Home / ANDHRAPRADESH (page 137)

ANDHRAPRADESH

దేశం జగన్ వైపు చూస్తోంది.. జగన్ పాలన దేశానికి దిక్సూచిగా మారుతోంది

ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డిని మరో ఇద్దరు సీఎంలు ఫాలో అవుతున్నారు. మూడు రాజధానులు ఏర్పాటుచేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న జగన్‌కు మరో బీజేపీ ముఖ్యమంత్రి జత కలిశారు. ఉత్తరాఖండ్‌లో వేసవి కాల రాజధానిని ఏర్పాటు చేస్తున్నట్లు త్రివేంద్ర సింగ్ రావత్ ప్రకటించారు. రాష్ట్ర వేసవి రాజధానిగా గైర్సైన్‌ను ఎంపిక చేసినట్లు వెల్లడించారు. దీంతో ఆ రాష్ట్రంలో ఏపీలోలానే మూడు రాజధానులయ్యాయి. ఇప్పటికే రాజధానిగా డెహ్రాడూన్ ఉండగా, నైనితాల్ పట్టణం జ్యుడీషియల్ …

Read More »

దిశ యాప్ తో కృష్ణా జిల్లాలో కిడ్నాప్ ను తప్పించుకున్న యువతి.. హ్యాట్సాఫ్ జగన్

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన దిశా యాప్ ఆపదలో ఉన్న మరో మహిళకు అండగా నిలిచింది. కృష్ణా జిల్లా కొల్లేటి కోటలో ఓ మహిళను ట్రాప్ చేసేందుకు ఆటో డ్రైవర్ ప్రయత్నించాడు. ఆమెకు కూల్ డ్రింక్‌లో మత్తుమందు కలిపి కిడ్నాప్ చేయాలని చూసాడు. ఆటో డ్రైవర్ తీరుపై అనుమానం రావడంతో ఆమె అప్రమత్తమైంది. మహిళ వెంటనే దిశ యాప్‌ తో పోలీసులను అలర్ట్ చేసింది.. ఎస్‌వోఎస్ ద్వారా సమాచారం పంపగా …

Read More »

చంద్రబాబుకు భారీ షాక్.. సన్నిహితుడి ఇంట్లో సోదాలు!

చంద్రబాబుకు మరో షాక్ తగిలింది. ఆయన సన్నిహితుడు, ప్రముఖ వ్యాపార సంస్థ లింగమనేని వెంచర్స్ కార్యాలయాలపై తాజాగా ఐటీదాడులు జరిగాయి. విజయవాడ బెంజి సర్కిల్ సమీపంలోని ఎల్‌వీపీఎల్ సంస్థ కార్యాలయానికి వెళ్లిన అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో కీలక పత్రాలు, హార్డ్ డిస్క్ లను స్వాధీనం చేసుకున్నారు. తాజాగా కార్యాలయ సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. ఈ దాడులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గతంలో కలకలం రేపిన అమరావతి …

Read More »

50ఏళ్ల సీనియర్ జర్నలిస్ట్ పొత్తూరి మృతి, సీఎం జగన్ సంతాపం!

ప్రముఖ పాత్రికేయులు, మాజీ ప్రెస్ అకాడమీ చైర్మన్ పొత్తూరి వెంకటేశ్వరరావు(86) కన్ను మూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం విజయనగర్ కాలనీలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 1934 ఫిబ్రవరి 8న గుంటూరు జిల్లాలో జన్మించిన పొత్తూరి పత్రికా రంగంలో 5 దశాబ్దాలకు పైగా సేవలందించారు. 2000లో ‘నాటి పత్రికల మేటి విలువలు’ పేరిట పుస్తకం రచించారు. అదే విధంగా 2001లో చింతన, చిరస్మరణీయులు పుస్తకాలను రచించారు. పీవీ గురించి …

Read More »

పొత్తూరి వెంకటేశ్వరరావు కన్నుమూత

ప్రముఖ పాత్రికేయుడు పొత్తూరి వెంకటేశ్వరరావు(86) కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా ఈ ఉదయం ఆయన తన నివాసంలో కన్నుమూశారు. తెలుగు జర్నలిజంలో తనదైన ముద్ర వేసిన పొత్తూరి వెంకటేశ్వరరావు ఈనాడు, ఆంధ్రభూమి, వార్తా పత్రికల్లో పనిచేశారు. పత్రికారంగంలో ఐదు దశాబ్దాలకు పైగా సేవలు అందించారు. పొత్తూరి 1934 ఫిబ్రవరి 8వ తేదీన ఏపీలోని గుంటూరు జిల్లా పొత్తూరులో జన్మించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌గా పనిచేశారు.

Read More »

ప్రముఖ పాత్రికేయలు పొత్తూరి  మృతిపట్ల వేణుంబాక సంతాపం !

ప్రముఖ సీనియర్‌ పాత్రికేయలు పొత్తూరి వెంకటేశ్వరరావు మృతిచెందిన విషయం అందరికి తెలిసిందే. పత్రికా, సామాజికరంగాల్లో ఆయన చేసిన కృషి అందించిన సేవలు మరువలేనివి. ఆయన మృతి పట్ల వైసీపీ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా సంతాపం పలికారు. “ప్రముఖ సీనియర్‌ పాత్రికేయలు పొత్తూరి వెంకటేశ్వరరావు మృతికి నా ప్రగాఢ సంతాపం. పాత్రికేయుడిగా, పత్రికా సంపాదకుడిగా తెలుగు పత్రికా రంగానికి అయిదు దశాబ్దాలపాటు ఆయన అందించిన …

Read More »

జగన్ గ్రేట్ …ఎన్నికల్లో పోటీ చేయం..మాజీ ఎంపీ జె.సి దివాకర్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ లోని స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయబోమని అనంతపురం జిల్లా టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు డబ్బు, మద్యం పంపిణీ చేస్తే అనర్హత వేటు వేస్తామని ఆర్డినెన్స్‌ తీసుకొచ్చిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు హ్యాట్సాఫ్‌ అని చెప్పారు. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలోని అక్కన్నపల్లిలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పౌరుషానికి పోటి చేసిన అనర్హత వేటు,జైలు …

Read More »

పవన్‌కల్యాణ్‌కు భారీ షాక్ ఇచ్చిన అమిత్‌షా…ఇదీ అసలు సంగతి…!

అదేంటీ…జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకున్నాయి. అప్పుడే అమిత్‌షా పవన్‌కు ఏం షాక్ ఇచ్చాడనుకుంటున్నారా…అదేనండి.. మార్చి 15 న హైదరాబాద్‌లో సీఏఏకు అనుకూలంగా పవన్ కల్యాణ్‌తో కలిసి, కేంద్రమంత్రి అమిత్‌షా హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఓ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఎన్‌ఆర్‌సీ, సీఏఏ, ఎన్‌పీఆర్‌ను లను తెలంగాణ సీఎం కేసీఆర్‌‌తో పాటు, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమిత్‌షా, పవన్‌ల …

Read More »

తూగో జిల్లాలో టీడీపీ గూండాగిరిపై మండిపడిన జక్కంపూడి రాజా…!

టీడీపీ చేపట్టిన ప్రజా చైతన్యయాత్రలో ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు, ఆయన పుత్రరత్నం లోకేష్‌లకు వరుస పరాభావాలు ఎదురవుతున్నాయి. కుప్పం, విశాఖలో చంద్రబాబును  ప్రజలు అడ్డుకుని తిప్పి పంపించగా…తూగో జిల్లాలో పురుషోత్తపట్నం రైతులు లోకేష్‌ను అడ్డుకుని తమ నిరసన తెలియజేశారు. దీంతో టీడీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. రైతుల టెంట్లను ధ్వంసం చేసి దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనతో జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. వివరాల్లోకి వెళితే ప్రజా చైతన్యయాత్రలో భాగంగా  …

Read More »

స్థానిక సంస్థల రిజర్వేషన్లపై టీడీపీ రాజకీయం….వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ ఫైర్…!

స్థానిక సంస్థల రిజర్వేషన్ల వ్యవహారం ఇప్పుడు ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 59 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా టీడీపీ నేత బిర్రు ప్రతాపరెడ్డి వేసిన పిటీషన్‌పై విచారణ జరిపిన హైకోర్ట్ రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని, అలాగే నెలరోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని తీర్పు చెప్పంది. ఈ తీర్పు మేరకు ప్రభుత్వం 50 శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఎన్నికలు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat