జగన్ పాదయాత్రకి కనీ విని ఎరుగని రీతిలో జనం వస్తుండంతో టీడీపీ నేతలకి మైండ్ బ్లాక్ అవుతోంది. దీంతో జగన్ పాదయాత్ర ప్రారంభించిన రోజు నుండే జగన్‌ని టార్గెట్ చేస్తూ జగన్‌కి వ్యతిరేకంగా కథనాలు రాస్తున్నారు. ఆ పచ్చ పత్రికల పిచ్చి రాతలు ఎంతలా దిగజారాయంటే.. జగన్ ఒకవైపు పాదయాత్ర చేస్తుంటే.. మరోవైపు వైసీపీ నేతలంతా సెకిల్ ఎక్కుతున్నారని కొంత మంది పేర్లతో సహా ప్రకటించి ఎల్లో పత్రిక. ఇప్పటికే …
Read More »అఖిల ప్రియ అడ్డాలో.. జగన్ అడిగిన ప్రశ్నకి.. రైతులు ఇచ్చిన జవాబు ఏంటో తెలిస్తే షాకే..!
జగన్ పాదయాత్ర కడప నుండి కర్నూలుకు చేరుకుంది. కర్నూలులో మొట్టమొదటగా.. వైసీపీ నుండి ఫిరాయించి టీడీపీలోకి చేరి మంత్రి అయిన అఖిల ప్రియ నియోజక వర్గం ఆళ్లగడ్డ నుండే జగన్ పాదయాత్ర మొదలైంది. దీంతో రాజకీయ వర్గాల్లో సైతం ఆశక్తి నెలకొంది. జగన్ కూడా ఆళ్లగడ్డలో అడుగుపెట్టగానే అఖిల ప్రయ, చంద్రబాబు పై ఫైర్ అయ్యారు. ఇక ఆళ్లగడ్డలో జనం అడుగడుగునా జగన్ కు హారతి పట్టారు. చాగలమర్రిలో ఏర్పాటు …
Read More »బాలల దినోత్సవం.. జగన్ సంచలన నిర్ణయం..!
వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర వంద కిలోమీటర్లకు చేరుకుంది. జగన్ చేపట్టిన పాదయాత్రకి జనం బ్రహ్మరథం పడుతున్నారు. ఇక జగన్ ఒకవైపు పాదయాత్ర, మరోవైపు కూడళ్ళలో నిర్వహిస్తున్న మీటింగుల్లో జగన్ చెలరేగిపోతున్నారు. ఇక మంగళవారం బాలలదినోత్సవం సందర్భంగా జగన్ శుభాకాంక్షలు తెల్పుతూ పిల్లల చదువుకోసం సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి తల్లి దండ్రులు తమ పిల్లల్ని తప్పకుండా స్కూళ్లకు పంపిస్తే చాలని.. వారి చదువుకు అయ్యే ఖర్యు …
Read More »జగన్ పాదయాత్ర పై.. సంచలన వ్యాఖ్యలు చేసిన జేసీ..!
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర దాదాపుగా వంద కిలోమీటర్లకు చేరుకుంది. ఇప్పటికే జగన్ పాదయాత్రకు జనం బ్రహ్మరథం పడుతుంటే.. టీడీపీ నేతల గుండెళ్ళో రైళ్ళు పరుగెడుతున్నాయి. దీంతో కలుగులో నుండి ఒక్కో ఎలుక బయటకి వచ్చినట్టు.. ఒక్కొకరుగా టీడీపీ నేతలు బయటకు వచ్చి జగన్‌ను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక తాజాగా నోటి దూల మాస్టర్.. టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి జగన్ పై …
Read More »రిసెప్షన్‌లో సమంత వేసుకున్న డ్రెస్ రేటు ఎంతో తెలిస్తే.. రాత్రికి నిద్రే పట్టదు..?
అక్కినేని కోడలు సమంతకి సినీ అభిమానులతో పాటు.. సోషల్ మీడియాలో కూడా ఫాలోవర్స్ ఎక్కువ. సమంత ఏ పని చేసినా అది సోషల్ మీడియాకి ఎక్కాల్సిందే. లేకపోతే సమంత నిద్రే పోదు. ఇక సంమంత ఎంగేజ్ మెంట్ అయినప్పటి నుండి సమంతకు సంబందించిన ప్రతి విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక గతంలో సమంత ఎంగేజ్ మెంట్‌లో కట్టుకున్న చీర సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ఇప్పుడు …
Read More »జగన్ పాదయాత్రకు భయపడిన.. టీడీపీ ఎంతకు తెగించిందో తెలిస్తే షాకే..!
ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ నేత జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర రాజకీయ వర్గాలను షేక్ చేస్తోంది. నంద్యాల ఉప ఎన్నిక, కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల్లో గెలిచిన టీడీపీ.. జగన్ పాదయాత్రకి ప్రజల్లో స్పందన రాదని ఊహించారు. అయితే టీడీపీ బ్యాచ్ ఊహల్ని తలక్రిందులు చేస్తూ వేల సంఖ్యలో ఇసుక వేస్తే రాలనంత జనం జగన్ కోసం తరలి రావడంతో టీడీపీ నేతల గుండెల్లే రైళ్ళు పరిగెడుతున్నాయి. దీంతో వెంటనే …
Read More »జగన్ పాదయాత్ర.. తొలివారం హైలైట్స్ ఇవే..!
ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర తొలివారం సక్సెస్ ఫుల్‌గా కంప్లీట్ చేసుకొని ఎనిమిదవరోజుకు చేరుకుంది. ఇక జగన్ పాదయాత్ర మొత్తం.. సభలు, సమావేశాలు, వివిధ సామాజిక వర్గాల నేతలతో భేటీలతో ముందుకు సాగుతోంది. ముఖ్యంగా చంద్రబాబు పాలనపై వైసీపీ అధినేత తీవ్రంగా ధ్వజమెత్తుతున్నారు. రెండు రోజుల పాటు వైసీపీ నేతలు నిర్వహించిన రచ్చబండ కార్యక్రమం సక్సెస్ అయిందని వైసీపీ వర్గీయులు చెబుతున్నారు. …
Read More »కర్నూలు గడ్డపై.. అడుగు పెట్టిన కడప కింగ్..!
ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. పాదయాత్ర ఎనిదవరోజున జగన్ కర్నూలులో అడుగు పెట్టారు. గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరుపున గెలిచిన కర్నూలు జిల్లాలోని నేతలు టీడీపీ లోకి దూకారు. దీంతో కర్నూలులో జగన్ పాదయాత్రను వైసీపీ సీరియస్‌గా తీసుకుంది. జగన్ పాదయాత్రని ఎట్టి పరిస్థితిలో అయినా సక్సెస్ చేసేందుకు వైసీపీ వర్గాలు తీవ్రంగానే శ్రమిస్తున్నాయి. ఇలాంటి నేపద్యంలో జగన్ పాదయాత్రలో భాగంగా కర్నూలులో …
Read More »గుజరాత్ డర్టీపాలిటిక్స్.. హార్ధిక్ పటేల్ వీడియో లీక్..?
గుజరాత్ ఎన్నికలు సమీపిస్తున్న సమయాన పటేల్ రిజర్వేషన్ల ఉద్యమ నేత హార్దిక్ పటేల్‌కి షాక్ తగిలిందా.. ఓ హోటల్ గదిలో అమ్మాయితో ఉన్నట్టు కనిపిస్తున్న ఈ వీడియో రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారమే రేపుతోంది. సీడీలో వున్నది హార్ధిక్ తరహాలోవున్న వ్యక్తి ఓ మహిళతో క్లోజ్‌గా ఉండడం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే మోడీ టీమ్‌ను ముచ్చెమటలు పట్టిస్తున్న పటేల్ ఈ లీక్‌డ్ వీడియోతో బీజేపీకి తలొగ్గుతాడా..గుజరాత్ ఎన్నికలు దగ్గర పడుతున్న …
Read More »బిగ్ బ్రేకింగ్.. అన్నపూర్ణ స్టూడియోలో భారీ అగ్నిప్రమాదం..!
హైదరాబాద్ సినీ ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఒకవైపు వెండితెర మరోవైపు బుల్లితెర షూటింగ్‌లకు అనువైన అడ్డాగా మారిన సుప్రసిద్ధ అన్నపూర్ణా స్టూడియోలో అగ్ని ప్రమాదం సంభవించింది. సోమవారం సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగిదని సమాచారం. అన్నపూర్ణ స్టూడియోలోని ఒక భారీ సెట్టింగ్ నుంగా భారీగా అగ్ని కీలల ఎగసిపడుతున్నాయని..ఇప్పటికే అక్కడ ఉన్న ఒక సెట్ పూర్తిగా దగ్ధమైందని సమాచారం. దీంతో వెంటనే అన్నపూర్ణ స్టూడియో …
Read More »