Home / rameshbabu (page 835)

rameshbabu

మరో సంచలనానికి తెరతీసిన నిమ్మగడ్డ రమేష్

ఏపీలో పంచాయతీ ఎన్నికల సమరం ముగిసిందో లేదో ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్ మరో సంచలనానికి తెరతీశారు. ఈ క్రమంలో రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలపై చర్చించేందుకు మార్చి 1న అన్ని రాజకీయ పర్టీలతో ఎస్ఈసీ  నిమ్మగడ్డ రమేష్ భేటీ కానున్నారు. ఒక్కో పార్టీ నుంచి ఒక్కొక్కరు హాజరుకావాలని సూచించారు. ఇప్పటికే ప్రాంతాల వారీగా 3 ప్రాంతాల్లో ఎస్ఈసీ సదస్సులను నిర్వహించనుండటం తెలిసిందే. మార్చి 10న 12 …

Read More »

పట్టణాల చుట్టూ కూరగాయల సాగు పెరగాలి-సీఎం కేసీఆర్

ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయం మూస పద్ధతిలో సాగింది. వరికే ప్రాధాన్యమివ్వడంతో సాగునీటి కొరత తీవ్రంగా ఉన్న తెలంగాణలో సాగు బాగా వెనకబడిపోయింది. పండ్లు, కూరగాయలు, ఆకుకూరల్లాంటి తక్కువ నీటితో సేద్యమయ్యే ఉద్యానసాగు విస్మరణకు గురైంది. వ్యవసాయంలో అగ్రగామిగా దూసుకుపోతున్న తెలంగాణలో నేలల స్వభావం, పంటలకు అనుగుణంగా తక్కువ నీటితో ఎక్కువ లాభాలు గడించే ఉద్యానపంటల సాగు దిశగా రైతులను ప్రోత్సహించాలి. మనకు అద్భుతమైన భూములున్నాయి. సాగునీరు పుష్కలంగా అందుతున్నది. ఇప్పుడన్నా …

Read More »

రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల ఇంఛార్జ్ గా మంత్రి హారీష్

తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ ఖమ్మం నల్గొండ ,హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు మార్చి పద్నాలుగు తారీఖున జరగనున్న సంగతి విదితమే. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇంచార్జులను నియమించారు. మహబూబ్ నగర్ జిల్లాకు ఇంచార్జ్ గా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రంగారెడ్డి జిల్లాకు మంత్రి తన్నీరు …

Read More »

కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ భరోసా

జీతం జానెడు.. చాకిరీ బారెడు.. ఉమ్మడి రాష్ట్రంలో కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌గా పనిచేస్తున్న చిరుద్యోగుల్లో తరుచూ వినిపించిన మాట. చాలీచాలని జీతాలతో ఉద్యోగాలు చేయలేక.. వాటిని విడువలేక ఆయా కుటుంబాలు పడిన బాధలెన్నో. స్వరాష్ట్రంలో వారి జీవితాల్లో వెలుగులు నిండాయి.ఉమ్మడి రాష్ట్రంలో ఇటు వేతనం, అటు భద్రత కరువైన చిరుద్యోగుల చింత తీర్చింది తెలంగాణ ప్రభుత్వం.చాలీచాలని వేతనాలతో కుటుంబపోషణ భారమైన వారి జీవితాల్లో వెలుగులు నింపింది. ప్రభుత్వం ఎప్పుడూ పైస్థాయి …

Read More »

చిరుద్యోగులకు టీఆర్ఎస్ సర్కారు బాసట

తెలంగాణలోని ఒప్పంద, పొరుగుసేవల, దినవేతన, తాత్కాలిక ఉద్యోగులకు గత ఆరేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం వరకు వేతనాలను పెంచిందని, దానిపై విస్తృతంగా ప్రచారం చేయాలని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు సూచించారు. పట్టభద్ర ఎన్నికల సందర్భంగా తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, చిరుద్యోగులకు వేతనాల పెంపు వివరాలను తెలియచెప్పాలన్నారు. పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలపై ఆయన పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ” తెలంగాణ …

Read More »

సయ్యద్ అఫ్రీన్‌ను సన్మానించిన ఎమ్మెల్సీ కవిత

తెలంగాణ యూనివర్సిటీ ద్వారా అతిచిన్న వయస్సులో తెలుగులో డాక్టరేట్ అందుకున్న కామారెడ్డి జిల్లా బాన్సువాడకు చెందిన సయ్యద్ అఫ్రీన్ బేగంను ఎమ్మెల్సీ కవిత సత్కరించారు. జ్ఞాపికను అందజేశారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో కవితను అఫ్రీన్ మర్యాద పూర్వకంగా కలిశారు. తెలుగు భాషా సాహిత్యం, రచనలపై పరిశోధనకుగాను ఇటీవల తెలంగాణ యూనివర్సిటీ ఆమెకు డాక్టరేట్ ప్రధానం చేసింది. ఒక ముస్లిం యువతి తెలుగు మీడియం చదవడమే కాకుండా కేవలం మూడేండ్లలోనే పీహెచ్‌డీ …

Read More »

హాట్ హాట్‌గా ఫొటోలతో రెచ్చిపోయిన యాంకర్ మంజూష

ఒక‌ప్పుడు చాలా ప‌ద్ద‌తిగా కనిపించిన యాంక‌ర్ మంజూష ఇప్ప‌టి ప‌రిస్థితుల‌కు అనుగుణంగా న‌డుచుకుంటుంది అనుకుంట. శ్రీముఖి, అన‌సూయ‌, ర‌ష్మీ వంటి  స్టార్ యాంక‌ర్స్ తాకిడి త‌ట్టుకోవాలంటే కాస్త గ్లామ‌ర్ షో చేయ‌క త‌ప్ప‌ద‌ని భావించిందో ఏమో హాట్ హాట్‌గా ఫొటో షూట్స్ చేస్తూ హీటెక్కిస్తుంది. పొట్టి దుస్తుల‌లో ఈ అమ్మ‌డు చేసే ర‌చ్చ అంతా ఇంతా కాదు. తాజాగా మంజూష స్టైలిష్‌గా ఫొటోలు దిగి వాటిని సోష‌ల్ మీడియాలో షేర్ …

Read More »

4 రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతానికి ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసిన సీఈసీ

 నాలుగు రాష్ర్టాలు పశ్చిమ బెంగాల్‌, కేరళ, తమిళనాడు, అసోం, ఓ కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరికి ఎన్నికల నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం ఈ మేరకు శుక్రవారం షెడ్యూల్‌ను విడుదల చేసింది. అదేవిధంగా వివిధ రాష్ర్టాల్లోని ఖాళీ స్థానాలకు ఉప ఎన్నిక షెడ్యూల్‌ను ప్రకటించింది. చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ ఆఫ్‌ ఇండియా సునీల్‌ ఆరోరా ఆయా రాష్ర్టాల ఎన్నికల షెడ్యూల్‌ను మీడియా సమావేశం ద్వారా వెల్లడిస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని 294 …

Read More »

చెర్రీ మూవీకి ఇద్దరు సంగీత దర్శకులు

మెగాపవర్ స్టార్,మెగా వారసుడు ,యువ హీరో రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్లో రాబోతున్న పాన్ ఇండియా మూవీపై రోజుకో ముచ్చట బయటకొస్తోంది. తాజాగా ఈ ప్రాజెక్ట్ కు ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు సంగీతం అందించనున్నారని టాక్ వినిపిస్తోంది. మొదట ఈ చిత్రానికి అనిరుధ్ ట్యూన్స్ అందిస్తాడని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆయనతో పాటు రాక్ స్టార్ DSP కూడా కొన్ని పాటలు కంపోజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇంకా ఈ భారీ బడ్జెట్ …

Read More »

దేశంలో కొత్తగా 16,577 కరోనా కేసులు

దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 16,577 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,10,63,491కు చేరింది. ఇక నిన్న 120 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా మొత్తం మరణాల సంఖ్య 1,56,825కు పెరిగింది. గురువారం రోజు 12,179 మంది కోలుకోగా దేశంలో ప్రస్తుతం 1,55,986 యాక్టివ్ కేసులున్నాయి.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat