ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు వైకాపా అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తలపెట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ప్రజలతో మమేకమవుతూ.. వారి సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు వైఎస్ జగన్. ఇప్పటికే వైఎస్ జగన్‌కు చిన్నారుల నుంచి.. వృద్ధుల వరకు వారి వారి సమస్యలను వినతుల రూపంలో తెలియజేస్తున్నారు. వృద్ధులు.. తమకు పింఛన్ ఇవ్వడంలేదంటూ, యువత.. జాబు రావాలంటే బాబు రావాలన్న చంద్రబాబు.. ఇప్పటి వరకు …
Read More »కృష్ణా నదిలో మరో ఘోరం -సీఎం చంద్రబాబు ఇంటిపక్కన బోటు బోల్తా ..
ఏపీలో ఇటీవల కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం ఫెర్రీలో జరిగిన ఘోర బోటు ప్రమాదం మరువకముందే మరో ప్రమాదం చోటు చేసుకుంది. ఆ ప్రమాదంలో దాదాపు ఇరవై రెండు మంది చనిపోయిన సంగతి తెల్సిందే .తాజాగా ఆ సంఘటన మరిచిపోకముందే కృష్ణా నదిలో నిన్న శుక్రవారం మరో పడవ బోల్తా కొట్టింది. ఈ సంఘటన రాష్ట్రంలో గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక వద్ద జరిగింది. నదిలో నుంచి ఇసుక తీసుకొస్తుండగా …
Read More »చంద్రబాబు ఊసర వెళ్లి రాజకీయం నిర్మాతలనూ వదల్లేను!
చంద్రబాబు ఊసర వెళ్లి రాజకీయం టాలీవుడ్‌లో ఓ పెను దుమారమే రేపింది. అంతలా ప్రతిష్టాత్మకంగా నంది అవార్డులను ప్రకటించింది చంద్రబాబు సర్కార్. ఈ నంది అవార్డులతో కొంతమంది సంతృప్తిగా ఉన్నా.. మరికొందరు వారి వారి అసంతృప్తులను వ్యక్తం చేస్తున్నారు. అత్యధిక వసూళ్లు సాధించినా.. నేషనల్ అవార్డులు పొందినా.. అప్పటికీ ప్రాణంపెట్టి మరీ క్యారెక్టర్‌లో ఇన్వాల్ అయి నటించినా గుర్తింపుగా అవార్డులు రాకపోవడంతో పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా వారి …
Read More »హైపర్ ఆది ఒక చీప్ కమెడియన్.. అందుకే..?
ప్రముఖ బుల్లితెర హాట్ కామెడీ జబర్ధస్త్ షోలో స్కిట్‌లు వేసే కమెడియన్ హైపర్ ఆది.. తెలుగు సినిమా క్రిటిక్ మహేష్ కత్తి మధ్య వార్ ముదురుతోంది. సోషల్ మీడియా నుండి ఎలక్ట్రానిక్ మీడియాకి ఎక్కిన వీరిద్దరి రచ్చ.. లైవ్‌లో హైపర్ ఆది మాట్లాడిన తీరు పై సోషల్ మీడియాలో నెటిజన్లు విరుచుకు పడుతున్నారు. అసలు విషయానికి వస్తే ఒక ప్రముఖ చానల్ నిర్వహించిన లైవ్ లోకి వచ్చిన హైపర్ ఆది.. …
Read More »చంద్రబాబు ఇప్పుడు ఉన్న ఇల్లు తీసి…కొత్త ఇల్లు కట్టుకుంటడా…?
ఏపీ రాజధాని అమరవతిలో పర్యావరణ నిబంధనలకు అనుగుణంగా లేకపోతే కృష్ణానది కరకట్ట లోపల ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఇల్లును తొలగిస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. కరకట్ట లోపల నది నుంచి వంద మీటర్ల వరకు ఎటువంటి నిర్మాణాలు ఉండకూడదని, సీఎం నివాసం వంద మీటర్ల లోపుంటే తొలగిస్తామని చెప్పారు. విజయవాడలోని తన నివాసంలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) ఇచ్చిన తీర్పు ప్రకారం కరకట్టలోపల …
Read More »మృత్యు ఘోషనా? అయితే చంద్రబాబు హ్యాప్పీ.. కారణం ఇదే!
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ ఏమిటయ్యా అంటే… టక్కున వచ్చే సమాధానం. నంది అవార్డులు. అందులోనూ చంద్రబాబు వియ్యంకుడు, బాలకృష్ణ హీరోగా నటించిన లెజెండ్ సినిమాకు ఏకంగా తొమ్మది అవార్డులు రావడంతో హాట్‌టాపిక్ లిస్ట్‌లో మొదటి ప్లేస్‌లో నిలిచింది నంది అవార్డుల ప్రకటన. అసలు లెజెండ్ సినిమాలో ఏముందనీ..? బహుశా.. లెజెండ్ సినిమాలో ఓటర్లను బెదిరించేలా ఉన్న డైలాగ్‌లను చూసి అవార్డులు ఇచ్చారేమో! అని చర్చించుకుంటున్నారు సినీ జనాలు. …
Read More »లైవ్‌లో ప్రముఖ చానల్.. పరువు తీసిన హైపర్ ఆది..!
తెలుగు బుల్లితెర హాట్ కామెడీ షో జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది.. సినీ క్రిటిక్ కత్తి మహేష్ మధ్య పోరు సోషల్ మీడియా నుండి ఒక ప్రముఖ చానల్‌కి ఎక్కింది. అసలు మొదట పవన్ ప్యాన్స్‌కి- కత్తికి మధ్య మొదలైన రగడ.. జబర్ధస్త్ స్కిట్‌లలో కత్తి పై పొట్ట నెత్తిమీద బట్ట.. అంటూ హైపర్ ఆది సెటైర్లు వేయడంతో మరోసారి ఆ విషయం పై అగ్గి రాజుకుంది. దీంతో కత్తి …
Read More »పదకొండో రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్
వైసీపీ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర పదకొండో రోజు షెడ్యూల్‌ను వైసీపీ పార్టీ శుక్రవారం విడుదల చేసింది. 18-11-2017న అనగా శనివారం ఉదయం 8 గంటలకు కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని దొర్నిపాడు నుంచి పాదయాత్ర ప్రారంభం అవుతుంది. ఉదయం 9 గంటల 30 నిమిషాలకు కొలవకుంట్ల మండలంలోని కంపమల్ల మెట్టకు చేరుకుంటుంది. తద్వారా ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచి ఆయన బనగానపల్లె …
Read More »నంది అవార్డ్స్ రగడ.. కమ్మనైన బూతు వార్నింగ్..!
ఏపీ ప్రభుత్వం ఏ ముహుర్తాన నంది అవార్డులను ప్రకటించిందో కానీ సినీ రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారమే చెలరేగుతోంది. ఇప్పటికే పలువురు తెలుగు సినీ ప్రముఖులు నంది అవార్డు పై బహిరంగంగానే అసంతృప్తిని తెలియ పర్చారు. నంది అవార్డుల ఎంపికలో మొత్తం ఒకే సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చారని.. నంది అవార్డ్స్ కమెటీ పై సినీ వర్గీయులు పెదవి విరుస్తున్నారు. ఇక డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కూడా నంది …
Read More »‘కమ్మ’ నైన నందులు.. ఎవరైనా కామెంట్స్ చేస్తే కోసేస్తారా..?
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా ప్రకటించిన నంది అవార్డుల పై తరదైన శైలిలో వ్యంగంగా సెటైర్లు వేసిన సంగతి తెలిసిందే. అంతక ముందే నంది అవార్డ్స్ విషయంలో బన్ని వాస్, గుణశేఖర్, మారుతి, బండ్ల గణేష్, నల్లమలపు బుజ్జి..లతో పాటు మరికొందరు నంది అవార్డుల పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వివిధ మాధ్యమాల ద్వారా స్పందించిన సంగతి తెలిసిందే. అయితే నంది అవార్డ్స్ ప్రకటించినప్పటి నుండి ఎన్ని కామెంట్స్ …
Read More »