Home / INTERNATIONAL / మీకు తక్కువ ధరకు పెట్రోల్ కావాలా..?అయితే మీకోసం..?

మీకు తక్కువ ధరకు పెట్రోల్ కావాలా..?అయితే మీకోసం..?

ప్రస్తుతం మన దేశంలో పెట్రోలు వంద కొట్టింది. అయితే, తక్కువ ధరకు పెట్రోల్ దొరికే దేశాలు చూస్తే.. వెనిజులాలో లీటరు పెట్రోలు రూ. 1.45, అంగోలాలో ధర రూ. 17.77 అల్జీరియాలో రూ.25.32, కువైట్లో రూ.25.13 సూడాన్ లో రూ. 27.20, ఖజఖస్తాన్ లో రూ.29.62 ఉంది.

మరోవైపు కతర్ లో రూ. 29.28, తుర్క్ మేనిస్తాన్లో రూ. 31.08 నైజీరియాలో రూ. 31.568గా ఉంది. ఇక మన పొరుగు దేశాల్లో శ్రీలంకలో రూ. 60.45, నేపాల్లో రూ. 69.05 పాక్లో రూ.51.11గా ఉంది.