తెలంగాణ రాష్ట్రంలో నిన్న కొత్తగా 2932 కరోనా పాజిటివ్ కేసులు ?ఇప్పటి వరకు 117415 పాజిటివ్ కేసులు ?ఇప్పటి వరకు మృతి చెందిన వారు 799 మంది ?డిశ్చార్జ్ అయినవారు 87675 మంది ?యాక్టివ్ కేసుల సంఖ్య 28941 ?హోమ్ ఐసోలేషన్ లో ఉన్నవారు 22097
Read More »నిత్యానంద కైలాసానికెళ్తానంటున్న హీరోయిన్..?
నిత్యానంద కైలాసానికి వెళ్లాలనుకుంటున్నానని నటి మీరామిథున్ పేర్కొన్నారు. నటి మీరామిథున్ దృష్టి తాజాగా మరో వివాదాస్పద ఆధ్యాత్మిక గురువుగా చెప్పుకునే నిత్యానందపై పడింది. నిత్యానంద ఇప్పుడు తనే సొంతంగా కైలాస అనే దేశాన్ని ఏర్పాటు చేసుకుని ఏలుతున్నట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు నటి మీరామిథున్ ఆయన్ని పొగడ్తలతో ముంచెత్తుతోంది. నిత్యానంద గురించి ఆమె తన ట్విట్టర్లో పేర్కొంటూ అందరూ ఆయన్ని తప్పుగా ప్రచారం చేశారు. త్వరలో …
Read More »తెలంగాణ పారిశ్రామిక విధానం భేష్
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న టీఎస్ ఐపాస్ విధానంపై కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రశంసలు కురిపించారు. ఈ విధానానికి సంబంధించి న çపూర్తి సమాచారం అందిస్తే దానిపై అధ్యయనం చేస్తామన్నారు. గురువారం రాష్ట్రాల పరిశ్రమల శాఖ మంత్రులతో ‘వన్ డిస్ట్రిక్–వన్ ప్రొడక్ట్’ కార్యక్రమంపై నిర్వహించిన సమావేశంలో తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక విధానాన్ని సైతం కేంద్ర మంత్రి అభినందించారు. మనదేశం పారిశ్రామికంగా అభివృద్ధి చెంది నిజమైన ‘ఆత్మ …
Read More »ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మంత్రి హరీశ్ రావు, ఏంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. సంగారెడ్డి నియోజకవర్గంలో నేడు 530 మంది లబ్ధిదారులకు రూ.6.14 కోట్లు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు.ఈ సందర్భంగా …
Read More »ఏకాతంగా బ్రహ్మోత్సవాలు
సెప్టెంబరు 19 నుండి శ్రీవారికి జరిగే బ్రహ్మోత్సవాలు కోవిడ్ కారణంగా ఏకాంతంగానే నిర్వహించాలని నిర్ణయించాం. అధిక మాసం కావడంతో రెండు బ్రహ్మోత్సవాలు రావడం జరిగింది.. అక్టోబర్ లో జరిగే బ్రహ్మోత్సవాలు మాత్రం అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటాo శ్రీవారి కీర్తిని నలుదిక్కుల వ్యాప్తి చేసే విధంగా దేవాలయాలు నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నాం.. బాంబేలో, వారణాసి, జమ్మూ లలోకూడా ఆలయం నిర్మాణం చేపడుతాం..కరోనా ప్రభావం కారణంగా కొద్ది ఆలస్యం అవుతోంది..స్థానికంగా …
Read More »గ్రేటర్‌లో లక్ష ‘డబుల్ ఇళ్లు’
గ్రేటర్ హైదరాబాద్ నగరం పరిధిలో డిసెంబరు నాటికి 85 వేలకు పైగా డబుల్ బెడ్ రూం ఇళ్లను పేదలకు పంపిణీ చేస్తామని రాష్ట్ర మునిసిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు(కేటీఆర్) చెప్పారు. నగరంలో రూ.9,700 కోట్లతో దాదాపు లక్ష ఇళ్ల నిర్మాణం పెద్ద ఎత్తున జరుగుతోందన్నారు. వీటిలో సింహభాగం ఈ సంవత్సరాంతానికి ప్రజలకు అందజేస్తామని చెప్పారు. గృహ నిర్మాణ శాఖతో చర్చించి లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి ఒకటి, రెండు …
Read More »వ్యవసాయంలో తెలంగాణ రికార్డులు
వ్యవసాయ రంగంలో తెలంగాణ రాష్ట్రం రికార్డులు తిరగరాస్తోంది. రైతుబంధు, రైతుబీమా పథకాలకుతోడు సాగునీటి లభ్యత పెరగడంతో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతోంది. గతేడాది సాగు విస్తీర్ణంతో పోలిస్తే.. ఈ సీజన్‌లో 36.94 శాతం సాగు విస్తీర్ణం పెరగటంతో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. 36.01 శాతం పెరుగుదలతో రెండోస్థానంలో జార్ఖండ్ ఉండగా, 35.14 శాతం పెరుగుదలతో తమిళనాడు మూడో స్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా పంటల సాగును గతేడాదితో పోలుస్తూ …
Read More »టీడీపీ నేతకు సుప్రీం షాక్
డీడీల కుంభకోణం కేసులో టీడీపీ కదిరి నియోజకవర్గ ఇన్‌చార్జ్ కందికుంట వెంకట ప్రసాద్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసును తెలంగాణ హైకోర్టులోనే పరిష్కరించుకోవాలని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. ఈ ఏడాది చివరికల్లా కేసును తేల్చేయాలని తెలంగాణ హైకోర్టుకు సూచించింది. కందికుంట కేసు మంగళవారం జస్టిస్ ఎ.ఎం ఖన్విల్‌ఖర్, జస్టిస్ దినేష్ మహేశ్వరితో పాటు జస్టిస్ సంజీవ్ ఖన్నాతో కూడిన సుప్రీం త్రిసభ్య ధర్మాసనం ముందుకు వచ్చింది. వాదనలు విన్న న్యాయమూర్తులు.. …
Read More »తమన్నా తల్లిదండ్రులకు కరోనా
హీరోయిన్ తమన్నా తల్లిదండ్రులకు (సంతోష్ భాటియా, రజనీ భాటియా) కరోనా సోకింది. ఈ విషయాన్ని స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా తెలిపారామె. ఈ విషయం గురించి తమన్నా మాట్లాడుతూ – ‘‘గత వారం చివర్లో అమ్మానాన్న ఇద్దరికీ కొద్దిపాటి కోవిడ్–19 లక్షణాలు కనిపించాయి. ముందు జాగ్రత్తగా ఇంట్లో ఉన్న అందరం కరోనా టెస్ట్ చేయించుకున్నాం. అమ్మానాన్నకు కరోనా పాజిటివ్ వచ్చింది. నాకు, మా ఇంట్లోని మిగతా స్టాఫ్‌కు నెగటివ్ …
Read More »పోలీసులకు కరోనాలో హైదరాబాద్,వరంగల్ టాప్
తెలంగాణలో పోలీసులకు కరోనా కేసుల్లో హైదరాబాద్ కమిషనరేట్ టాప్‌గా నిలిచింది. 1,967 మంది వైరస్ బారిన పడగా.. 891 మంది చికిత్స పొందుతున్నారు. 1,053 మంది డిశ్చార్జి కాగా 23 మంది మరణించారు. అదే సమయంలో హైదరాబాద్ తరువాత వరంగల్‌లో అత్యధికంగా 526 కేసుల్లో.. 361 మంది చికిత్స పొందుతున్నారు. 163 మంది డిశ్చార్జి కాగా, ఇద్దరు మరణించారు. 5,684 మందిలో 1,593 మంది డ్యూటీకి రిపోర్టు చేశారు. కాగా, …
Read More »