టీడీపీ అధినేత చంద్రబాబుకు, తెలుగు తమ్ముళ్లకు ఉన్న అతి అంతా ఇంతా కాదు..తాము ఏదో సచ్చీలురు అయినట్లు, మహా నీతివంతులైనట్లు బిల్డప్ ఇచ్చుకుంటారు.. ..ఎదుటోళ్లు దుర్మార్గులు, పాపాత్ములు అంటూ బురదజల్లుతుంటారు. తాము తప్పులు చేస్తూ…ఆ తప్పులు ఎదుటోళ్లు చేస్తున్నారంటూ బుకాయించడంలో చంద్రబాబు తర్వాత ఎవరైనా…గత ఐదేళ్లు ప్రతిపక్ష నాయకుడు లక్ష కోట్ల దొంగ, 11 సీబీఐ కేసులు, అంటూ నోరుపారేసుకున్న తెలుగు తమ్ముళ్లు..అదే తమ నాయకుడు చంద్రబాబు మావాళ్లు బ్రీఫ్డ్మీ …
Read More »విజయవాడ లో కీలక ప్లైఓవర్ సిద్దం..!
విజయవాడ బెంజ్ సెంటర్ వద్ద ప్లైఓవర్ సిద్దం అయింది. కేంద్ర నితిన్ గడ్కరి ఆగమనం కోసం అదికారులు ఎదురు చూస్తున్నారు. ఆయన తేదీని ఖరారు చేస్తే ప్రారంభోత్సవాన్ని అదికారికంగా చేస్తారు. ఈలోగా ట్రయల్ రన్ కు అవకాశం ఇవ్వాలని అదికారులు తలపెట్టారు. కార్లు, జీపులతో పాటు లారీలు, బస్సులు వంటి భారీ వాహనాలను కొన్నాళ్లు పంపనున్నారు.కోల్‌కతా నుంచి చెన్నై వైపు వెళ్లే భారీ వాహనాలు వెళ్లేందుకు వీలు కల్పిస్తామని ఎన్హెచ్ఏఐ …
Read More »శ్రీ శారదా పీఠాధిపతుల ఆశీస్సులు తీసుకున్న సీఎం జగన్..!
విశాఖ శ్రీ శారదా పీఠం వార్షికోత్సావాలు సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ విచ్చేసారు. సోమవారం నాడు అక్కడికి వెళ్ళిన జగన్ కు పూర్ణ కుంభంతో వేద పండితులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా పీఠాధిపతులు స్వామి స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్రల ఆశీస్సులు తీసుకున్నారు జగన్. పీఠం ప్రాంగణంలోని రాజశ్యామల అమ్మవారికి జగన్ ప్రత్యేక పూజల చేశారు. పీఠాధిపతులతో కలిసి జగన్ జమ్మిచెట్టు ప్రదక్షిణచేసారు మరియు గోమాతకు నైవేద్యం సమర్పించారు. అక్కడ …
Read More »బాలయ్య వార్నింగ్‌కు వైసీపీ నేత ఇక్బాల్ అదిరిపోయే పంచ్..!
ఏపీ శాసనమండలిలో వికేంద్రీకరణ బిల్లును కుట్రపూరితంగా సెలెక్ట్ కమిటీకి పంపించడంపై టీడీపీ అధినేత చంద్రబాబుపై ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో హిందూపురంలో వైసీపీ శ్రేణులతో పాటు వివిధ ప్రజాసంఘాలు నేతలు, ప్రజలు చంద్రబాబు వియ్యంకుడు, ఎమ్మెల్యే నందమూరి బాలయ్య కాన్వాయ్‌ను అడ్డుకుని సీమద్రోహి గో బ్యాక్ అంటూ తమ నిరసన తెలిపారు. మరుసటి రోజు ఈ ఘటనపై స్పందించిన బాలయ్య…నేను కనుసైగ చేస్తే …
Read More »తూర్పుగోదావరి జిల్లాలో ప్రమాదం..భయాందోళనలో ప్రజలు !
తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన మండలంలోని ఉప్పుడి గ్రామంలో గ్యాస్ బావి నుండి గ్యాస్ లీక్ అవుతుంది. ఇది పిఎఫ్హెచ్ ఆయిల్ అండ్ గ్యాస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆద్వర్యంలో ఉన్నట్టు తెలుస్తుంది. ఆ గ్యాస్ లీక్ అయినప్పుడు వచ్చిన శబ్దం వాళ్ళ ఆ గ్రామ ప్రజలు భయాందోళనకు గురయ్యారు. దీనికి సంబంధించి ఇటీవలే ఎన్నో చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. గ్యాస్ పైప్ లీక్ అవ్వడంతో గ్రామంలో విద్యుత్ సరఫరా పూర్తిగా …
Read More »రాయల్ ఎన్ఫీల్డ్ 75 వేలకే.. గూగుల్‌పే నంబర్
తాడేపల్లిలో నివాసం ఉండే ఓ యువకుడు ఓఎల్ఎక్స్ యాప్‌ను నమ్ముకొని నిండా మునిగి లబోదిబోమంటూ ఆదివారం తాడేపల్లి పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి కథనం మేరకు… మహానాడులో నివాసం ఉండే నాగం వెంకటేశ్వరరావు అనే యువకుడు ఓఎల్ఎక్స్లో రాయల్ ఎన్ఫీల్డ్ ద్విచక్రవాహనం అమ్మకానికి రావడంతో దాన్ని కొనుగోలు చేసేందుకు సిద్ధపడ్డాడు. ఓఎల్ఎక్స్లో రాయల్ ఎన్ఫీల్డ్ ఫొటోతో పాటు అమ్మకందారుని ఫోన్ నెంబర్ 8168232398 కలిగి ఉంది. ఆ వ్యక్తికి ఫోన్ చేయగా …
Read More »బాలయ్యకు షాక్…వైసీపీ నేతకు జేజేలు పలుకుతున్న హిందూపురం తెలుగు తమ్ముళ్లు.. ఎందుకో తెలుసా..!
హిందూపురంలో వైసీపీ నేత, ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. గతంలో ఆపదలో ఉన్నవారిని ఆదుకుని మానవత్వాన్ని చాటిన మహ్మద్ ఇక్బాల్…తాజాగా చేసిన ఓ మంచి పనికి ప్రత్యర్థులైన టీడీపీ నేతలు సైతం జేజేలు కొడుతున్నారు. పక్షవాతంతో బాధపడుతున్న ఓ టీడీపీ కార్యకర్తకు మహ్మద్ ఇక్బాల్ ఆపన్నహస్తం అందించడం అనంతపురం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే… అనంతపురం జిల్లా హిందూపురానికి చెందిన టీడీపీ కార్యకర్త …
Read More »అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్‌పై అజేయ కల్లం షాకింగ్ కామెంట్స్..!
అమరావతిలో గత ఐదేళ్ల టీడీపీ హయాంలో రాజధాని పేరుతో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌తో సహా, టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడి…4075 ఎకరాలు రైతుల దగ్గర నుంచి కొట్టేసి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి వేలాది కోట్లు గడించారని వైసీపీ ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఈ మేరకు అసెంబ్లీలో సాక్షాత్తు సీఎం జగన్ అమరావతిలో జరిగిన ఇన్సైడర్ ట్రేడింగ్‌పై విచారణ జరిపిస్తామని ప్రకటించారు. …
Read More »ఆందోళన చందకండి..తుఫాన్లను నియంత్రించగల చంద్రబాబుకి ఇది చాలా చిన్న విషయం !
చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో తనదైన శైలిలో ప్రజలను తన మాటలతో మభ్యపెట్టారు తప్ప జనాలకు చేసింది ఏమిలేదని చెప్పాలి. మరోపక్క అప్పట్లో హుదూద్ తుఫాన్ వచ్చిన సమయంలో వైజాగ్ వాసులు ఎన్ని కష్టాలు పడ్డారో అందరికి తెలిసిన విషయమే. ఈ సమయంలో అందరు తలో చెయ్యి వేసి వారికి సహాయం చేయడం జరిగింది. అప్పుడే చంద్రబాబు గారు వారికి చేసింది ఏమి లేదుగాని మాటలు మాత్రం చెప్పారు. తుఫానులను …
Read More »వైసీపీపై ప్రతీకారం తీర్చుకుంటాం.. పుల్లారావు సంచలన వ్యాఖ్యలు !
మరోసారి టీడీపీ అధికారంలోకి వస్తే తాము ప్రతీకారానికే ప్రాధాన్యత ఇస్తామని మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. గుంటూరుజిల్లా తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడిన పుల్లారావు అభివృద్ధి చేస్తే ఓట్లు పడలేదు కాబట్టి రివెంజ్ కు ప్రాధాన్యత ఇద్దామన్నారు. తనపై తప్పుడు కేసులు పెట్టినవారిపై అంతకు రెట్టింపుగా 10 కేసులు పెడదామని, అవసరమైతే చంద్రబాబు దగ్గర కూడా గట్టిగా మాట్లాడతానని ప్రత్తిపాటి హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం …
Read More »