Home / ANDHRAPRADESH (page 293)

ANDHRAPRADESH

సీఎం జగన్ తో కలిసి నడుస్తా…వల్లభనేని వంశీ సంచలన వ్యాఖ్యలు

ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు కనీసం ప్రతిపక్ష నాయకుడి పాత్ర కూడా పోషించలేకపోతున్నారని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విమర్శించారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ..అప్పుడే ఈ ప్రభుత్వంపై ప్రతిపక్షం విమర్శలు చేయడం సరికాదని అన్నారు. ఏ ప్రభుత్వానికైనా కొంత సమయం ఇవ్వాలన్నారు. అకాల వర్షాలు, వరదలు వస్తే ఇసుక ఎలా తీయగలమని వంశీ ప్రశ్నించారు. అంతేకాదు వైసీపీ ప్రభుత్వానికి తన మద్దతు తెలియజేస్తున్నానని, ఏపీ సీఎం జగన్ …

Read More »

చంద్రబాబు ఇసుకదీక్షలో హైలైట్ ఈ పసుపు బ్యాచ్‌దే..!

ఏపీలో ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారంటూ..టీడీపీ అధినేత చంద్రబాబు గారు విజయవాడలో ‎12 గంటల ఇసుక దీక్ష చేపట్టారు. బాబుగారు ఏం చేసినా..ఈవెంట్ తరహాలో నిర్వహిస్తారు కనుక..షరా మామూలుగా ఇసుక దీక్షను కూడా ఈవెంట్ తరహాలో జరిపారు. పాపం ఆ మధ్య బాబుగారి ఓదార్పు యాత్రకు టీడీపీ నేతలు చేతిలో డబ్బులు వదిలించుకుని మరీ జనాలను తరలించి మీరు ఓడిపోవడం ఏంటయ్యా…అంటూ ఏడుపులు, పెడబొబ్బలు పెట్టించి …

Read More »

మాజీ సీఎం చంద్రబాబుకు వైద్య పరీక్షలు..!!

ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడుకు వైద్యులు వైద్య పరీక్షలు చేశారు. రాష్ట్రంలో నెలకొన్న ఇసుక కొరత సమస్య పరిష్కారం కోసం నారా చంద్రబాబు నాయుడు ఉదయం పది గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు దీక్ష చేయనున్నారు. అందులో భాగంగా ఈ రోజు ఉదయం దీక్ష ప్రారంభించిన నారా చంద్రబాబు నాయుడుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలో షుగర్,బీపీ …

Read More »

వైసీపీలో చేరిన దేవినేని అవినాష్‌

ఏపీ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు కృష్ణాజిల్లాలో భారీ షాక్‌ తగిలింది. ఇప్పటికే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీకి గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా తెలుగు యువత అధ్యక్ష్య పదవికి, టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేసిన దేవినేని అవినాష్‌ గురువారం వైసీపీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ని కలిశారు. సీఎం వైఎస్‌ జగన్‌ సమక్షంలో దేవినేని అవినాష్‌తో పాటు టీడీపీ సీనియర్ …

Read More »

హవ్వ ..బాబుగారి ఇసుకదీక్షకు.. ఏపీ కూలీలు ఎవరు దొరకలేదంట.. తెలంగాణ కూలీలను తరలించారంట..!

ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్లు బాబుగారి ఇసుక దీక్ష తెలుగు తమ్ముళ్ల చావుకు వచ్చింది. ఏపీలో ఇసుక కొరతపై టీడీపీ అధినేత చంద్రబాబు విజయవాడలో 12 గంటల నిరాహారదీక్ష చేపట్టారు. ఇసుక కొరత విషయంలో ప్రభుత్వంపై వ్యతిరేకత తీవ్రంగా ఉందన్న సంకేతాలు ప్రజల్లోకి పంపాలంటే. నా దీక్షకు వేలాది మంది భవన నిర్మాణ కార్మికులను తరలించారని బాబుగారు స్వయంగా టీడీపీ నేతలకు హుకుం జారీ చేశారంట…అయితే స్థానికంగా రాజధాని …

Read More »

‘నిత్యకళ్యాణం’ కు సుప్రభాతం ఎందులో ఉంటుందో తెలియదనుకుంట..మీరైనా చెప్పండిరా బాబు!

గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ దారుణంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. అటు జగన్ ని నమ్ముకున్న ప్రజలు ఆయనను అఖండ మెజారిటీతో గెలిపించారు. ఇదంతా మనసులో పెట్టుకున్న చంద్రబాబు ఎలాగైనా ఏదోక రకంగా జగన్ ను వేదించాలని ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే ఒక్కోకరిని వరుసగా జగన్ పై వదులుతున్నాడు. అయినప్పటికీ ఎవరూ ఏం చెయ్యలేకపోతున్నారు. మొన్నటికీ మొన్న సొంత పుత్రుడు లోకేష, ఆ తరువాత దత్తపుత్రుడు పవన్ …

Read More »

ఏపీలో మళ్లీ విధులు నిర్వర్తిస్తున్నందుకు సంతోషం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్లీ విధులు నిర్వర్తిస్తున్నందుకు సంతోషంగా ఉందని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహాని హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నాయకత్వంలో అందరం కలిసి పనిచేస్తామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి మహిళా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సహానీ గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సచివాలయంలో ఆమె మాట్లాడుతూ… గతంలో కృష్ణా జిల్లా సబ్‌ కలెక్టర్‌గా పనిచేశానని తెలిపారు. నేడు …

Read More »

బుద్ధి ఉందా అంటూ మాజీ ఎంపీ ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు

ఏపీలో సర్కారు బడుల్లో ఒకటో తరగతి నుండి ఆరో తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం ను ప్రవేశ పెట్టాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి విదితమే. ఈ రోజు బాలల దినోత్సవం సందర్భంగా ఇంగ్లీష్ నాడు నేడు అనే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఈ రోజు ప్రారంభించారు. అయితే ఏపీలో సర్కారు బడుల్లో ఇంగ్లీష్ మీడియం గురించి ఉండవల్లి అరుణ్ …

Read More »

ఇసుకాసురుడు ఉమను పక్కన పెట్టుకుని దొంగ దీక్ష చేస్తున్న చంద్రబాబు..!

విజయవాడలో చంద్రబాబు ఇసుక దీక్ష సందర్భంగా వైసీపీకి చెందిన 60 మంది ఎమ్మెల్యేలు ఇసుక దోపిడికి పాల్పడుతున్నారంటూ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఓ చార్జిషీట్‌ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా విజయవాడలో వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌‌‌లు ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారంటూ ఆరోపణలు చేసింది. టీడీపీ విమర్శలపై వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి మండిపడ్డారు. ‘నాపై చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించకపోతే చంద్రబాబుపై పరువునష్టం …

Read More »

నారా లోకేష్ కొడుకు దేవాన్ష్ ను కూడా వదలని వర్మ

బాలల దినోత్సవం సందర్భంగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ చిత్రంలోంచి ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ఇటీవలే ‘పప్పులాంటి అబ్బాయి’ పాటను విడుదల చేసి అలజడి రేపిన వర్మ ఇప్పుడు ఈ పోస్టర్ తో మరో వివాదం రేపేలా ఉన్నారు. సినిమా టైటిల్ తోనే వేడి పుట్టించిన వర్మ… టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మనవడు దేవాన్ష్ ను కూడా వదలట్లేదు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat