Home / ANDHRAPRADESH (page 224)

ANDHRAPRADESH

చంద్రబాబుపై ఎంపీ టీజీ వెంకటేశ్ సంచలన వ్యాఖ్యలు ..అందుకే రాయలసీమలో రెండు చోట్ల గెలుపు

నాడు, నేడు కూడా రాజధాని అంశంలో అన్యాయం జరిగింది రాయలసీమకే అని బీజేపీ ఎంపీ టీజీ వెంకటేశ్ అన్నారు. రాయలసీమను రెండో రాజధానిగా చేయాలని పదిహేనేళ్లుగా డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోలేదని విమర్శించారు. గతంలో రాజధానిగా అమరావతిని ఏర్పాటు చేసినప్పుడు ఎవరూ మాట్లాడవద్దని చంద్రబాబు హుకుం జారీ చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయడంతో పాటు అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఇక్కడే నిర్వహించాలని, మినీ సెక్రటేరియట్ …

Read More »

రాజధానిలో జర్నలిస్ట్‌లపై దాడి పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందా..!

మూడు రాజధానుల వ్యవహారంపై ఏపీ కేబినెట్ భేటీ జరుగుతున్న సందర్భంగా అమరావతిలో భారీ విధ్వంసానికి కుట్ర చేశారా…మీడియా జర్నలిస్టులపై జరిగిన దాడి పక్కా పథకం ప్రకారమే జరిగిందా…రైతుల ముసుగులో జర్నలిస్టులపై దాడికి పాల్పడడం ద్వారా అమరావతిలో అల్లర్లు జరుగుతున్నాయని జాతీయ స్థాయిలో చాటి చెప్పాలని ఓ పార్టీ ప్రయత్నించిందా…..ఈ రోజు అమరావతిలో జర్నలిస్టులపై దాడి ‎ఘటనను చూస్తే నిజమే అనిపిస్తోంది. డిసెంబర్ 27 ఉదయం ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా …

Read More »

అప్పుడు తెలంగాణ..ఇప్పుడు ఉత్తరాంధ్ర.. ఇదేం రాజకీయం బాబు..?

నలబైఏళ్ళ రాజకీయ అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు పరిస్థితి ఇప్పుడు చాలా దారుణంగా తయారయ్యిందని చెప్పాలి. మొన్నటివరకు నాగులు మూలలు నలుగురు ఉండేవారు ఇప్పుడు ఒంటరి అయిపోయారు. అయినప్పటికీ ఆయనలో మార్పు మాత్రం రాలేదు. ఎందుకింత రాజకీయ పిచ్చో అర్ధంకాని పరిస్థితి. అప్పట్లో తెలంగాణ రాష్ట్రం నినాదం విషయంలోనూ చంద్రబాబు ఇలానే చేస్తే వారు ఛీ కొట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఉత్తరాంధ్ర విషయంలో కూడా అదే జరగనుంది. రాజధాని …

Read More »

ఇక భవిష్యత్తులో ఉత్తరాంధ్రలో టీడీపీ ఉనికి లేనట్టే..?

ఒకప్పుడు ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉండేది. అప్పటికీ, ఇప్పటికీ స్వర్గీయ నందమూరి తారకరామారావు మీది ఎనలేని అభిమానం అక్కడి ప్రజల్లో కనిపిస్తుంది. కాని చంద్రబాబు దయవల్ల ఆ అభిమానం తగ్గుమొకం పడుతూ వస్తుంది. ఇంకా చెప్పాలంటే ఇక టీడీపీ ఉనికి అక్కడ లేనట్టే అని చెప్పాలి. ఎందుకంటే ఉత్తరాంధ్రలో ముఖ్య నగరం ఏదీ అంటే వెంటనే గుర్తొచ్చేది విశాఖపట్నం. ఇప్పుడు జగన్ ప్రభుత్వం దానినే రాజధానిగా పెట్టాలని నిర్ణయం …

Read More »

ఏపీకీ మూడు రాజధానులపై రాంగోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు…!

మూడు రాజధానుల వ్యవహారం ఏపీని కుదిపేస్తోంది. వైజాగ్‌లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కర్నూలులో జ్యుడిషనల్ క్యాపిటల్ ఏర్పాటును ఉత్తరాంధ్ర, రాయలసీమ టీడీపీ నేతలతో సహా వివిధ పార్టీల నేతలు, ప్రజలు స్వాగతిస్తుండగా… చంద్రబాబు మాత్రం అమరావతి ముద్దు…మూడు రాజధానులు వద్దు…ఇదే తమ పార్టీ విధానమని ప్రకటించడంతో పాటు.. రాజధానిలో జరుగుతున్న రైతుల ఆందోళనలను దగ్గరుండి మరీ నిర్వహిస్తున్నాడు. తాజాగా రాజధాని వ్యవహారంపై వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. …

Read More »

రెండు నివేదికల పై చర్చించాకే తుది నిర్ణయం.. కన్నబాబు!

కాబినెట్ సమావేశం అనంతరం వ్యవసాయశాఖా మంత్రి కురసాల కన్నబాబు రాజధానుల విషయంలో మీడియాతో మాట్లాడారు. రాజధాని విషయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని అన్నారు.జీఎన్ రావు కమిటీ నివేదిక పై కేబినెట్ సమావేశంలో చర్చించామని  బీసీజీ నివేదిక ఇంకా రావాల్సి ఉంది. రెండు నివేదికల పై చర్చించాకే నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు. ఆ తరువాత అన్ని విషయాలను మంత్రివర్గం కూలంకుశంగా చర్చిస్తుందని కన్నబాబు అన్నారు.

Read More »

టీడీపీ ఎంపీ కేశినేని నానికి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన పీవీపీ…!

ఏపీకి మూడు రాజధానులపై సీఎం జగన్ ప్రకటనకు వ్యతిరేకంగా అమరావతిలో టీడీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్న వేళ..డిసెంబర్ 27 న ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. ఇంకొన్ని గంటల్లో మూడు రాజధానులపై కేబినెట్ సమావేశం జరుగునుండగా టీడీపీ ఎంపీ కేశినేని నాని ట్విట్టర్‌లో సీఎం జగన్‌పై కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. నాని ట్వీట్స్ ఏంటంటే.. జగన్ అన్నా… ప్రజాగ్రహం ముందు నీలాంటి నియంతలు చాలా మంది కాలగర్భంలో …

Read More »

అమరావతిపై పవన్ కల్యాణ్ యూటర్న్..కారణాలు ఇవే..!

ఏపీకి మూడు రాజధానులపై అసెంబ్లీలో సీఎం జగన్ ప్రకటన చేయగానే జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర స్థాయిలో స్పందించారు. మూడు రాజధానుల కాన్సెప్ట్‌ను వ్యతిరేకిస్తూ…ట్విట్టర్‌లో వరుస ట్వీట్లతో చెలరేగిపోయాడు. మూడు రాజధానులు అవసరమా అని ప్రశ్నించారు. నిపుణుల కమిటీ నివేదిక రాకముందే సీఎం జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల ప్రకటన ఎందుకు చేశారని నిలదీశారు. తినడానికి తిండి లేక తండ్రి ఏడుస్తుంటే, కొడుకు వచ్చి పరమాన్నం అడిగాడట. అలాగా, …

Read More »

ఇన్ సైడర్ ట్రేడింగ్ విషయంలో టీడీపీపై ధ్వజమెత్తిన వేణుంబాక !

రాజధాని ప్రాంతంలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని,  ట్రేడింగ్‌కు పాల్పడ్డ  టీడీపీ నాయకుల పేర్లు వారు కొనుగోలు చేసిన భూమి వివరాలతో సహా అన్ని విషయాలు అసెంబ్లీలో ఆర్దిక మంత్రి బుగ్గన బహిర్గతం చేసిన వైనం అందరికీ తెలిసిందే. టీడీపీ నేత, మాజీ మంత్రి లోకేష్ తెలివిగా ఇన్ సైడ్ ట్రేడింగ్ ను రైతుల వైపు మళ్లించే యత్నం చేయసాగారు. దాంతో ఫైర్ అయిన విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా …

Read More »

విశా‌‌‌‌ఖలో రాజధానికి వ్యతిరేకంగా బాబు బ్యాచ్ కొవ్వొత్తుల ర్యాలీ..!

ఏపీకి మూడు రాజధానులపై టీడీపీ అధినేత చంద్రబాబు తన స్టాండ్‌ను ప్రకటించాడు. అమరావతిలో పూర్తి స్థాయి రాజధాని ఉంటుందని అదే టీడీపీ విధానమని తెలిపాడు. అయితే ఉత్తరాంధ్ర, రాయలసీమ నేతలు మాత్రం తమ ప్రాంతాల ప్రజల మనోభావాలకు అనుగుణంగా నడుచుకుంటామని, విశాఖ, కర్నూలులో రాజధానుల ఏర్పాటుపై సీఎం జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర టీడీపీ నేతలైతే వి‌శాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటుకు మద్దతు పలుకుతూ.. తీర్మానం చేసి ఏకంగా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat