Home / siva (page 444)

siva

గుండెను పిండేసేలా…ఆత్మహత్యకు ముందు ఓ వివాహిత సుసైడ్ నోట్

‘బావా.. మీ అమ్మానాన్నలకు నేనంటే ఇష్టంలేదు. నీకు మీ అమ్మానాన్నే కావాలి. నీ భార్యని మీ అమ్మా నాన్న అనే మాటలేవీ పట్టించుకోవు. నీకు మీ వాళ్లు ఒక కోటీశ్వరుల అమ్మాయితో పెళ్లి చేస్తారు. చేసుకో. అది కూడా మీ అక్కకు ఇష్టమైన సంబంధం చేసుకో.’ ఇదీ ఆత్మహత్యకు ముందు ఓ వివాహిత ఆవేదనతో లేఖ రాసి బలైపోయింది. తనతో పాటు నాలుగేళ్ల కూతురిని కూడా ఉరివేసి చంపేసింది. మంచిర్యాల …

Read More »

నంది రాజ‌కీయాలు.. గుణ‌శేఖ‌ర్ ఆవేద‌న.. సోష‌ల్ మీడియాలో సంచ‌ల‌నం..!

# నంది రాజ‌కీయాలు.. గుణ‌శేఖ‌ర్ ఆవేద‌న.. సోష‌ల్ మీడియాలో సంచ‌ల‌నం..! ఏపీ ప్ర‌భుత్వం 2014,2015, 2016 సంవ‌త్స‌రాల‌కి గానూ వ‌రుస‌గా నంది అవార్డులు ప్ర‌క‌టించింది. దీంతో నంది అవార్డుల విష‌యంలో ఒకే సామాజిక వ‌ర్గానికి పెద్ద పీట వేశార‌ని సినీ వ‌ర్గీయుల్లో పెద్ద దుమార‌మే చెల‌రేగుతోంది. ఈ అవార్డుల ప్రకటనలో హేతుబద్ధత లోపించిందని.. అర్హత ఉన్న చిత్రాలను పక్కన పెట్టేశారంటూ నంది అవార్డులు ప్రకటించిన తీరుపైన విమర్శల వెల్లువ మొదలైంది. …

Read More »

ఒక అమ్మాయి తన అందమైన వీపుపై ప్రభాస్

అమ్మాయిలు అయితే ప్రభాస్ ని చాలా ఇష్టపడతారు. నార్త్ అమ్మాయిలు బాహుబలి చూసిన తరవాత పడి చస్తూ ఉన్నారు. బాహుబలి సినిమాతో సంఖ్య మరీ పెరిగిపోయింది.అంతేగాక ఇంక పెళ్లి కాకపోవడంతో లేడీస్ అభిమానం డోస్ ఇంకా పెరుగుతూనే ఉంది. అయితే రీసెంట్ గా ఒక లేడి ఫ్యాన్ అభిమానాన్ని చుస్తే.. ఎంతటి వారైనా షాక్ అవ్వాల్సిందే. అంతే కాకుండా ఇతర లేడి ఫ్యాన్స్ అయితే ఈర్ష పడటం ఖాయం. ఎందుకంటే …

Read More »

టీడీపీ ప్రభుత్వంపై మండి పడుతున్న సీని రంగం

ఏపీ ప్రభుత్వం నంది అవార్డుల కేటాయింపులో సినీ రంగంలో ఒక వర్గానికి చెందిన వారికే ప్రయోజనం చేకూరిందని విమర్శలు వస్తున్నాయి. సాధారణ వ్యక్తుల నుంచి సినీ నిర్మాతల వరకు నంది అవార్డులను ప్రకటించిన తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికే నిర్మాత బన్నీ వాసు, దర్శకనిర్మాత గుణశేఖర్ తమ అసహనాన్ని వెల్లబుచ్చారు. తాజాగా ఆ ఖాతాలో నిర్మాత బండ్ల గణేశ్ చేరారు. అవార్డుల విషయంలో మెగా ఫ్యామిలీకి అన్యాయం జరిగిందని బండ్ల …

Read More »

హైదరాబాద్‌కు లారీల్లో భారీగా ఒంటె మాంసం..ఎక్కడి నుండి తెలుసా…?

తెలంగాణలోని నల్గొండ జిల్లాలో ఒంటె మాంసాన్ని తరలిస్తున్న లారీలను స్థానికుల సహకారంతో పోలీసులు అడ్డుకున్నారు. మునుగోడు మండలం ఊకొండి గ్రామ శివారులో ఓ రైతు పొలం దగ్గర గుర్తు తెలియని దుండగులు ఒంటెలను వధించారు. నాలుగు లారీల్లో 30 ఒంటెలను ఇటీవల తీసుకొచ్చారు. అనంతరం వాటిని బుధవారం అర్ధరాత్రి కోసి 4 డీసీఎం వ్యాన్లలో 20 క్వింటాళ్లకు పైగా ఒంటె మాంసాన్ని హైదరాబాద్‌కు లారీల్లో తరలించడానికి ప్రయత్నించారు. ఇది గమనించిన …

Read More »

నందీ అవార్డులు.. ఎన్నడు లేని విధంగా సిని ప్రపంచంలో ఆగ్రహజ్వాలలు

ఏపీ స‌ర్కార్ వరుసగా మూడేళ్లకి నంది అవార్డులు ప్రకటించింది. అవార్డులు అందుకున్న విజేతల్లో ఆనందం వ్యక్తమవుతోంది. విజేతలకు పలువురు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. అయితే కొన్ని సినిమాలకు అర్హత ఉన్నా.. వాటిని పరిగణలోనికి ఎందుకు తీసుకోలేదంటూ అసంతృప్తి వ్యక్తమవుతోంది. మనం సినిమా తెలుగు చిత్ర సీమలోనే ఎమోషన్స్‌ పరంగా ఎంతో అద్భుతమైన సినిమా. ఈ సినిమాకి సంబంధించి చైతూకి సహాయ నటుడి అవార్డు దక్కింది. అయితే ఇంకా ప్రాధాన్యత లభిస్తే బావుండేది. …

Read More »

నంది అవార్డ్స్ లోనూ.. ప్ర‌భాస్‌కు వెన్నుపోటు త‌ప్ప‌లేదా..?

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు సంబందించి ప్ర‌తిష్టాత్మ‌క‌మైన నంది అవార్డ్స్‌ను ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రెండుగా విడిపోయాక‌ మొద‌టిసారి నంది అవార్డ్స్ ప్ర‌క‌టించ‌డం.. అదీ మూడు సంవ‌త్స‌రాల‌కి క‌లిపి ఒకేసారి ప్ర‌క‌టించ‌డంతో స‌ర్వ‌త్రా ఆశ‌క్తి నెల‌కొంది. ఒక‌వైపు రాష్ట్ర విభజ జరగడం.. మ‌రోవైపు ప్రత్యేక హోదా పోరాటాలు.. ఆ హడావిడిలో 2014 , 2015 సంవత్సరాలలో అవార్డ్స్ ప్రకటించలేకపోయామని కమిటీ సభ్యులు వెల్లడించారు. ఇక అస‌లు విషయానికి వ‌స్తే.. 2014 …

Read More »

క‌మ్మ‌వాస‌న కొడుతున్న.. నంది అవార్డులు..!

తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ నుండి ప్ర‌తి ఏడాది అటు ఇటుగా 150 సినిమాల వ‌ర‌కు విడుద‌ల అవుతున్నాయి. దీంతో 24 క్రాఫ్ట్‌లో ఉత్త‌మ ప్ర‌తిభ క‌న‌బ‌ర్చిన వారికి ఏపీ ప్ర‌భుత్వం ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా నంది అవార్డుల‌ను ప్ర‌క‌టిస్తోంది. అయితే ఆంధ్ర‌ప్ర‌దేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయాక 2014 నుండి నంది అవార్డులు ఇవ్వ‌లేదు. ఇప్పుడు తాజ‌గా 2014, 2015, 2016 సంవ‌త్స‌రాల‌కు గానూ నంది అవార్డుల‌ను మంగ‌ళ‌వారం ప్ర‌క‌టించింది. అయితే చంద్ర‌బాబు …

Read More »

జ‌గ‌న్ పాద‌యాత్ర ఎఫెక్ట్‌.. వైసీపీలోకి మాజీ స్టేట్ మినిస్ట‌ర్‌..?

ఏపీలో 2019 ఎన్నికల లక్ష్యంగా పాదయాత్ర ప్రారంభించిన వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి రాష్ట్రా ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ఒక వైపు పాద‌యాత్ర చేస్తూనే మ‌రోవైపు రానున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల కోసం సైన్యాన్ని సిద్ధం చేసుకునే ప‌నిలో ప‌డ్డారు జ‌గ‌న్‌. అందులో భాగంగానే వైసీపీలో కూడిక‌లు తీసివేత‌లు మొద‌లు అయ్యాయి. ఒక వైపు నేతల సామర్ధ్యాలను అంచనా వేస్తూనే.. ప్ర‌త్య‌ర్థి పార్టీల్లో ఉన్న బ‌ల‌మైన అభ్య‌ర్థులెల పై …

Read More »

వైర‌ల్ పాలిటిక్స్‌ : జ‌గ‌న్ పై.. లైవ్‌లో తేల్చేసిన పోసాని..!

ప్ర‌ముఖ ర‌చ‌యిత‌న ద‌ర్శ‌కుడు విల‌క్ష‌ణ న‌టుడు పోసాని ముర‌ళికృష్ణ మీడియాకి ఎక్కారంటే ఆ వార‌మంతా సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యి వైర‌ల్‌గా మారిపోతుంది. గ‌తంలో ప్ర‌జారాజ్యం పార్టీ పెట్టి కాంగ్రెస్ లోకి విలీనం చేసిన చిరంజీవిని పోసాని ఏ రేంజ్‌లో తిట్టారో అంద‌రికీ తెలిసిందే. ఆ త‌ర్వాత ఓ ప్ర‌ముఖ ఛాన‌ల్ చ‌ర్చా కార్య‌క్ర‌మంలో కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌కి ముర‌ళి చూపించిన చుక్క‌లు ఇప్ప‌టికీ అంద‌రు యూట్యూబ్‌లో చూస్తూనే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat