కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని వణికిస్తోంది. రోజులు గడిచినా కొద్ది వైరస్ ఉధృతి ఏమాత్రం తగ్గడం లేదు. గత కొద్ది రోజులుగా రోజు వారీ కొవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. నిత్యం రికార్డు స్థాయిలో పెరుగుతూ వస్తున్న కేసులు ప్రజలను వణికిస్తున్నాయి. తాజాగా 24 గంటల్లో రికార్డు స్థాయిలో 1,52,879 కొవిడ్ పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. కొత్తగా మరో 839 మంది ప్రాణాలు …
Read More »తెలంగాణలో కరోనా కలవరం
తెలంగాణ రాష్ట్రంలో కరోనా పంజా విసురుతోంది. రోజువారీ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 3,187 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ ఆదివారం హెల్త్ బులిటెన్‌లో తెలిపింది. వైరస్ ప్రభావంతో మరో ఏడుగురు మృత్యువాతపడ్డారు. తాజాగా మరో 787 మంది కోలుకొని ఇండ్లకు వెళ్లారు. రాష్ట్రంలో 20,184 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో 13,336 మంది బాధితులున్నారు. తాజాగా నమోదైన కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల …
Read More »సీఎం కేసీఆర్ పాలనలో రైతులు ఆర్థికంగా బలపడ్డారు-మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు
సీఎం కేసీఆర్ పాలనలో రైతుల ఆర్థిక పరిస్థితి పూర్తిగా మెరుగుపడిందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. హన్మకొండలో డీసీసీ బ్యాంకు పాలకవర్గం సభ్యుల సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ బాస్కర్, టీఏస్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు, ఎమ్మెల్యేలు అరూరి రమేష్, రెడ్యా నాయక్, తాటికొండ రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, డీసీసీబీ ఛైర్మన్ మర్నేని రవీందర్ …
Read More »మహాత్మా జ్యోతిరావు ఫూలేకు సీఎం కేసీఆర్ నివాళులు
కుల వివక్షకు వ్యతిరేకంగా సమ సమాజం కోసం పోరాడిన, బహుజన తత్వవేత్త సామాజిక దార్శనికుడు, మహాత్మా జ్యోతిరావు ఫూలే 195 వ జయంతి ( 11 ఏప్రిల్) ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నివాళులు అర్పించారు.దేశానికి ఫూలే అందించిన సేవలను ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు. వర్ణ వివక్షను రూపుమాపడం కోసం, దళిత బహుజన మహిళా వర్గాల అభ్యున్నతి కోసం, మహాత్మాఫూలే ఆచరించిన కార్యాచరణ మహోన్నతమైనదని …
Read More »నక్క తోక తొక్కిన రాశీ ఖన్నా
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువహీరో నాగచైతన్యతో మళ్లీ జతకట్టే అవకాశాన్ని రాశీఖన్నా దక్కించుకుంది. థ్యాంక్ యూ చిత్రంలో ఆమె నటించనుంది. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటించనున్నారు. అవికాగోర్, మాళవిక నాయర్లు రెండు పాత్రలకు ఎంపిక కాగా, మరో పాత్రకు పలు అన్వేషణల అనంతరం రాశీఖన్నాకు అవకాశం దక్కింది. గతంలో వెంకీమామలో నాగచైతన్యతో కలిసి రాశీఖన్నా నటించింది.
Read More »గ్రీన్ టీ ఎక్కువగా తాగుతున్నారా..?
గ్రీన్ టీ తాగడం వల్ల చాలా లాభాలు ఉంటాయి. అయితే మంచిదే కదా అని.. అదే పనిగా తాగితే అనర్థాలు ఉంటాయి. గ్రీన్ టీ అధికంగా తాగితే హైబీపీ వస్తుంది జీర్ణాశయంలో ఆమ్లాలు ఎక్కువై ఎసిడిటీ వస్తుంది. ఆహారంలో ఉండే పోషకాలను శరీరం తీసుకోలేదు. హార్మోన్ల పనితీరులో సమతుల్యత దెబ్బ తింటుంది. గ్రీన్ టీ అధికంగా తాగితే నిద్రలేమి సమస్య వస్తుంది. కాబట్టి గ్రీన్ టీ రోజుకు 2-3 కప్పులకు …
Read More »తన మనసులో కోరిక బయటపెట్టిన రష్మిక
ప్రస్తుతం టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న రష్మిక మందన్నా.. సినిమాల్లోకి రాకముందు టీచర్ అవ్వాలనుకుందట. మైసూర్ కాలేజీ రోజుల్లో టీచర్ వృత్తిలో స్థిరపడాలని, ఒకవేళ అది సాధ్యం కాకపోతే తండ్రి వ్యాపారాన్ని చూసుకోవాలని అనుకుందట. అయితే విధి మరోలా తలచిందని, అనుకోకుండా మోడలింగ్ వైపు అడుగుపెట్టి సినిమాల్లోకి వచ్చాను అని చెప్పుకొచ్చింది. కాస్త, ఫిలసాఫికల్ మోడ్ లోకి వెళ్లిపోయింది రష్మిక.
Read More »ప్రైవేట్ టీచర్ల నగదు, బియ్యం పథకానికి .. అర్హులు వీరే.. మార్గదర్శకాల
2020 మార్చి 16 వరకు పాఠశాలల్లో పనిచేసిన వారంతా ప్రభుత్వం అందిస్తున్న సహాయానికి అర్హులేనని విద్యాశాఖ తెలిపింది. స్టేట్ బోర్డుతోపాటు, సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ తదితర బోర్డుల నుంచి గుర్తింపు పొందిన పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లు, సిబ్బందికి కూడా ఈ పథకం వర్తిస్తుందని వెల్లడించింది. దీనిపై మార్గదర్శకాలను విద్యాశాఖ స్పెషల్ సీఎస్ చిత్రా రామచంద్రన్ శుక్రవారం విడుదలచేశారు. మార్గదర్శకాలు.. విద్యాశాఖ విడుదల చేసిన ప్రొఫార్మా ప్రకారం టీచర్లు, సిబ్బంది ముందుగా తాము …
Read More »ఆంధ్రప్రదేశ్ లో 2765 కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది గత 24 గంటల్లో 31,982 శాంపిల్స్ పరీక్షించడం జరిగింది.ఇందులో 2765 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కరోనా కేసుల సంఖ్య 9,18,597కి చేరింది. నిన్న కరోనా వల్ల మంది మృతిచెందగా, మొత్తం మరణాల సంఖ్య 7,279కి చేరింది. ప్రస్తుతం 16,422 యాక్టివ్ కేసులు ఉన్నాయి. నిన్న 1,245 మంది కరోనా నుంచి కోలుకోగా ఇప్పటివరకు 8,94,896 మంది డిశ్చార్జ్ అయ్యారు.
Read More »మహారాష్ట్రలో 58,993 కరోనా కేసులు
మహారాష్ట్రలో కరోనా ఉద్ధృతి ఆగడం లేదు గత కొన్నిరోజులుగా రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతుండగా.. గడిచిన 24 గంటల్లో 58,993 పాజిటివ్ కేసులు రాగా, 301 మంది చనిపోయారు. 45,391 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 32.88లక్షలను చేరింది ప్రస్తుతం రాష్ట్రంలో 5.34 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి. అయితే ఆ రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ పెట్టాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది.
Read More »