దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఓటుకు నోటు కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఆ కేసులో వైయస్సార్ కాంగ్రెస్ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో సోమవారం ఎర్లీ హియరింగ్ పిటిషన్‌ను దాఖలు చేశారు. 2017లోనే ఈ పిటిషన్ దాఖలు చేసినా సుప్రీంకోర్టులో లిఫ్టింగ్ కాకపోవడంతో ఆర్కే మరోసారి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తాజాగా 14 ఏళ్ల క్రితం స్టే విధించి చ్రందబాబుపైనే అక్రమ ఆస్తుల కేసులో ఏసీబీ స్టే ను …
Read More »జనసేనానిపై అదిరిపోయే సెటైర్లు వేసిన వైసీపీ మంత్రి..!
చంద్రముఖి సిన్మాలో జ్యోతికను చూపిస్తూ.. చూడు చంద్రముఖిలా మారిన గంగను అని.. రజనీకాంత్ ప్రభుతో అంటాడు..సేమ్ టు సేమ్ చూడు..చంద్రబాబులా మారిన పవన్ కల్యాణ్‌ను అని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అంటున్నారు. తాజాగా మీడియాతో మాట్లాడిన బొత్స జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై నిప్పులు చెరిగారు. రాను రాను పవన్, చంద్రబాబుకు కోరస్‌గా మారారని తీవ్ర విమర్శలు చేశారు. ఎంతసేపు బాబు పాటకు కోరస్ ఇవ్వడమే …
Read More »సంచలనం..సుప్రీం కోర్టులో మరోసారి ఓటుకు నోటు కేసుపై మరో పిటీషన్..!
2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా రూ. 50 లక్షలతో ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్సీ స్టీఫెన్‌సన్‌ను కొనుగోలు చేయబోయి నాడు టీడీపీలో ఉన్న ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఏసీబీకి అడ్డంగా దొరికిపోయాడు. ఇదే కేసులో స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు మాట్లాడిన ఫోన్ కాల్ సంచలనంగా మారింది. మావాళ్లు బ్రీఫ్డ్‌మీ..డోంట్ బాదర్..వియ్ విల్ వర్క్ టుగెదర్ అంటూ ఫోన్‌లో మాట్లాడిన చంద్రబాబు ఈ కేసులో బుక్కైపోయాడు. ఫోన్ కాల్‌లో వాయిస్ చంద్రబాబుదే అని ఫోరెన్సిక్ …
Read More »దేశంలో మొదటిసారి..చెప్పడమే కాదు చేసి చూపించారు జగన్ !
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలోకి వచ్చినాక ఎక్కడా లేని విదంగా రాష్ట్రం ఎంతో సుభిక్షంగా ఉండి. రాష్ట్ర ప్రజలు కూడా జగన్ పాలన విషయంలో సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చడానికి నిరంతరం కృషి చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీనిపై స్పందిచిన విజయసాయి రెడ్డి “దేశంలోనే ప్రప్రథమంగా అవినీతిపై ఫిర్యాదుల కోసం జగన్ …
Read More »ఇందుకే కదా సీఎం జగన్ పేదల గుండెల్లో దేవుడిగా నిలిచాడు..!
సీఎం జగన్ మనసున్న మారాజు అని మరోసారి రుజువైంది. ప్రతిపక్షంలో ఉన్నా..అధికారంలో ఉన్నా ఆపదలో ఎవరైనా ఉంటే వారికి వెంటనే సాయం చేసి ఆదుకునే మంచి మనసు జగన్‌ది. పాదయాత్రలో ఎంతో మంది అభాగ్యుల ప్రాణాలను నిలబెట్టారు. అలాగే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తన వద్దకు సాయం కోరి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటూనే ఉన్నారు. తాజాగా హైదరాబాద్‌లో బయోడైవర్సరిటీ ఫ్లైఓవర్ పై నుంచి కారు కిందపడిన దుర్ఘటనలో …
Read More »వారం రోజులకే ఇంత ఆదాయం వస్తే.. ఇన్నాళ్లు ఈ రాబడి ఎవరి జేబుల్లోకి వెళ్లింది బాబూ ?
చంద్రబాబు అధికారం కోల్పోయిన తరువాత అధికార పార్టీ వైసీపీ పై ఏవేవో ప్రయత్నాలు చేసాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంతమందిని ఉసిగొలిపినా చివరికి చంద్రబాబుకే చిల్లు పడింది. ఇవేమీ కాదని చివరికి ఇసుక విషయంలో అటు దత్తపుత్రుడు, ఇటు సొంత పుత్రుడును పంపించినా ప్రజలు వారిని పట్టించుకోలేదు. దీనిపై స్పందించిన విజయసాయి రెడ్డి “వారం రోజుల్లోనే ఇసుక అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి 63 కోట్ల ఆదాయం వచ్చింది. సంవత్సరమంతా చూస్తే …
Read More »వైసీపీ ఎమ్మెల్యే కు హైకోర్టు నోటీసులు
ఏపీ అత్యున్నత న్యాయ స్థానం హైకోర్టు అధికార పార్టీ అయిన వైసీపీకి చెందిన ఎమ్మెల్యేకు నోటీసులు జారీ చేసింది. ఇటీవల జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో తనపై నమోదై ఉన్న కేసుల వివరాలను ఎన్నికల అఫిడవిట్ లో తెలపకుండా .. దాచిపెట్టి ఎన్నికల బరిలోకి దిగారు అని రాష్ట్రంలోని కృష్ణాజిల్లా మైలవరం అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కు రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానం హైకోర్టు నోటీసులు …
Read More »జగన్ మరో సంచలనం..వారి కల నెరవేరినట్టే !
మద్యం అమ్మకం విషయంలో జగన్ సంచలన నిర్ణయం తీసుకోవడంతో ఒక్కసారిగా ప్రతీ ఇంట ఆడవారి కళ్ళల్లో ఆనందం కనిపించింది. మద్యం మహంమారి వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డ విషయం అందరికి తెలిసిందే. ప్రస్తుతం బార్ల కేటాయింపు విషయంలో నూతన పాలసీకీ శ్రీకారం చుట్టింది. ఈ మేరకు సోమవారం జీవో కూడా జారీచేసింది. ఈ మేరకు షాపులో ఉన్న రూల్స్ నే ఇక్కడా వర్తించనున్నాయి. 21ఏళ్ల వయసు ఉన్నవారు, ప్రభుత్వ …
Read More »టీడీపీ ఆ జిల్లాలో ఖాళీ..నారా లోకేష్ దెబ్బకు వరుసగా 5 సార్లు గెలిచిన మాజీ ఎమ్మెల్యే టీడీపీకి గుడ్ బై
తెలుగుదేశం పార్టీ రాజకీయంగా నానా ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఆ పార్టీ నేతల తీరు అధినేత చంద్రబాబుకి చుక్కలు చూపిస్తుంది. ఇన్నాళ్లు నమ్మకంగా ఉన్న ఒక్కొక్కరు పక్క చూపులు చూడటంతో చంద్రబాబుకి ఇప్పుడు ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు. రాజకీయంగా బలపడతామని ఆయన ఒక పక్కన జిల్లాల పర్యటనల్లో చెప్తున్నా ఒక్క నేత కూడా నమ్మడం లేదనే అభిప్రాయం వినపడుతోంది. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామాతో టీడీపీ నుంచి …
Read More »జగన్ మరో సంచలనం..అవినీతి భూతం ఇకలేనట్టే !
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో సంచలనానికి శ్రీకారం చుట్టాడు. రాష్ట్రంలోని ఎలాంటి ఫిర్యాదులైనా నేరుగా నమోదు చేసి సీఎం ఆఫీస్ కు చేరేలా చేయడానికి 14400 అవినీతి నిరోధక సిటిజెన్ హెల్ప్‌లైన్ నంబర్‌ను ప్రారంభించారు. అవినీతిని నిర్మూలించడానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్ గారు చేసిన ఈ మరో ప్రయత్నానికి ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. రాష్ట్రం మరో కొత్త శకాన్ని చూస్తుందని అందరు భావిస్తున్నారు. …
Read More »