Home / ANDHRAPRADESH (page 322)

ANDHRAPRADESH

వైఎస్సార్‌సీపీ కార్యకర్తల పై టీడీపీ నేతల దాష్టీకం… బాధితులకు అండగా జోగులు!

కాలం మారినా, అధికారం కోల్పోయినా టీడీపీ నేతల దౌర్జన్యాలు ఇంకా తగ్గలేదని చెప్పాలి. అధికారంలో ఉన్నంతకాలం తమదైన శైలిలో యావత్ ప్రజానికాన్ని ఇబ్బందులకు గురిచేసారు. ఇది తప్పు అని ప్రశ్నిస్తే వారికి నరకం చూపించేవారు. ఇప్పుడు ఓడిపోయినా కూడా అదే బాటలో నడుస్తున్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లా శ్రీహరినాయుడుపేటలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తల పై టీడీపీ నేతలు దౌర్జన్యం చేసారు. జిల్లాలో వలంటీర్లు, కార్యకర్తల పై టీడీపీ నేతల వరస దాడులు …

Read More »

మరోసారి పూనమ్‌కౌర్‌ సంచలన ట్వీట్..సోషల్ మీడియాలో వైరల్..!

ఏపీ సార్వత్రిక ఎన్నికల సమయంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌‌పై మాజీ హీరోయిన్ పూనమ్‌కౌర్ సోషల్ మీడియా వేదికగా ఇన్‌డైరెక్ట్‌గా విమర్శలు చేసింది. అలాగే పవన్‌కు అత్యంత సన్నిహితుడైన ఓ సినీ డైరెక్టర్‌పై కూడా పూనమ్ కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసింది.  ఆ టైమ్‌లో వాదాస్పద క్రిటిక్ కత్తి మహేష్, పూనమ్‌కౌర్‌ల మధ్య ఏకంగా మాటల యుద్ధమే జరిగింది. అయితే ఎన్నికల సమయంలో పవన్ కల్యాణ్ వల్ల నా జీవితం …

Read More »

గన్నవరంలో ఉప ఎన్నికలు వస్తే టీడీపీ అభ్యర్థి ఎవరో తెలుసా..?

గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ దీపావళి రోజు పార్టీకి, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాడు. పైకి వైసీపీ నేతల వత్తిడులు, అధికారుల వేధింపులు అని చెప్పినా..అంతర్గతంగా పార్టీలోనే కనిపించని శత్రువులతో పోరాడలేకే రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు వంశీ చెప్పుకొచ్చాడు. అయితే చంద్రబాబు మాత్రం వల్లభనేని వంశీని బుజ్జగించడానికి ఎంపీ కేశినేని నాని తదితరులను రంగంలోకి దింపారు. కాని వంశీ మాత్రం తన రాజీనామాపై వెనక్కి తగ్గే …

Read More »

కేంద్ర వాతావరణ శాఖ ప్రకటన..రాయలసీమలో భారీ నుండి అతి భారీ వర్షాలు

ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లో మంగళవారం భారీవర్షాలు కురుస్తాయని ఢిల్లీలోని కేంద్ర వాతావరణ శాఖ కేంద్రం ప్రకటించింది. సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం వల్ల రాగల 24గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోస్తా, రాయలసీమ, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, దక్షిణ కర్ణాటక, కేరళ, లక్షద్వీప్ ప్రాంతాల్లో భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాయలసీమ లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి ప్రాంతాల్లో ఉరుములు, …

Read More »

ఇరిగేషన్‌ అధికారులపై టీడీపీ నేత వీరంగం

కర్నూల్ జిల్లా డోన్ పట్టణానికి చెందిన టీడీపీ నేత పుట్లూరు శీను వీరంగం సృష్టించాడు.పెద్దొంక ఆక్రమణల తొలగింపునకు వెళ్లిన మైనర్‌ ఇరిగేషన్‌ అధికారులపై శివాలెత్తాడు. విధి నిర్వహణలో ఉన్న అధికారులను అటకాయించడమే కాకుండా తన అనుచరులతో కలిసి అసభ్యకరంగా ప్రవర్తించాడు. పట్టణ శివారులోని వెంకటనాయినిపల్లె రస్తా పక్కన గల పెద్దొంక నీటి పరివాహక ప్రాంతాన్ని కొందరు టీడీపీ నాయకులతో పాటు పుట్లూరు శీను కుటుంబ సభ్యులు కూడా ఆక్రమించారనే అభియోగాలున్నాయి. …

Read More »

గన్నవరం కూడా గంగపాలే..ఎంత ఈదినా ప్రయోజనం ఉండదు !

ఆంధ్రప్రదేశ్ లో రోజురోజికి జరుగుతున్న రాజకీయ మార్పులు చూస్తుంటే టీడీపీ పరిస్థితి ఏమిటో ఈపాటికే అందరికి అర్దమయి ఉంటుంది. 40ఏళ్ల రాజకీయ అనుభవం అని చెప్పుకుంటున్న చంద్రబాబు ఒక్కసారిగా యంగ్ అండ్ డైనమిక్ లీడర్ దెబ్బకు చుక్కలు చూస్తున్నాడు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే తానేటో నిరూపించుకున్నాడు. గత ఐదేళ్లలో చంద్రబాబు చేయలేని పనులు జగన్ చేసి చూపించాడు. ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితి ఏమిటీ …

Read More »

గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే రాజీనామాకు అసలు కారణాలు ఇవేనా..!

గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామా వ్యవహారం ఏపీ రాజకీయాలను హీటెక్కిస్తోంది. దీపావళి రోజున టీడీపీకి , తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు స్వయంగా వంశీ అధినేత చంద్రబాబుకు ఓ లేఖ రాశారు. అయితే వైసీసీ నేతల కక్ష సాధింపు, అధికారుల వేధింపుల వల్లనే పార్టీకి, పదవికి రాజీనామా చేస్తున్నట్లు వంశీ చెప్పినా..పరోక్షంగా ఆ లేఖలో చంద్రబాబుపై కూడా సుతిమెత్తగా విమర్శలు చేశాడు. పార్టీలోనే …

Read More »

ఆర్టీసీ కార్మిక సంఘాలను ప్రశ్నించిన హైకోర్ట్..విచారణ రేపటికి వాయిదా..!

ఆర్టీసీ సమ్మెపై ఇవాళ హైకోర్ట్‌‌లో విచారణ జరిగింది. ఆర్టీసీ సమ్మెపై కార్మిక సంఘాలతో జరిగిన చర్చల వివరాలను అడ్వకేట్ జనరల్ హైకోర్ట్‌కు తెలిపారు. కోర్ట్ ఇదివరకు ఇచ్చిన ఆదేశాల మేరకు విలీనం మినహా మిగతా 21 డిమాండ్లపై చర్చ జరుపుదామన్న ఆర్టీసీ ఉన్నతాధికారుల మాటలను కార్మిక సంఘాలు లెక్క చేయడం లేదని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. విలీనంతో సహా అన్ని డిమాండ్లకు చర్చ జరపాలని పట్టుబట్టి..చివరకు చర్చలు జరుగకుండానే …

Read More »

కోడెల ఆత్మహత్యపై ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు…!

ఏపీ మాజీ స్పీకర్, టీడీసీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ రావు ఆత్మహత్య తెలుగు రాజకీయాలను కుదిపేసింది. వరుసగా కేసుల్లో ఇరుక్కుపోవడం, పార్టీలో ఎదురవుతున్న అవమానాలు, చంద్రబాబు, లోకేష్‌లు పూర్తిగా తనను పక్కన పెట్టేయడం, కుటుంబ కలహాలు, అనారోగ్య సమస్యలు..వెరసి కోడెల వంటి సీనియర్ నేత ఆత్మహత్యకు దారితీశాయని నరసరావుపేట, సత్తెనపల్లిలో ఆయన అభిమానులు అంటున్నారు.. కోడెల ఆత్మహత్య ముమ్మూటికి ప్రభుత్వ హత్యే అంటూ చంద్రబాబు నాలుగు రోజుల పాటు …

Read More »

ఈ అంధ యువకుడి జీవితంలో వెలుగులు నింపిన సీఎం జగన్..!

ఈ దీపావళి ఏపీలో ఎందరో నిరుద్యోగ యువతకు నిజమైన దీపావళి. .సీఎం జగన్ చేసిన మంచి పని…ఫోటోలో కనిపిస్తున్న ఈ అంధ విద్యార్థి జీవితాన్ని నిలబెట్టింది. సీఎం జగన్ అధికారంలోకి రాగానే ఒకేసారి గ్రామ, వార్డు వాలంటీర్ల ఉద్యోగాలు భర్తీ చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా చదువుకున్న యువతకు వారి స్వగ్రామాలలోనే గ్రామ, వార్డు వాలంటీర్లుగా ఉద్యోగాలు కల్పించారు. వైసీపీ సర్కార్ అందిస్తున్న అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడమే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat