ఆంధ్రప్రదేశ్ మహిళలు ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కి నీరాజనాలు పలుకుతున్నారు. మహిళల ఆత్మగౌరవాన్ని పెంచే వ్యాఖ్యలు చేసినందుకు జేజేలు పలుకుతున్నారు. ప్రతిపక్ష నాయకుడిగా ఇంత శ్రద్ద చూపిన జగన్ అధికారంలోకి వస్తే తమ గురించి మరింత ఆలోచిస్తారని హర్షం వ్యక్తం చేస్తున్నారు. జనసేనాని పవన్ కల్యాణ్ పై జగన్ చేసిన వ్యాఖ్యలు నూటికి నూరు శాతం నిజమని అంటున్నారు. నలుగురు మహిళలను పెళ్లి చేసుకుని …
Read More »వైసీపీ నుండి సూపర్ స్టార్ కృష్ణ అక్కడ..నందమూరి హరికృష్ణ ఇక్కడ..సూపర్ హిట్ జగన్ స్కెచ్
ఎన్నికలకోసం వైసీపీ అధినేత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.దీనికోసం అన్ని అవకాశాలను వినియోగించుకోవాలని చూస్తున్నారు. బ్రతకండీ,బ్రతకండీ అంటే వినలేదు కదా..ఇప్పుడు కోత మొదలైంది. రాత రాసిన ఆ భగవంతుడు వచ్చిన ఆపలేడు..అనే డైలాగ్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చెవులు దద్దరిల్లేలా వినిపిస్తుంది. భారీగా ఏపీలో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు క్యూ కడుతున్నారు. 2014 ఎన్నికల్లో మోసపోయామని భావిస్తున్న వారు, ఇప్పుడు ఏపీకీ చంద్రబాబు,మోదీలు అన్యాయం చేసారని అనుకుంటున్న …
Read More »బిగ్ బాస్ హౌస్.. ఫోన్ లో భార్య ఆమాటగానే కన్నీళ్లు పెట్టుకున్నకౌశల్
ఆరు వారాలకు పైగా ఇంటికి దూరంగా ఉన్న హౌస్ మేట్స్‌కు బిగ్‌బాస్ ఓ మంచి అవకాశాన్ని అందించారు. వారి ఇంటి సభ్యులతో ముచ్చటించేందుకు ఓ ఫోన్‌ను ఇంట్లో అమర్చాడు. అయితే ఈ ఫోన్‌ను మొదటగా గీత లిఫ్ట్ చేసి.. అవతల వారు ఇచ్చే హింట్స్‌తో ఆ వ్యక్తి ఎవరో గుర్తు పట్టి వారికి ఫోన్ ఇవ్వాలి. ఇలా ఫోన్ మాట్లాడిన వ్యక్తి తరువాతి కాల్‌ను లిఫ్ట్ చేసి.. వారిచ్చే హింట్స్‌ను …
Read More »వైఎస్ జగన్ 220వ రోజు పాదయాత్ర..!
ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు, వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 220వ రోజు బుధవారం ఉదయం ప్రారంభమైంది. పెద్దాపురం నియోజకర్గంలోని సామర్లకోట ప్రసన్నాంజనేయ నగర్ నుంచి పాదయాత్ర కొనసాగించారు. ఆయనతో కలిసి నడిచేందుకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. వారితో కలిసి జగన్ ముందుకు సాగుతున్నారు. వేలాది మంది అడుగడుగా ప్రజలు బ్రహ్మరధం పడుతున్నారు. పాదయాత్రలో భాగంగా దారి పొడవునా వైఎస్ జగన్‌కు …
Read More »త్వరలో తమన్నా పెళ్లి… వరుడు ఇతనే..!
టాలీవుడ్ లో 30 ఏళ్లు వయసు దాటిన హీరోయిన్లు పెళ్లి బాట పడుతున్నారు. డబ్బుతో పాటు దాంపత్య జీవితమూ ముఖ్యమేనంటున్నారు. మొన్ననే శ్రియ పెళ్లి చేసుకోగా, మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా కూడా పెళ్లి పీటలెక్కనుంది. తమన్నా కోసం వరుడు కూడా రెడీగా ఉన్నాడని అంటున్నారు. అతడు డాక్టర్‌గా పనిచేస్తున్నాడని తెలుస్తోంది. పెళ్లికొడుకు ఫ్యామిలీ అమెరికాలో బాగా సిర్థరపడిన కుటుంబమని సమాచారం! అక్కడ వారికి చాలా వ్యాపారాలున్నాయని తెలుస్తోంది. ఇరువైపులా …
Read More »టైటానిక్, అవతార్ చిత్రాలని సృష్టించిన జేమ్స్ కెమెరూన్ మరో కొత్త ట్రైలర్..ఒళ్ళు గగుర్పొడిచేలా
హాలీవుడ్ లో టైటానిక్, అవతార్ వంటి అద్భుత చిత్రాలని సృష్టించిన సృష్టికర్త జేమ్స్ కెమెరూన్ నుండి వస్తున్న మరో థ్రిల్లర్ మూవీ అలీటా: ది బ్యాటిల్ ఏంజిల్. రాబర్ట్ రోడ్రిగే తెరకెక్కిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ లో విడుదల కానుంది. కెమరూన్ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించడంతో పాటు నిర్మాతగా ఉన్నారు . రోసా సాలాజర్ అలీటా అనే పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఫాక్స్ స్టార్ ఇండియా సంస్థ చిత్రానికి …
Read More »వైఎస్ ఆర్ క్యాంటిన్ లు ఏర్పాటు..ఎమ్మెల్యే రోజా
ప్రముఖ నటి , వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రోజా ఏపీ ప్రభుత్వం నుంచి తనకు ఎలాంటి సహాయ సహకారాలు అందని నేపద్యంలో ఆమె సొంతగా వైఎస్ ఆర్ క్యాంటిన్ లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.ఆమె ఈ విషయం చెప్పారు.నగరి నియోజకవర్గంలో వైఎస్‌ఆర్ క్యాంటీన్లను సొంతంగా ఏర్పాటు చేస్తానని రోజా చెప్పారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం ఒక రూపాయి కూడా ఇవ్వడం లేదని ఆమె అన్నారు. …
Read More »అనంతపురంలో కానిస్టేబుల్ ఆస్తి 10కోట్లు…
ఏపీలో ఈ మద్య అవినీతి తిమింగలాలు కుప్పలు కప్పలుగా బయటపడుతున్నాయి. తాజాగా అనంతపురం జిల్లాలో ఏసీబీ వలకు మరో అవినీతి తిమింగలం చిక్కింది. ఆదాయానికి మించిన ఆస్తులన్నాయన్న ఆరోపణలతో జిల్లాలోని గుంతకల్లు రవాణాశాఖ కానిస్టేబుల్ రవీంద్రనాథ్ ఇంట్లో అధికారులు దాడులు నిర్వహించారు. కానిస్టేబుల్ ఇల్లు, ఆర్టీఏ ఆఫీస్‌తో పాటూ మొత్తం ఐదుచోట్ల నిర్వహించిన ఈ సోదాల్లో భారీగా అక్రమాస్తులు ఉన్నట్లు గుర్తించారు. తనిఖీల్లో 2.09లక్షల డబ్బు, కేజీ బంగారం, 1.5 …
Read More »ప్రముఖ పత్రిక తాజా ఇంటెలిజెన్స్ సర్వే చంద్రబాబుకు చెమటలు..!
ఆంద్రప్రదేశ్ లోని 2014 ఎన్నికల్లో చంద్రబాబు అధికారం చేపట్టడానికి ఉత్తరాంధ్ర జిల్లాలు కూడా గట్టి మద్దతుగా నిలిచాయి. ఎక్కువగా సీట్లు కైవసం చేసుకున్న ప్రాతం ఇదే. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో మొత్తం 34 స్థానాలుండగా దాదాపుగా 25 స్థానాలను టీడీపీ కూటమి కైవసం చేసుకుంది. ఐదు ఎంపీ స్థానాల్లోనూ నాలుగింటిని సైకిల కూటమి కైవసం చేసుకుని ఆ తర్వాత వైసీపీ నుండి గెలిచినఅరకు ఎంపీకి కొత్తపల్లి గీతకి కూడా …
Read More »దేశ రాజకీయ పార్టీల దృష్టిని ఆకర్షిస్తున్న వైఎస్ జగన్
ఇప్పుడు దేశ రాజకీయాల్లో సంచలనంగా మారిన పేరు. నేడు అన్ని రాజకీయ పార్టీల దృష్టిని ఆకర్షిస్తున్న వ్యక్తి. ఆంధ్రప్రదేశ్ కి ప్రతిపక్ష నేత హోదాలో రాష్ట్రానికి ప్రత్యేకహోదా కోసం తొలి నుండి పోరాడుతున్నారు ప్రతిపక్షనేత వైఎస్ జగన్. ఇప్పుడు ఈ పేరు దేశ రాజకీఆల్లో సంచలనంగా మారిన పేరు. నేడు అన్ని రాజకీయ పార్టీలను ఆకర్షిస్తున్న పేరు. ఏపికీ ప్రత్యేక హోదా విషయంలో.. ప్రత్యేక హోదాక ఢిల్లీలో ప్రత్యేక పోరాటాలు …
Read More »