Home / rameshbabu (page 840)

rameshbabu

మీకు తక్కువ ధరకు పెట్రోల్ కావాలా..?అయితే మీకోసం..?

ప్రస్తుతం మన దేశంలో పెట్రోలు వంద కొట్టింది. అయితే, తక్కువ ధరకు పెట్రోల్ దొరికే దేశాలు చూస్తే.. వెనిజులాలో లీటరు పెట్రోలు రూ. 1.45, అంగోలాలో ధర రూ. 17.77 అల్జీరియాలో రూ.25.32, కువైట్లో రూ.25.13 సూడాన్ లో రూ. 27.20, ఖజఖస్తాన్ లో రూ.29.62 ఉంది. మరోవైపు కతర్ లో రూ. 29.28, తుర్క్ మేనిస్తాన్లో రూ. 31.08 నైజీరియాలో రూ. 31.568గా ఉంది. ఇక మన పొరుగు …

Read More »

నేటి నుండి తెలంగాణలో 6,7,8 తరగతులు ప్రారంభం

తెలంగాణ రాష్ట్రంలో బుధవారం నుంచి 6,7,8 తరగతులను ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. గౌరవ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాలకు అనుగుణంగా తరగతులను ప్రారంభించాలనే నిర్ణయాన్ని తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. స్థానిక ఏర్పాట్లను బట్టి 6,7,8 తరగతులను రేపటి నుండి మార్చి ఒకటవ తేదీ వరకు ప్రారంభించుకోవచ్చని మంత్రి సూచించారు. 6,7,8 తరగతుల ప్రారంభోత్సవంపై బుధవారం విద్యా శాఖ అధికారులతో తన కార్యాలయంలో సమీక్షా …

Read More »

సత్య నాదెళ్ల, మంత్రి కేటీఆర్‌ ముఖాముఖి -మీకోసం

కరోనా కారణంగా వైద్యరంగంలో సమూల మార్పులు వచ్చాయని మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల అన్నారు. మార్పులను కొనసాగిస్తూ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వైద్యసేవల రంగంలో ప్రవేశపెట్టాలని పిలుపునిచ్చారు. వైద్య సిబ్బందిపై ఒత్తిడి తగ్గిస్తూ, రోగులకు ప్రయోజనం చేకూర్చేలా కృత్రిమ మేధ, హాలోగ్రామ్‌  వంటి టెక్నాలజీలను ప్రోత్సహించాలని సూచించారు. బయోఏషియా-2021 సదస్సు రెండోరోజు ‘హెల్త్‌కేర్‌ టు హిట్‌ రిఫ్రెష్‌’  అంశంపై చర్చలో సత్య నాదెళ్ల, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే …

Read More »

నేడు మహబూబ్‌నగర్‌కు సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర  ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు బుధవారం మహబూబ్‌నగర్‌కు వెళ్లనున్నారు. రాష్ట్ర ఎైక్సెజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తండ్రి నారాయణగౌడ్‌ దశదిన కర్మ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. అనంతరం తిరిగి హైదరాబాద్‌ చేరుకొంటారు. ముఖ్యమంత్రితోపాటు పలువురు ముఖ్యనేతలు కూడా మహబూబ్‌నగర్‌కు వెళ్లనున్నారు. ఆదివారం యాదాద్రి దేవాలయ నిర్మాణ పనులను పర్యవేక్షించేందుకు సీఎం కేసీఆర్‌ వెళ్లే అవకాశం ఉన్నది. ఈ కార్యక్రమం ఇంకా ఖరారు కాలేదు.

Read More »

తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ దేశానికి రోల్ మోడల్

దళిత గిరిజనుల హక్కులు కాపాడటంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ దేశానికే రోల్‌మోడల్‌గా నిలుస్తున్నది. దళిత, గిరిజనుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచింది. మూడేండ్ల క్రితం (2018) సీఎం కేసీఆర్‌ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు అంకురార్పణ చేశారు. ఎర్రోళ్ల శ్రీనివాస్‌ చైర్మన్‌గా, బోయిళ్ల విద్యాసాగర్‌, ముదావత్‌ రాంబాల్‌నాయక్‌, కుస్రం నీలాదేవి, సుంకపాక దేవయ్య, చిల్కమర్రి నర్సింహ సభ్యులుగా కమిషన్‌ ఏర్పాటైంది. అనేక సమస్యలను మూడేండ్లలోనే కమిషన్‌ పరిష్కరించింది. ఫిర్యాదుల పరిష్కారంలో నూతన …

Read More »

అనుపమకు లక్కీ ఛాన్స్

`అఆ` సినిమాతో తెలుగు తెరంగేట్రం చేసింది మలయాళ భామ అనుపమా పరమేశ్వరన్. ఆ తర్వాత తెలుగులో పలు సినిమాల్లో నటించి ప్రతిభ గల నటిగా గుర్తింపు సంపాదించుకుంది. పక్కింటమ్మాయి తరహా పాత్రల్లో నటించి మెప్పించింది. అయితే కొంత కాలంగా అనుపమకు తెలుగు నుంచి అవకాశాలు తగ్గాయి. గ్లామరస్ పాత్రలకు దూరంగా ఉండడంతో అనుపమకు పెద్దగా అవకాశాలు రావడం లేదు. ప్రస్తుతం అనుపమ యంగ్ హీరో నిఖిల్ సరసన `18 పేజెస్`లో …

Read More »

హిందీలోకి ఉప్పెన రీమేక్

వైష్ణ‌వ్ తేజ్, కృతి శెట్టి ప్ర‌ధాన పాత్ర‌ల‌లో బుచ్చిబాబు తెర‌కెక్కించిన చిత్రం ఉప్పెన‌. ఈ సినిమా సృష్టిస్తున్న రికార్డుల ప్ర‌భజ‌నం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్ల‌ర్లేదు. 70 కోట్ల‌కు పైగా గ్రాస్ వసూళ్లు రాబ‌ట్టిన ఈ చిత్రం మ‌రిన్ని రికార్డులు బ్రేక్ చేయడానికి సిద్ధంగా ఉంది. అయితే ఈ సినిమాను ఇప్పుడు త‌మిళం, హిందీ భాష‌ల‌లో రీమేక్ చేయాల‌ని భావిస్తున్నారు. త‌మిళంలో విజ‌య్ త‌న‌యుడు సంజ‌య్ రీమేక్ చేయ‌నున్నాడ‌ని ఇటీవ‌ల వార్త‌లు …

Read More »

దేశంలో కొత్తగా 10,584 కరోనా కేసులు

దేశంలో గత కొద్ది రోజులుగా పెరుగుతూ వచ్చిన కరోనా పాజిటివ్‌ కేసులు మంగళవారం కాస్త తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో 10,584 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. మరో 13,255 మంది కొత్తగా డిశ్చార్జి అవగా.. 78 మంది మరణించారని చెప్పింది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,10,16,434కు చేరింది. 1,07,12,665 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు …

Read More »

మధ్యప్రదేశ్ సీఎం సంచలన నిర్ణయం

వాతావరణ మార్పులు భూమికి ముప్పు గా పరిణామించాయి… పర్యావరణాన్ని పరిరక్షణ కు మనము నిర్మాణత్మక చర్యలు తీసుకోవాలిసన అవసరం ఉంది. నేను రోజు ఒక మొక్క నాటుతాను.. మీరు కనీసం సంవత్సరంలో ఒక మొక్క అయినా నాటాలి అని ప్రజలకుమధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ పిలుపునిచ్చారు.భోపాల్ లోని సెక్రటేరియట్ లో ఈరోజు మొక్క నాటారు. దేశ వ్యాప్తంగా వాతావరణ లో వస్తున్న మార్పుల పై తీవ్రంగా ఆలోచించాలిసిన అవసరం …

Read More »

క‌పిల్‌ త‌ర్వాత తొలిపేస‌ర్‌గా ఇషాంత్‌

టీమ్‌ఇండియా తరఫున ఓ పేసర్‌ వంద టెస్టులు ఆడటం అంటే మామూలు విషయం కాదు. అప్పట్లో దిగ్గజ ఆల్‌రౌండర్‌ కపిల్‌దేవ్‌ (131) ఈ ఘనత సాధించగా.. ఆ తర్వాత ఎందరో పేసర్లు జట్టులోకి వచ్చినా.. వారెవరూ ఈ మార్క్‌ చేరుకోలేకపోయారు. జహీర్‌ ఖాన్‌ (92) ఆశలు రేపినా సెంచరీ మాత్రం కొట్టలేక పోయాడు. ఆ అవకాశం ఇషాంత్‌ శర్మకు దక్కింది. 2007లో అరంగేట్రం చేసిన ఈ ఆరడుగుల బుల్లెట్‌ తన …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat