Home / ANDHRAPRADESH (page 297)

ANDHRAPRADESH

నారాయణ కాలేజీలో విద్యార్థి ఆత్మహాత్య

ఏపీలో నారాయణ కాలేజీలో దారుణం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని కృష్ణా జిల్లా గొల్లపూడి నారాయణ కాలేజీ హాస్టల్ లో ఇంటర్ చదువుతున్న రామాంజనేయరెడ్డి ఈ రోజు మంగళవారం ఆత్మహాత్యకు పాల్పడ్డాడు. కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న రామాంజనేయరెడ్డి హాస్టల్ లోని తన గదిలో ఉరేసుకుని మరి ఆత్మహాత్య చేసుకున్నాడు. కాలేజీ యాజమాన్యం వేధింపుల వలనే రామాంజనేయ రెడ్డి ఆత్మహాత్య చేసుకున్నాడని విద్యార్థులతో పాటుగా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే …

Read More »

కర్నూలు జిల్లాలో టీడీపీకీ భారీ షాక్…వైసీపీలో చేరిన 300 కుటుంబాలు…!

కర్నూలు జిల్లాలో టీడీపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కర్నూలు జిల్లాలో జగన్ హవాతో 10 కు పది స్థానాలు గెల్చుకుని వైసీపీ క్లీన్‌స్వీప్ చేసింది. టీడీపీ జిల్లాలో అన్ని స్థానాల్లో ఓడిపోయి పరువు పోగొట్టుకుంది. ఇక ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు సీమ జిల్లాల్లో టీడీపీని పూర్తిగా ముంచేస్తోంది. రాజధాని తరలింపు విషయంలో చంద్రబాబు వ్యవహరించిన తీరు..ముఖ్యంగా సీమ టీడీపీ నేతలు అమరావతికి మద్దతు …

Read More »

మా దృష్టిలో టీడీపీ, చంద్రబాబు అంటరాని వాళ్లు..!

ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఉప అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి టీడీపీ మరియు చంద్రబాబుని విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..చంద్రబాబు ఎన్ని తపస్సులు చేసిన టీడీపీ తో కలిసే సమస్యే లేదని తేల్చి చెప్పారు. బాబు తన పార్టీ తరుపు నుండి నేతలని పంపించి మీడియాకు లీకులు ఇస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి చాలా దారుణంగా ఉందని, వారిని ఎవరూ పట్టించుకోరని. టీడీపీ లో చివరికి చంద్రబాబు మరియు …

Read More »

సీఎం జగన్ నిర్ణయం గ్రేట్..హీరో రాజశేఖర్ సంచలనమైన ట్వీట్

ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెడుతూ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు కూడ వస్తున్నాయి. ఈ క్రమంలో వైఎస్ జగన్‌ కి హీరో రాజశేఖర్ మద్దతు తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం సరైన నిర్ణయమని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో తన మద్దతు ముఖ్యమంత్రి జగన్‌కే అంటూ రాజశేఖర్ ట్వీట్లు చేశారు. ‘ప్రభుత్వ …

Read More »

టీటీడీ మరో సంచలన నిర్ణయం…75 % ఉద్యోగాలు చిత్తూరు జిల్లావాసులకే..!

టీటీడీ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానంలోని ఉద్యోగాలలో 75 % చిత్తూరు జిల్లావాసులకే కేటాయించాలని ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలోని టీటీడీ పాలకమండలి నిర్ణయించింది. ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత లోకల్ రిజర్వేషన్ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోదించిన సంగతి తెలిసిందే..తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానంలో లోకల్ రిజర్వేషన్ అమలు దిశగా అడుగులు పడుతున్నాయి. ఇక నుంచి టీటీడీలో భర్తీ చేసే ఉద్యోగాల్లో జూనియర్ అసిస్టెంట్ …

Read More »

లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయిన ఓ రెవెన్యూ అధికారిణి.. ఏడుస్తున్న వీడియో

లంచం తీసుకుంటూ దొరికిపోయిన ఓ రెవెన్యూ అధికారిణి, అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వెక్కి వెక్కి ఏడుస్తున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే, పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు గ్రామానికి చెందిన చొప్పిశెట్టి సత్యనారాయణ అనే వ్యక్తి ఇటీవల మరణించాడు. ఆయన కుమారుడు, కుమార్తె సైతం చనిపోయారు. వీరి తరఫున ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కావాలంటూ మృతుని భార్య బేబీ, మీ సేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకోగా, …

Read More »

సీఎం జగన్ సలహా

ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న ఇసుక కొరతను తీర్చడానికి ఈ నెల పద్నాలుగో తారీఖు నుంచి ఇరవై ఒకటో తారీఖు వరకు ఇసుక వారోత్సవాలు నిర్వహించాలి. ఇందుకు ఈ వారం రోజులు అధికారులు ఎవరూ కూడా సెలవులు తీసుకోవద్దని సలహా ఇచ్చారు. ముఖ్యమంత్రి జగన్ ఇంకా మాట్లాడుతూ” ఇసుక నిల్వచేసే కేంద్రాలను కూడా …

Read More »

స్పీకర్ తమ్మినేని సీతారామ్‌‌ను అసభ్య వ్యాఖ్యలతో దారుణంగా కించపర్చిన టీడీపీ వెబ్‌సైట్…!

రాజకీయంగా ఎంతటి శత్రువైనా రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉంటే వారిని గౌరవించడం సంప్రదాయం. అయితే టీడీపీ అధినేత చంద్రబాబుకు మాత్రం ప్రత్యర్థి పార్టీల నాయకులు రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నా సరే వారిపై బురద జల్లేందుకు…వారిపై వ్యక్తిగతం దూషింపజేసేందుకు కూడా వెనుకాడడని తాజాగా ఏపీ స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌పై తెలుగు దేశం ఆన్‌లైన్ దినపత్రిక రాసిన అనుచిత కథనం బట్టి అర్థమవుతోంది. నవంబర్ 11, సోమవారం ఎడిషన్‌లో నాడు పదవుల కోసం గుడ్డలూడదీసుకుంది …

Read More »

నువ్వు కాదు మీ నాయనా వచ్చిన పత్తికొండ ప్రజలకు తెలుసు నిజం ఏంటో ..ఎమ్మెల్యే శ్రీదేవి

అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ అండదండలతో రాష్ట్రంలో ఇసుక మాఫియా కొనసాగుతోందని తెలుగుదేశం జాతీయ నాయకుడు నారా లోకేష్‌ విమర్శించారు. ఇసుక కొరతతో ఆత్మహత్యలు చేసుకున్న భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలను పరామర్శించేందుకు ఆయన సోమ వారం కర్నూలు జిల్లా పత్తికొండకు వచ్చారు. ఈ సంధర్భంగా మాట్లడూతు వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇసుక కత్రిమ కొరత సృష్టించి భవన కార్మికులకు ఉపాధి లేకుండా చేసిందన్నారు. అంతేకాదు టీడీపీ హయాంలో ఇసుక …

Read More »

గన్నవరంలో ఉప ఎన్నికలకు ముందే చేతులెత్తేసిన టీడీపీ…?

గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామా వ్యవహారం ఇంకా పెండింగ్‌లోనే ఉంది..టీడీపీకి రాజీనామా చేసిన వంశీ వైసీపీలో చేరే విషయం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. వంశీ వ్యక్తిగత డిమాండ్లకు సీఎం జగన్ ఇంకా అంగీకారం తెలుపకపోవడమే దీనికి కారణమని తెలుస్తోంది. అయితే రెండు, మూడు రోజుల్లో టీడీపీని వీడేందుకు వం‎శీ సిద్ధమవుతున్నట్లు సమాచారం. తన రాజీనామాను స్పీకర్‌కు పంపేందుకు వంశీ రెడీ అవుతున్నట్లు సమాచారం. వంశీ రాజీనామా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat