ఏపీలో తొలిసారిగి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఒక్కో కార్యక్రమాన్ని అమలు చేసుకుంటూ పోతున్నారు. అయితే అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందేలా రాజధాని విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంచి నిర్ణయం తీసుకున్నారని ప్రపంచ వ్యాప్తంగా ప్రశంశలు వస్తున్నాయి. తాజాగా అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ముగింపు రోజున ఏపీ రాజధాని విషయంలో కూడా అందరికీ దిమ్మతిరిగే …
Read More »జగన్ బాటలోనే మేము నడుస్తామంటున్న మిగతా రాష్ట్రాలు..!
ప్రస్తుతం ‘దిశ’ చట్టంపై దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది దేశంలోనే ఒక చారిత్రాత్మక చట్టమని, దీన్ని అమలు చేసినందుకు జగన్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు స్పీకర్ తమ్మినేని. ప్రస్తుత రోజుల్లో ఇలాంటి చట్టం లేకపోతే మానవ మృగాలు ఎక్కువగా తయారవుతారని అన్నారు. అన్ని రాష్ట్రాల వారు ఈ చట్టం పత్రాల కాపీ ని ఇవ్వమని అడుగుతుంటే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం ఏడుపుగొట్టు తనాన్ని …
Read More »టీడీపీ భూ బకాసురులు వీళ్ళే… వీరి కోసమే చంద్రబాబు తపనంతా !
గత ఐదేళ్ళ పాలనలో చంద్రబాబు అండ్ కో అన్యాయాలు అక్రమాల చిట్టా ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. తెలివిగా రాజధాని ప్రకటనకు ముందే సుమారు 4వేల ఎకరాలు కొనేసారు. అంతేకాకుండా ఈ భూములు కొన్నవారిలో ఎక్కువ శాతం అందరు చంద్రబాబు కులస్తులే.రాజధానిలో భూములు కొనుగోలు చేసిన టీడీపీ నాయకుల వివరాలు (1.06.2014 నుంచి 01.12.2014 మధ్య) చూసుకుంటే ! *చంద్రబాబు హెరిటేజ్ కంపెనీ కంతేరులో 14.22 ఎకరాలు కొనుగోలు …
Read More »ముఖ్యమంత్రి చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నాం..!
మంగళవారం అసెంబ్లీ సమావేశం ఆఖరి రోజు సందర్భంగా వేడి వేడి గా నడిచించి. రెండు పార్టీల వారు మాటల యుద్ధం మొదలుపెట్టారు. అయితే చివరిగా ఏపీ రాజధానిపై సీఎం జగన్ కీలక ప్రకటన చేయడం జరిగింది. రాష్ట్రానికి మూడు రాజధానులు కావాల్సిన పరిస్థితి కనిపిస్తుంది అని అన్నారు. ఇందులో భాగంగా అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్ గా, కర్నూల్ జ్యూడిషియల్ క్యాపిటల్ గా, విశాఖ పట్టణం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా పెడితే …
Read More »చంద్రబాబు గుట్టును రట్టు చేసిన బుగ్గన.. మొత్తం స్కామ్ ను బయటపెట్టడంతో
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు రాజదాని అమరావతిలో ఒక సామాజికవర్గం వారు మాత్రమే లేరని,అన్ని వర్గాల వారు ఉన్నారని, బలహీనవర్గాల వారు అదికంగా ఉన్నారని వాదించారు. కాని ఒక సామాజికవర్గం కోసం రాజధాని అని ప్రచారం చేశారని చంద్రబాబు వ్యాఖ్యానించగా, ఆర్దిక మంత్రి బుగ్గన రాజేంద్రనాద్ రెడ్డి సంచలన రీతిలో సమాధానం ఇచ్చారు.రాజదానిలో ఇన్ సైడ్ ట్రేడింగ్ కాని, అస్సైన్డ్ భూములు కాని ఎవరెవరు కొనుగోలు …
Read More »చంద్రబాబు తప్ప మిగిలిన తొమ్మిది మంది టిడిపి ఎమ్మెల్యేలు సస్పెండ్
ఆంధ్రప్రదేశ్ శాసనసభ నుంచి 9 మంది టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెండ్ అయ్యారు. సస్పెండ్ వారిలో అచ్చెన్నాయుడు, నిమ్మల రామా నాయుడు, రామకృష్ణ బాబు, అశోక్ ,రామ్మోహన్ , సాంబశివరావు, వీరాంజనేయ స్వామి, సత్య ప్రసాద్, మద్దాల గిరి ఉన్నారు. రాజధానిలో జరిగిన కుంభకోణాలను బయటపెడుతుంటే ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ ఎమ్మెల్యేలు గొడవ చేస్తున్నారని ఆర్దిక మంత్రి బుగ్గన రాజేంద్రనాద్ రెడ్డి అన్నారు. అంతకుముందు ముఖ్యమంత్రి జగన్ కల్పించుకుంటూ రాజదానికి …
Read More »ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..హోంశాఖ ఉత్తర్వులు జారీ
పలు ఉద్యమాల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసులను ఎత్తివేస్తూ ఏపీ ప్రభుత్వం మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు హోంశాఖ కార్యదర్శి కేఆర్‌ఎం కిశోర్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. 2016 జనవరిలో తుని, తూర్పుగోదావరి జిల్లాలో కాపు ఉద్యమం నేపథ్యంలో నమోదైన కేసులను ఎత్తివేస్తున్నట్టు తెలిపారు. దీంతో పాటు భోగాపురం విమానాశ్రయం భూసేకరణకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో నమోదైన కేసులను కూడా ఎత్తివేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. గుంటూరు, …
Read More »చంద్రబాబు చీకటి ఒప్పందం… వెలుగులోకి వచ్చిన బినామీ !
తాజాగా చంద్రబాబునాయుడు బినామీ వంకాయలపాటి ఉమేష్ వ్యవహారాలు వెలుగులోకి వచ్చాయి. ట్రు స్టార్ పేరుతో ఎయిర్లైన్స్ బిజినెస్ లో చంద్రబాబు కుటుంబం మొత్తం ఉన్నారు. అయితే చంద్రబాబు మరియు అతడి బినామీ మోసాలు ఏంటో మీరే చూడండి. *టర్బో జెట్ ఏవియేషన్ పేరుతో గతం లో ఓర్వకల్,నెల్లూరు జిల్లా, దగదర్తి విమానాశ్రయాల నిర్మాణానికి నిధుల పేరుతో బ్యాంకులకు కుచ్చుటోపి పెట్టాడు. *తాజాగా ట్రూ స్టార్ ఎయిర్ వేస్ లో బ్రిటన్ …
Read More »ధర్మాన భావోద్వేగం..చంద్రబాబూ మా జిల్లాకు ఏం చేసావ్ ?
ఎమ్మెల్యే ధర్మాన అసెంబ్లీ సాక్షిగా తన భావోద్వేగాన్ని వ్యక్తం చేసారు. గత ఐదేళ్ళ పాలనలో చంద్రబాబు శ్రీకాకుళం జిల్లాకు ఏం చేసారని ప్రశ్నించారు. ప్రభుత్వ పాలన అంటే రాష్ట్రంలో కొన్ని చోట్లే కాదని అన్ని చోట్ల ఎక్కడైతే పని జరగాలో అక్కడ చేయించాలని అన్నారు. చంద్రబాబు పాలనలో తన సొంతవారు, కుటుంబం సభ్యులకే పనులు చేసుకున్నారు తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదని అన్నారు. గత ఐదేళ్ళలో కేంద్రం 23 …
Read More »వైసీపీ మహిళా ఎమ్మెల్యే ఉషశ్రీచరణ్‌పై అసభ్యకరమైన పోస్ట్..టీడీపీ కార్యకర్త అరెస్ట్..!
వైసీపీ మహిళా ఎమ్మెల్యేలపై టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా చెలరేగిపోతున్నారు. అసభ్యపదజాలంతో మహిళా ఎమ్మెల్యేలను కించపరుస్తూ..పోస్ట్‌లు పెడుతూ దుష్ప్రచారం చేస్తున్నారు. గతంలో వైసీపీ మహిళా ఎమ్మెల్యేలపై జుగుస్సాకరమైన వ్యాఖ్యలు చేసి ప్రకాశం జిల్లాకు చెందిన పునుగుపాటి రమేష్ పోలీసులకు దొరికిపోయాడు. అలాగే చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే విడుదల రజనీపై అభ్యంతకర వ్యాఖ్యలతో పోస్టులు పెట్టిన నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ కార్యకర్త సత్యవోలు హరిప్రసాద్ రెడ్డి అలియాస్ సత్యంరెడ్డిని, …
Read More »