ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి దివంగత నేత డాక్టర్. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణాంతరం ఆయన లేని లోటును ప్రజలకు అందించి వారిని అండగా ఉండాలనే ఉద్దేశ్యంతో ముందడుగు వేసి 1 ఎంపీ, 1 ఎమ్మెల్యేతో మొదలై ఆ తరువాత 67 ఎమ్మెల్యే, 9 ఎంపీ స్థానాలతో బలమైన ప్రతిపక్షంగా ఎదిగాడు.ప్రతిపక్ష నాయకుడిగా ఉంటూనే ప్రజలకు తోడునీడలా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ప్రజల పక్షాన నిలబడి అధికార …
Read More »రేపు అనంతపురం జిల్లాకు సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శనివారం అనంతపురం జిల్లా ధర్మవరంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన ‘వైఎస్సార్ నేతన్న నేస్తం’ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. చేతి వృత్తులకు చేయూతనిచ్చేందుకు అమలు చేస్తున్న ఈ పథకానికి ధర్మవరం నుంచే శ్రీకారం చుట్టారు. చేనేత మగ్గం ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వం రూ.24,000 అందించనుంది. కాగా వైఎస్సార్ నేతన్న నేస‍్తం పథకానికి జిల్లాలో 27,481మంది ఎంపిక అయ్యారు.
Read More »ఎంపీ పదవికి రాజీనామా చేసి మళ్లీ పోలీసుగా గోరంట్ల మాదవ్
టీడీపీ మాజీ ఎంపీ జేసి దివాకరరెడ్డి చేసిన బూటు నాకుడు వ్యాఖ్యలకు హిందూపూరం వైసీపీ ఎంపి ,మాజీ పోలీసు అదికారి గోరంట్ల మాదవ్ కౌంటర్ ఇచ్చారు. ఆయన ఒక అమరవీరుడైన పోలీస్ బూటును తుడిచి, ముద్దాడి జేసికి తన నిరసన తెలిపారు. పోలీసుల బూట్లు అంటే యుద్దంలో ఆయుదాలు అని ఆయన అన్నారు.తనపై మీసం మెలేశారని, దాంతో తాను ఎంపి అయ్యానని మాదవ్ పేర్కొన్నారు. పోలీసులను తిట్టి జేసి పతనావస్థకు …
Read More »మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ” అప్పటి ఉమ్మడి ఏపీలో రాజధాని ప్రాంతమైన హైదరాబాద్ నే అభివృద్ధి చేయడం వలన మిగతా ప్ర్తాంతాలను అభివృద్ధి చేయడంలో గత ప్రభుత్వాలు విఫలమయ్యాయి. అందుకే ఈ సమస్య రావద్దు అనే ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారు. గతంలో రాజధాని కోసం అప్పటి టీడీపీ ప్రభుత్వం తీసుకున్న ముప్పై మూడు వేల ఎకరాలను …
Read More »సీఎం జగన్, మోసకారి చంద్రబాబుకు తేడా ఇదే..!
40ఏళ్ల అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు అనుకున్నది చేసేందుకు ఎంతకైనా తెగిస్తారు అనడంలో సందేహమే లేదు. దానికి ముఖ్య ఉదాహరణ 2014 ఎన్నికలే. అప్పటి ఎన్నికల సమయంలో ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి వారికి ఒక ఆశను కల్పించి, చివరికి గెలిచాక అందరికి చుక్కలు చూపించారు చంద్రబాబు. అదే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు విషయానికి వస్తే ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడానికి నిరంతరం శ్రమిస్తున్నారు. ఈ విషయంలో వీరిద్దరి మధ్య ట్విట్టర్ …
Read More »చంద్రబాబూ రాజధాని వస్తుందని మీ బ్యాచ్ మొత్తానికి ఒకే రోజు కల వచ్చిందా?
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ చూసినా రాజధాని విషయం గురించే మాట్లాడుకుంటున్నారు. మొన్న అసెంబ్లీ వేదికగా సీఎం జగన్ చేసిన ప్రకటనతో ప్రత్యర్ధులు సైత్యం జగన్ కే సపోర్ట్ ఇస్తున్నారు. జగన్ తీసుకున్న నిర్ణయం చాలా మంచిదని పెద్ద నాయకులు సైతం వత్తాసు పలుకుతున్నారు. అయితే గత ప్రభుత్వం గురించి మాట్లాడుకుంటే చంద్రబాబు హయంలో అమరావతిని రాజధానిగా చెయ్యాలని ప్రపోజల్ పెట్టడం జరిగింది. అయితే అక్కడ ఒక్క ప్రపోజల్ మాత్రమే …
Read More »అమరవీరులైన పోలీసు వీరుల బూట్లను ముద్దాడుతున్నాఎంపీ మాధవ్.. జేసీ దివాకర్ రెడ్డికి గట్టిగా కౌంటర్
అనంతపురంలో టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యల మీద మాజీ పోలీసు అధికారి.. అనంతపురం జిల్లా హిందూపూరం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ తీవ్రంగా స్పందించారు. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డిపై మాధవ్ మండిపడ్డారు. జేసీ వ్యాఖ్యలకు నిరసనగా పోలీసు బూట్లను స్వయంగా రుమాలుతో శుభ్రం చేసి మీడియా ముఖంగా పోలీసు బూట్లను ముద్దాడారు. పోలీసు …
Read More »బాబు ఏదైనా ప్రకటన చేసారంటే..ముందు సమాచారం వాళ్ళకే వెళ్తుంది!
గత ఐదేళ్ళ పాలనాలో చంద్రబాబు హయంలో రాజధాని ఎక్కడ ఉండాలి అని కేంద్రం నియమించిన తమిళనాడు ఐఏఎస్ శివరామకృష్ణన్ కమిటీలో ఇండియాలో పేరు ప్రఖ్యాతులున్న భవన రంగ నిపుణులు ,ఆర్ధిక నిపుణులు ఉన్నారు. వారి ఇచ్చిన నివేదిక ప్రకారం చూసుకుంటే చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలలో అన్ని తప్పులే ఉన్నాయి. ఆ నివేదికను పక్కన పెట్టి తన కులస్తులకు, సొంతవారికి ముందుగానే సమాచారం ఇవ్వడంతో వారు రాజధాని రైతుల దగ్గర దౌర్జన్యంగా …
Read More »సీఎం వైఎస్ జగన్ చెప్పిన మాటలను స్వాగతిస్తున్నా..నంద్యాల ఎమ్మెల్యే
ఏపీకి మూడు రాజధానులు ఉండాలని సీఎం వైఎస్ జగన్ చెప్పిన మాటలను స్వాగతిస్తున్నానని, అభివృద్ధి అనేది వికేంద్రీకరణ ద్వారానే సాధ్యమవుతుందని వైసీపీ నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తాడేపల్లిలోని వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయాలనే ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానుల ఆలోచన చేశారన్నారు. హైదరాబాద్ మాదిరిగానే అమరావతిని కూడా అభివృద్ధి చేస్తానంటూ చంద్రబాబు చెప్పారని, అయితే అప్పట్లో అలా చేయడం …
Read More »రాయలసీమకు వ్యతిరేకంగా మాట్లాడినా, ప్రకటనలు చేసినా మీ నాయకులను బయట తిరగనీయబోమని హెచ్చరిక
కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటుకు వ్యతిరేకంగా ప్రకటనలు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై రాయలసీమ యువజన, విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు, పవన్ దిష్టిబొమ్మలతో గురువారం కర్నూలులో శవయాత్ర నిర్వహించి కేసీ కెనాల్‌లో నిమజ్జనం చేశారు. జేఏసీ నాయకులు శ్రీరాములు, చంద్రప్ప, సునీల్‌కుమార్‌రెడ్డి, రామకృష్ణ మాట్లాడుతూ శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. అధికారంలో ఉన్నంత …
Read More »