Home / ANDHRAPRADESH (page 284)

ANDHRAPRADESH

ఇంగ్లీష్ మీడియంతో మతమార్పిడి కథనంపై మండిపడిన వైసీపీ సర్కార్..!

టీడీపీ అధినేత చంద్రబాబు‌కు “కమ్మ “గా కొమ్ముకాసే ఓ ఎల్లోమీడియాధిపతి, ప్రతి ఆదివారం కొత్తపలుకు పేరుతో ఓ చెత్తపలుకు కథనం రాసి..చంద్రబాబు అంతటోడు లేడంటూ భజన చేస్తుంటాడు..మరోవైపు అటు జగన్ సర్కార్‌పై ఇటు కేసీఆర్ సర్కార్‌పై విషం కక్కుతుంటాడు. తాజాగా ఆదివారం నాడు తన చంద్రజ్యోతి పత్రికలో ఏపీలో ఎస్సీ, ఎస్టీ, బీసీలను క్రిస్టియన్లగా మార్చేందుకే జగన్ సర్కార్ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపడుతుందంటూ చెత్తపలుకు పలికాడు. ఆల్రెడీ …

Read More »

సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం..!

ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే మేనిఫెస్టోలో చెప్పిన దాని ప్రకారం అన్ని హామీలను అమలు పంచుకుంటూ పోతున్న జగన్ మద్యపాన నిషేధం కూడా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్నారు. ఎక్కడ 8 తర్వాత మద్యం దొరకడం లేదు. ఇప్పటికే ఉన్న మద్యం షాపులను సగానికి సగం వరకు జగన్ తగ్గించేశారు.. ఎక్కడా కూడా బెల్టుషాపుల నిర్వహణ లేకుండా పోలీసులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. …

Read More »

స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ సత్తా చూపిస్తాం..కాల్వ శ్రీనివాసులు

ఆంధ్రప్రదేశ్ లో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ సత్తా చూపిస్తామని మాజీ మంత్రి, టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు తెలిపారు. కర్నూలులో ఆయన మాట్లాడుతూ… ప్రభుత్వం నిర్వాకంతో.. పెట్టుబడులు పారిపోయాయన్నారు. చేపల మార్కెట్ లో ఉండాల్సిన వాళ్లు… కేబినెట్ లో ఉండటం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుందో అర్థం కావడం లేదన్నారు. ముఖ్యమంత్రి జగన్ రోజూ భయంతోనే బతుకుతున్నారన్నారు. దీనికి కౌంటర్ ఇస్తున్నారు వైసీపీ అభిమానులు. ఎవరు రోజు …

Read More »

బ్రేకింగ్.. వైసీపీ ఎమ్మెల్యే కార్యాలయంలో రూ.10 లక్షలు చోరీ

సాధారణంగా కొన్ని ప్రాంతాలలో దొంగతనాలు జరగడం చాలా మాములు అయిపోయింది. అయితే ఏకంగా ఓ ఎమ్మెల్యే ఆఫీస్ లోనే దొంగతనం చేశారు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి  కార్యాలయంలో చోరీ జరిగింది. ఈ విషయంపై ఎమ్మెల్యే అనుచరుడు జూపూడి జాక్సన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నియోజవర్గంలో వెల్ఫేర్ కార్యక్రమాలకు సంబంధించి చేయాల్సిన పనుల పై సమీక్షించుకుని 10 లక్షల రూపాయలు భద్రపరచి ఆ నగదును …

Read More »

ఆ విషయంలో మంత్రులపై సీరియస్ అయిన సీఎం జగన్..!

ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో తనదైన ముద్రవేస్తూ దూసుకుపోతున్నారు.. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు ప్రధాన కార్యాలయంగా జగన్ మంత్రి వర్గం తో కలిసి పనిచేస్తున్నారు.. తాజాగా మంత్రి వర్గ సమావేశం పూర్తయిన తర్వాత అధికారులతో మాట్లాడిన తర్వాత అధికారులు వెళ్లిపోయిన తర్వాత జగన్ మందులతో ప్రత్యేకించి మాట్లాడటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే జగన్ రాష్ట్రంలో రాజకీయ అవినీతిని …

Read More »

యార్లగడ్డ భవిష్యత్తుపై సీఎం జగన్ హామీ..వంశీ రాజీనామాపై క్లారిటీ..!

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీలో చేరికకు లైన్ క్లియర్ అయింది. మొదటి నుంచి వల్లభనేని వంశీ రాకను వ్యతిరేకిస్తున్న గన్నవరం వైసీపీ ఇన్‌చార్జి యార్లగడ్డ వెంకట్రావు రాజకీయ భవిష్యత్తుకు సీఎం జగన్ హామీ ఇచ్చారు. తాజాగా మంత్రులు కొడాలి నాని, పేర్నినానితో కలిసి సీఎం జగన్‌తో యార్లగడ్డ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు యార్లగడ్డ అన్ని వి‎ధాల అండగా నిలిచారని.. ఆయనకు ఎలాంటి ఇబ్బంది …

Read More »

ఏంటీ…చింతమనేని ఆదర్శంగా తీసుకోవాలా.. నీకసలు సిగ్గుందా చంద్రబాబు..!

ఎస్టీ, ఎస్టీ అట్రాసిటీలో అరెస్ట్ అయి గత రెండు నెలలుగా ఏలూరు జైల్లో ఉన్న వివాదాస్పద టీడీపీ సీనియర్ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తాజాగా జైలు నుంచి విడుదల అయ్యారు. ఈ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా, దుగ్గిరాల గ్రామంలో చింతమనేనిని టీడీపీ అధినేత చంద్రబాబు పరామార్శించారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ నేతలు, కార్యకర్తలపై జగన్ సర్కార్ అక్రమ కేసులు పెట్టి వేధిస్తుందని …

Read More »

చంద్రబాబుకు షాక్ ఇచ్చిన ఏసీబీ కోర్టు..అక్రమాస్తుల కేసులో విచారణకు ఆదేశాలు..!

దేశంలోనే 18 కేసుల్లో స్టేలు తెచ్చుకుని, పొద్దున లేస్తే నేను నిప్పు అని చెప్పుకునే టీడీపీ అధినేత చంద్రబాబు తుప్పు వదలగొట్టేందుకు ఏసీబీ సిద్ధమైంది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో మాజీ సీఎం చంద్రబాబుకు హైదరాబాద్‌లోని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ప్రత్యేక న్యాయస్థానం గట్టి షాకే ఇచ్చింది. బాబుగారి అక్రమాస్తులపై 14 ఏళ్ల క్రితం అంటే మార్చి 14, 20005 న ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ హైకోర్ట్ ఇచ్చిన …

Read More »

చంద్రబాబుకి పేద పిల్లలు చదవడం ఇష్టం లేదనుకుంట..వైసీపీ నేత సంచలన వ్యాఖ్యలు !

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు గడిచిన ఎన్నికల్లో దారుణంగా ఓడిపోవడం ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రతిపక్ష నేతగా అధికార పార్టీ చేస్తున్న మంచి పనులకు సపోర్ట్ చేస్తే ఆ మర్యదనే వేరుగా ఉంటుంది. కాని చంద్రబాబు మాత్రం ఓడిన కోపంలో ఏం చేస్తున్నాడో ఆయనకే అర్దంకావడంలేదు. అంత దారుణంగా ప్రజలు ఓడించారు అంటే ఏం చెయ్యలేదనే కదా అర్ధం. ఇప్పుడు చివరికి పిల్లల విషయంలో కూడా అడ్డుకోవాలని చూస్తున్నాడు. అయితే ఈ …

Read More »

కర్నూలు జిల్లా జొన్నగిరి గ్రామంలో పెళ్లైన వారానికే పాలల్లో భర్తకు విషం కలిపి ఇచ్చిన భార్య

కర్నూల్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పెళ్లైన వారం రోజులు కూడా గడవక ముందే తన వైవాహిక జీవితానికి ఓ నవ వధువు స్వస్తి పలకాలనుకుంది. అత్తవారి ఇంటికి వచ్చిన భార్య.. భర్తకు విషం ఇచ్చిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. వివరాలు.. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామానికి చెందిన లింగమయ్యకు వారం రోజుల క్రితం మదనంతపురం గ్రామానికి చెందిన నాగమణితో వివాహం జరిగింది. అయితే కుటుంబ సభ్యులు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat