Home / rameshbabu (page 839)

rameshbabu

గ్రేటర్‌ నేతలతో మంత్రి కేటీఆర్‌ భేటీ

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ పరిధిలోని ప్రజాప్రతినిధులతో టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ భేటీ అయ్యారు. తెలంగాణ భవన్‌లో జరుగుతున్న ఈ సమావేశానికి జీహెచ్‌ఎంసీ పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, మేయర్‌, డిప్యూటీ మేయర్‌, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపుకోసం అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా మాజీ ప్రధాని పీవీ …

Read More »

ఇద్దరు భామలతో రవితేజ రోమాన్స్

`క్రాక్` విజయంతో ఫామ్‌లోకి వచ్చిన మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో `ఖిలాడి` చేస్తున్నాడు. ఈ సినిమాతో మీనాక్షి చౌదరి తెలుగు తెరకు పరిచయమవుతోంది. డింపుల్ హయాతి మరో హీరోయిన్‌గా నటిస్తోంది. `ఖిలాడి` తర్వాత రవితేజ నటిస్తున్న చిత్రానికి నక్కిన త్రినాథరావు దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాలో రవితేజ ఇద్దరు భామలతో ఆడిపాడనున్నాడట. ఈ సినిమాలో తమిళ భామ ఐశ్వర్యా …

Read More »

కంగనా రనౌత్ కొత్త వ్యాపారం

విభిన్న రోల్స్ తో మెప్పించే బాలీవుడ్ నటి కంగనా రనౌత్.. కొత్త అవతారం ఎత్తనుంది. ఈసారి మూవీ కోసం కాకుండా రియల్ వ్యాపారవేత్తగా మారనుంది. హిమాచల్ ప్రదేశ్లోని తన సొంతూరు మనాలిలో ఆమె ఒక కేఫ్, రెస్టారెంట్ ఓపెన్ చేయనుంది. తన ట్విట్టర్ వేదికగా ఈ విషయం తెలిపింది. ‘ఈ కొత్త వెంచర్ నా కల. సినిమాలు కాకుండా నాకు ఇష్టమైనది ఆహారం అంటూ ఆమె ట్వీట్ చేసింది. ప్రస్తుతం …

Read More »

14ఏళ్ల బాలికను వివాహాం చేసుకున్న 50 ఏళ్ల ఎంపీ

14ఏళ్ల బాలికను యాభై ఏళ్ల ఎంపీ వివాహం చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. పాకిస్తాన్ కు చెందిన జమియత్ ఉడేమా ఎ ఇస్లాం నేత సలాహుద్దీన్ అయాబీ అనే ఎంపీ.. తాజాగా మైనర్ బాలికను పెళ్లి చేసుకున్నాడు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో అది దేశవ్యాప్తంగా సంచలనమైంది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు MPపై కేసు నమోదు చేశారు. కాగా పాక్ చట్టాల ప్రకారం 16 ఏళ్ల కంటే తక్కువ వయసున్నవారిని …

Read More »

ప్రమాదానికి గురైన గోల్ఫ్ ప్లేయర్ టైగర్ వుడ్స్ కారు

అమెరికాకు చెందిన దిగ్గజ గోల్ఫ్ ప్లేయర్ టైగర్ వుడ్స్ కారు ప్రమాదానికి గురైంది. లాస్ ఏంజిల్స్ లోని ఓ హైవేపై అతడు వేగంగా వెళ్తుండగా ఘటన జరిగింది వాహనం అదుపుతప్పి పల్టీలు కొట్టడంతో వుడ్స్ కు గాయాలయ్యాయి. తృటిలో ప్రాణాలతో బయటపడినట్లు తెలిసింది. ఆ దేశ టైమింగ్ ప్రకారం మంగళవారం ఉదయం యాక్సిడెంట్ జరిగింది. ప్రస్తుతం వుడ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, అతడి కాలికి వైద్యులు సర్జరీ చేశారు.

Read More »

వినూత్నంగా మన్మధుడు నాగార్జున

టాలీవుడ్ మన్మధుడు.. స్టార్ హీరో అక్కినేని నాగార్జున, డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు కాంబోలో ఓ సినిమా ఇటీవలే ప్రారంభమైంది. యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ సైతం హైదరాబాద్ లో జరుగుతోంది. అయితే ఇందులో నాగ్ రిటైర్డ్ RAW ఏజెంట్ గా కనిపిస్తారని సమాచారం. ప్రవీణ్ గతంలో ‘పీఎస్వీ గరుడవేగ’ సీన్స్ తీసిన ఓ డ్యామ్ దగ్గరే నాగ్ యాక్షన్ సన్నివేశాలు, ఛేజింగ్ లను తెరకెక్కించాలని ప్రత్యేకంగా సెట్ కూడా …

Read More »

తొలిసారిగా బుమ్రా..?

టీమిండియాలో స్పీడ్ స్టర్ జస్పీత్ బుమ్రా అత్యంత కీలక బౌలర్. అయితే కెరీర్లో 18 టెస్టులు 67 వన్డేలు, 50 టీ20లు ఆడిన ఈ స్టార్ పేసర్.. తొలిసారి స్వస్థలం అహ్మదాబాద్ లో తొలి మ్యాచ్ ఆడబోతున్నాడు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంలో కుటుంబ సభ్యులు, కోచ్లు, అభిమానుల మధ్య బుమ్రా తన టాలెంట్ ప్రదర్శించనున్నాడు. కాగా 17 టెస్టులు ఆడిన తర్వాత ఇటీవలే స్వదేశంలో మొదటిసారి టెస్టు మ్యాచ్ …

Read More »

మొతేరాలో నేడే పింక్ టెస్ట్ మ్యాచ్

భారత్-ఇంగ్లాండ్ మధ్య ఇవాళ మూడో టెస్టు ప్రారంభం కానుంది. డే/నైట్ రూపంలో జరిగే ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2.30కు స్టార్ట్ అయి రాత్రి 9.30 వరకు కొనసాగుతుంది. మొతేరాలో తొలి డే అండ్ నైట్ టెస్టు ఇదే కావడం విశేషం. ఈ వేదికపై 2012లో జరిగిన చివరి టెస్టులో.. ఇవే జట్లు తలపడ్డాయి. అప్పుడు పుజార డబుల్ సెంచరీతో మ్యాచ్ గెలిపించాడు. ఇప్పటిదాకా జరిగిన 15 పింక్ బాల్ టెస్టుల్లో …

Read More »

ఏపీలో గాడిద మాంసానికి ఫుల్ డిమాండ్

ఏపీలో గాడిద మాంసానికి విపరీతమైన డిమాండ్ నడుస్తోంది. ఇది తింటే బలమని.. శృంగార సామర్థ్యం పెరుగుతుందని నమ్ముతున్నారు. దీంతో గాడిదలను అక్రమంగా వధించి మాంసాన్ని విక్రయిస్తున్నారు. పక్క రాష్ట్రాల నుంచి తెచ్చి మరీ ఒక్కో గాడిదను రూ 5వేల వరకూ అమ్ముతున్నారు. గాడిదను తినే జంతువుగా ప్రభుత్వం గుర్తించలేదు. గాడిద వధ చట్ట ప్రకారం నేరం, కాగా ముఠాలుగా ఏర్పడి బహిరంగ మార్కెట్లోనే గాడిద మాంసం విక్రయిస్తున్నారు.

Read More »

తెలంగాణలో ఇక వారానికి ఒకసారి కరోనా కేసుల సమాచారం

తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ గత ఏడాది మార్చి 8 నుంచి కరోనా కేసుల సమాచారాన్ని అందజేస్తుండగా.. మంగళవారం నుంచి సమాచారాన్ని నిలిపివేసినట్లు ప్రజారోగ్య సంచాలకుడు జి. శ్రీనివాసరావు తెలిపారు. కొంత కాలంగా కరోనా ఉద్ధృతి తగ్గడం, కేసుల నమోదులో పెద్దగా మార్పులు లేకపోవడం వల్ల అధికారులను టీకా కార్యక్రమంలో ఉపయోగించుకోవాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఇక వారానికి ఒకసారి కరోనా కేసుల సమాచారాన్ని విడుదల చేస్తామన్నారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat