Home / ANDHRAPRADESH (page 283)

ANDHRAPRADESH

జగన్ పక్కా ప్లాన్…రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపిస్తారు..!

తాజాగా గ్లోబల్ కెమికల్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన  పెట్రోకెమికల్స్ సమ్మిట్ లో భాగంగా పారిశ్రామిక వృద్ధి సాధిచేందుకు అవలంబించాల్సిన మార్గదర్శకాల గురించి  ప్రపంచ స్థాయి వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలతో కలసి ఐటీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సహజసిద్ధమైన నిక్షేపాలు అపారంగా కలిగిన ఉన్నా యని, పెట్టుబడులకు , మౌలిక సదుపాయాలు, చాలా అవకాశాలు ఉన్నాయని ప్రపంచ స్థాయి వ్యాపారులతో కలసి ఇండస్ట్రియల్ ఆక్ట్  అంశాలపై గౌతమ్ …

Read More »

మీ భవిష్యత్తు నా బాధ్యత అన్నాడు.. ప్రజల భవిష్యత్తు తాకట్టుపెట్టి దిగిపోయాడు.. !

మీ భవిష్యత్తు నా బాధ్యత..ఎన్నికల ముందు మాజీ సీఎం చంద్రబాబు ఈ నినాదం పదేపదే చెప్పేవాడు. అది నిజమే కాకపోతే రివర్స్ లో.. మీ భవిష్యత్తు నాతాకట్టులో అని చెప్పుకోవాల్సి ఉంటుంది. విషయంలోకి వస్తే కారు చౌకగా సౌర విద్యుత్ యూనిట్ రూ 2.8  కి ఆన్ లైన్ బిడ్డింగ్ ద్వారా తెలంగాణ తమిళనాడు కర్ణాటక సంస్థలు ముందుకొచ్చాయి. అలాగే కేంద్ర సంస్థ NTPC(నేషనల్  థర్మల్ పవర్ కార్పొరేషన్)  కూడా …

Read More »

నాటుసారా తయారుచేసినా, మద్యాన్ని స్మగ్లింగ్‌ చేసినా, కల్తీచేసినా కఠిన చర్యలు..!

నాటు సారా తయారుచేసినా, మద్యాన్ని స్మగ్లింగ్‌ చేసినా, కల్తీచేసినా కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. ఇలాంటి నేరాలకు పాల్పడితే నాన్‌బెయిల్‌బుల్‌ కేసులు పెట్టాలన్నారు. ఆరు నెలల జైలు శిక్ష విధించేలా చట్టంలో సవరణలు తీసుకురావాలన్నారు. బార్‌ యజమానులు నియమాలను ఉల్లఘిస్తే లైసెన్స్‌ ఫీజుకు 5 రెట్లు జరిమానా విధించాలన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే దీనికి సంబంధించి బిల్లును తీసుకురావాలని సీఎం అధికారులను ఆదేశించారు.   …

Read More »

తెలుగుతల్లికి, సరస్వతీదేవికి తేడా తెలియని పవన్.. అందుకే చదువుకోమనేది..పోస్ట్ వైరల్..!

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తాజాగా ట్విట్టర్లో పెట్టిన ఓ పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. తెలుగు భాషకు సంబంధించి పవన్ మాట్లాడుతూ ఓ ఫోటో పెట్టి సీఎం జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూ జగన్ రెడ్డి గారు భాషా సరస్వతి ని ఆహ్వానించండి అని పోస్ట్ చేశారు. అయితే తెలుగు తల్లి సరస్వతి దేవి ఇద్దరూ వేరు వేరుగా ఉంటారు అన్న విషయం తెలుసుకొని పవన్ …

Read More »

జూనియర్ ఎన్టీఆర్ చుట్టూ తిరుగుతున్న రాజకీయం..!

ఏ ముహూర్తాన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తూ కృష్ణాజిల్లా గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీ పలు వ్యాఖ్యలు చేశారో..  ప్రస్తుతం అవి వైరల్ గా మారాయి. వంశీ మాట్లాడుతూ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ మునిగిపోయే నావ అని, ధర్మారెడ్డి సత్యం కూడా ఆ నావను పైకి తీసుకురాలేడు అని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదే క్రమంలో ఎన్టీఆర్ మనవడు అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే తెలుగుదేశం పార్టీని కాపాడుకోగలడని, ఎన్టీఆర్ …

Read More »

బ్రేకింగ్..మళ్లీ పప్పులో కాలేసిన నారావారి పుత్రరత్నం..!

మందలగిరి మాలోకం సారీ సారీ..సోషల్ మీడియా ఎఫెక్ట్..వీర తెలుగుదేశం అభిమానులు క్షమించగలరు..మన నారావారి పుత్రరత్నం లోకేష్ ఈ మధ్య జనాల్లోకి రావడం కంటే..ఎక్కువగా ట్విట్టర్‌లోనే కూతెడుతున్నారండోయ్…జనాల్లోకి వస్తే నాలిక మందమై మంగళగిరిని.. మందలగిరి అని, జయంతిని వర్థంతి అని నోరుజారుతాడేమోనని బాబుగారు బయటకు రానివ్వడం లేదు..అయితే మొన్నీ మధ్య బయటకు వచ్చినా సుష్టుగా టిఫినీలు, కాఫీలు లాగించేసి.. ఓ నాలుగు గంటల నిరాహారదీక్ష చేసి, నిమ్మరసం తాగి వెళ్లిపోయాడే కానీ …

Read More »

ఛీ వాడు నా మనవడు ఏంటి.? లోకేష్ పై లక్ష్మీపార్వతి ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అయినటువంటి నారా లోకేష్పై వైసిపి నాయకురాలు నందమూరి లక్ష్మీపార్వతి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో లోకేష్ మీ మనవడే కదా అని అడిగిన ప్రశ్నకు లక్ష్మీపార్వతి స్పందిస్తూ వాడు నా మనవడు ఏంటి ఆ మాట వింటే నాకు బాధ కలుగుతుంది.. నాపై నిందలు వేయడం వ్యక్తి, …

Read More »

ఎన్టీఆర్ సతీమణి కి మరింత గౌరవం ఇచ్చిన ఏపీ ప్రభుత్వం

దివంగత ముఖ్యమంత్రి ఇ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు భార్య నందమూరి లక్ష్మీ పార్వతి ఏపీ ప్రభుత్వం ఇటీవల తెలుగు భాష చైర్మన్ పదవి ఇచ్చిన విషయం అందరికి తెలిసిందే. అయితే తాజాగా ఆమె కు కేబినెట్ హోదా కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  దీనికి సంబంధించి జీవో కూడా జారీ చేసింది. ఎన్టీ రామారావు సతీమణి లక్ష్మీపార్వతి గతంలో తెలుగుదేశం పార్టీకి ఎంతో సేవ …

Read More »

ఏపీలో మద్యం తాగాలనుకుంటే వారు జగన్ మాటలు వింటే కచ్చితంగా కంటతడి పెడతారు..!

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాజాగా మద్యపాన నిషేధం పట్ల మరో అడుగు ముందుకేసి 40శాతం మరిన్ని మద్యం షాపులను తగ్గించేశారు. అయితే దీనికి సంబంధించి జగన్ తాజాగా జరిగిన ఓ సమావేశంలో మాట్లాడిన మాటలు అక్కడ సభికులను ముఖ్యంగా మద్యానికి బానిసైన వాళ్లను కంటతడి పెట్టించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ మధ్యనే సందర్భంగా మద్యం షాపులను తను తగ్గిస్తుందని 8 తర్వాత దొరకదని జగన్ చెప్పుకొచ్చారు. ఇవన్నీ తాను …

Read More »

లక్ష దీపోత్సవం పోస్టర్ రిలీజ్‌ చేసిన వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి..!

పత్తికొండకు విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి రానున్నారు. ఈ నెల 25 న పత్తికొండ , ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్‌లో వైఎస్ఆర్ పార్టీ నాయకులు పోచంరెడ్డి మురళీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అంగరంగవైభవంగా లక్ష దీపోత్సవం కార్యక్రమం జరుగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా భారతీయుల వెలుగు శిఖరం ,హైందవ ధర్మకవచం, నడిచే దైవం, దైవ స్వరూపులు,విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat