కర్నూల్: కర్నూల్ జిల్లాలో పేరుపొందిన రాజకీయ కుటుంబాలన్నీ ఇంటిబాట పట్టాయి. తెలుగుదేశం పార్టీలో ఉన్న, చేరిన కేఈ, కోట్ల కుటుంబాలతో పాటు భూమా, బుడ్డా, గౌరు కుటుంబాలకు రాజకీయంగా ప్రజలు సమాధి కట్టారు. కర్నూలు ఎంపీ స్థానానికి పోటీ చేసిన కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డికి కోలుకోలేని దెబ్బ తగిలింది. గతంలో కోట్ల, కేఈ కుటుంబాల మనుగడ కోసం బలైపోయిన వారి ఆత్మక్షోభ సాక్షిగా నేడు ప్రజాతీర్పు వెలువడటం జిల్లా అంతటా చర్చనీయాంశంగా …
Read More »Blog List Layout
అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకోవాలంటే ఇవి తప్పనిసరి..!
స్వామివారిని దర్శించుకునే భక్తులకు షాకింగ్ న్యూస్.తూర్పుగోదావరి జిల్లా అన్నవరం లోని రత్నగిరి కొండపై వెలసిన శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారిని దర్శించుకోవాలంటే ఇవి తప్పనిసరిగా పాటించాలి.అన్నవరం అంటే దేవాలయమే కాదు ఇది ఒక పర్యాటక ప్రాంతం కూడా.ఎక్కడెక్కడి నుండో భక్తులు ఈ స్వామివారి దర్శనం కోసం వస్తారు.అయితే మొన్నటివరకు పెద్దవాళ్ళు నుండి చిన్న పిల్లల వరకు ఎవరైనా సరే దర్శనానికి ఎలా వచ్చిన ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు.కాని …
Read More »శుక్రవారం కోర్టుకు వెళతారా అంటే జగన్ ఏమన్నాడో తెలుసా?
ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలుస్వీకరించనున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో బిజీబిజీగా గడిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సమావేశం అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సైతం జగన్ సమాధానం ఇచ్చారు. తనపై నమోదైన కేసులన్నీ కుట్రలే అనీ.. ఆధారం లేనివే అని అన్నారు. ఢిల్లీలో జగన్ మీడియాతో మాట్లాఉడుతన్న …
Read More »బాలీవుడ్ లో జగన్ బయోపిక్..ఎంతో ఆశతో డైరెక్టర్!
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ తిరుగులేను మెజారిటీ సాధించి రికార్డు సృష్టించింది.కనీవినీ ఎరుగని రీతిలో ఏకంగా 151 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంది.అంతేకాకుండా 22ఎంపీ సీట్లు కూడా గెలుచుకున్నారు.మన రాష్ట్రానికి మంచి జరగాలంటే జగన్ రావాలని నమ్మిన ప్రజలు ఆయనకే పట్టం కట్టారు.అయితే ఏపీలో ఇంత భారీ మెజారిటీ సాధించిన జగన్మోహన్ రెడ్డి బయోపిక్ తియ్యాలని అనుకుంటున్నారట.ఈ బయోపిక్ బాలీవుడ్ లో తీయడానికి ప్రయత్నిస్తున్నారు దర్శకుడు అనురాగ్ కశ్యప్.జగన్ ఘనవిజయం సాధించిన …
Read More »ప్రపంచవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ విజయోత్సవ సంబరాలు..!
ఏపీ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ రికార్డు సృష్టించింది.అధికార టీడీపీ పార్టీని మట్టికరిపించింది.టీడీపీ అధ్యక్షుడు ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిందని చెప్పాలి.ఎందుకంటే మరెక్కడా లేని విధంగా రికార్డు స్థాయిలో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలలో ఏకంగా 151సీట్లలో ఘనవిజయం సాధించింది.అంతేకాకుండా కాకుండా 22 ఎంపీ సీట్లు గెలుచుకుంది,దీంతో ఇండియాలోనే వైసీపీ విన్నింగ్ మెజారిటీలో మూడో స్థానంలో ఉంది.ఇక వైసీపీ అభిమానులకు అవధులు లేకుండా పోయాయి.ఎక్కడ చూసిన ఆ …
Read More »కమ్మ రాజ్యం కడప రెడ్లు..విజయవాడలో వర్మ సంచలన వ్యాఖ్యలు
సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోమారు సంచలన సృష్టించారు. విజయవాడలో ఆదివారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సినిమా, రాజకీయ అంశాల గురించి స్పందించారు. “సైకిల్ చక్రం తిరిగి తిరిగి ఇప్పుడు పంచర్ అయ్యింది. ఎన్టీఆర్ జీవితం చివరి రోజుల్లో జరిగిన ఘటనల ఆధారంగా లక్ష్మిస్ ఎన్టీఆర్ సినిమా తీశాను. ఎన్నికల కోడ్ తెలంగాణ లో ఉన్నా రిలీజ్ చేశాం, ఏపీలో అడ్డుకున్నారు. విజయవాడలో నా ప్రెస్ …
Read More »గెలుపు వార్త వినగానే జగన్ కు లండన్ నుండి కూతురు ఫోన్ చేసి ఏం చెప్పిందో తెలుసా..!
ఏపీ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ పార్టీ రికార్డు సృష్టించింది.ఫ్యాన్ గాలి దెబ్బకు తెలుగు తమ్ముళ్ళు మూగాబోయారు.లగడపాటి సర్వే తో ధైర్యంగా ఉన్న టీడీపీ..ఫలితాలు వచ్చినాక కంగుతిన్నారు.వైసీపీ 151 సీట్లు సాధించడంతో టీడీపీకి దిమ్మతిరిగిపోయింది. అంతేకాదు వైసీపీ దెబ్బకు టీడీపీ మంత్రులు సైతం వెనకపడ్డారు. వైసీపీ ఏకంగా 22 ఏంపీ సీట్లు గెలవడంతో తెలుగు తమ్ముళ్లకు ఇప్పటికి ప్రశాంతంగా నిద్రపోవడం లేదంట. ఒక రకంగా చెప్పాలంటే ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ …
Read More »మోదీతో అదే ప్రశ్నిస్తా…బాబు అవినీతి కక్కిస్తా..ఢిల్లీలో జగన్ క్లారిటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో బిజీ బిజీగా గడుపుతున్నారు. ప్రధాని మోదీతో ఆయన భేటీ అయ్యారు. అనంతరం జగన్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాష్ట్రంలోని పరిస్థితులపై ప్రధానితో చర్చించానని జగన్ తెలిపారు. ప్రత్యేక హోదా అనే ఒక్క అంశంపై పైనే సుదీర్ఘంగా చర్చ జరిగిందని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా ఏపీ హక్కు అని స్పష్టం చేసిన జగన్ ఈ …
Read More »వంగవీటి రాధా విషయంలో జగన్ అంచనా నిజమైంది..!
రాజకీయంగా పదేళ్ల పాటు వెనక్కివెళ్లిపోయిన రాధా ఇప్పుడు మరో ఐదేళ్లు మరింత వెనక్కి వెళ్లిపోయారు. వంగవీటి రంగా వారసుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన వంగవీటి రాధా మొత్తం నాలుగు పార్టీలు పారి ఇప్పుడు రాజకీయంగా టెంపరరీ రిటైర్మెంట్ ను తానే తీసుకున్నాడన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. రంగా వారసుడిగా ఓ బలమైన సామాజివకర్గం అండదండలు తనకు ఉన్నాయని ఆయన భావించినా మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రాధాను ఎవ్వరూ పట్టించుకోలేదు.ఇప్పటికే రాజకీయంగా …
Read More »నెల్లూరుకు మనం చేసిన అన్యాయం ఏమిటి..చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన పార్టీ దారుణంగా ఓడిపోవడంతో ఉండవల్లిలో తన నివాసంలోనే ఉంటున్నారట.టీడీపీ తరుపున పోటీ చేసి ఓడిపోయిన ఎమ్మెల్యేలు,ఎంపీలు చంద్రబాబు ఇంటికి వెళ్తున్నారు.పార్టీ ఓడిపోవడానికి గల కారణాలు తదితర విషయాలు కొరకు చర్చిస్తున్నారట.ఈరోజు ఆదివారం మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నారాయణ చంద్రబాబును కలిసారు.అనంతరం నెల్లూరు జిల్లాలో టీడీపీ ఒక్క సీటు కూడా గెలవకపోవడంపై ఆవేదన వ్యక్తం చేసారు.మనం నెల్లూరుకు చాలా …
Read More »