్సువాడ నియోజకవర్గ కేంద్రంలో నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో,నియోజక వర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం,పట్టణ మున్సిపల్ కార్యాలయం,గాంధీ చౌక్, కొత్త బాన్సువాడ ముదిరాజ్ సంఘం,త్రీ వీలర్ ఆటో యూనియన్ లలో జరిగిన జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమాలలో పాల్గొని కోట బురుజు వద్ద జాతీయ పతాక ఆవిష్కరణ చేసిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ శ్రీ పోచారం భాస్కర్ రెడ్డి . నియోజక వర్గ పార్టీ కార్యాలయం వద్ద …
Read More »తెలంగాణ భవన్లో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
తెలంగాణలో రాజధాని మహానగరం హైదరాబాద్ లో బంజారాహీల్స్ లోని తెలంగాణ భవన్లో 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ, ఎంపీ కే. కేశవరావు జాతీయ జెండాను ఎగురవేశారు. అంతకుముందు తెలంగాణ తల్లికి, ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read More »సికింద్రాబాద్ లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
తెలంగాణలో సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలోని సితాఫలమండీ లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ ఈ రోజు మంగళవారం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ స్వాతంత్ర ఫలాలను అన్ని వర్గాలకు చేరువగా నిలుపుతున్నామని పేర్కొన్నారు. కార్పొరేటర్ సామల హేమ, బీ ఆర్ ఎస్ యువ నేతలు కిషోర్ కుమార్, రామేశ్వర్ లతో పాటు పెద్ద …
Read More »సీఎం జగన్ కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు
ఏపీ ముఖ్యమంత్రి.. అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి.. ఆయన సతీమణీ వైఎస్ భారతిరెడ్డిలకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయా గ్రామాల్లో ఉన్న వార్డు వాలంటీర్ల ద్వారా సాక్షి పత్రిక కొనుగోలు చేయడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోల ను సవాల్ చేస్తూ ఉషోదయ పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ హైకోర్టు పిటిషన్ వేసింది. ఆ సంస్థ …
Read More »