Home / ANDHRAPRADESH (page 373)

ANDHRAPRADESH

మాజీ ఎంపీ శివప్రసాద్ మృతికి ఏపీ సీఎం జగన్ సంతాపం

చిత్తూరు మాజీ ఎంపీ, టీడీపీ నేత ఎన్. శివప్రసాద్ ఇక లేరు చెన్నైలో చికిత్స పొందుతూ..సరిగ్గా 2.07 నిమిషాలకు ఎన్. శివ ప్రసాద్ మరణించారు. గత కొద్ది రోజులుగా మూత్ర పిండ సంబధిత వ్యాధిలో బాధపడుతున్న శివప్రసాద్‌ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఆయన్ని కుటుంబ సభ్యులు చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. నిన్న ఆయన ఆరోగ్య పరిస్థితి మరింతగా విషమించడంతో డాక్టర్లు వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ రోజు …

Read More »

మాజీ ఎంపీ శివప్రసాద్ గురించి టాప్ సీక్రేట్స్

ఏపీ టీడీపీ సీనియర్ నేత,చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గ మాజీ ఎంపీ,ప్రముఖ నటుడు శివప్రసాద్ చెన్నైలోని ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. మాజీ ఎంపీ శివప్రసాద్ గురించి తెలియని విషయాలు తెలుసుకుందాం. * ఆయన సొంత ఊరు చిత్తూరు జిల్లా పూటిపల్లి. * నాగయ్య ,చెంగమ్మ దంపతులకు 1951 జూలై 11న జన్మించారు. * ఆయనకు …

Read More »

చంద్రబాబు అక్రమం నివాసం కూల్చివేతకు రంగం సిద్ధం…!

ఉండవల్లిలో కృష్ణా నది కరకట్టపై నిర్మించిన చంద్రబాబు అక్రమ నివాసం కూల్చివేతకు రంగం సిద్ధం అయింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ కట్టడాలపై సీరియస్‌గా వ్యవహరిస్తోంది. ఇప్పటికే చంద్రబాబు నివాసంలో అక్రమంగా నిర్మించిన ప్రజావేదికను ప్రభుత్వం కూల్చివేయించింది. ఇటీవల కృష్ణా నదికి వచ్చిన వరదల నేపథ్యంలో కరకట్ట మీద ఉన్న అనేక భవనాలతో పాటు చంద్రబాబు అక్రమ నివాసం కూడా మునిగిపోయింది. దీంతో వరద ముంపు భయంతో …

Read More »

చంద్రబాబుకు ఎదురుదెబ్బ…వైసీపీలోకి టీడీపీ కీలక నేత…!

ఏపీలో ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న తెలుగు తమ్ముళ్లు ఒక్కొక్కరిగా పార్టీకి గుడ్‌బై చెప్పేస్తున్నారు.మొన్న తూర్పు గోదావరి జిల్లాలో కీలక నేత , మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు పార్టీకి రాజీనామా చేసి, జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. తాజాగా నెల్లూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రధాన అనుచరుడైన కమలాకర్ రెడ్డి …

Read More »

బిగ్ బ్రేకింగ్…చిత్తూరు మాజీ ఎంపీ ఎన్. శివప్రసాద్ మృతి…!

చిత్తూరు మాజీ ఎంపీ, టీడీపీ నేత ఎన్. శివప్రసాద్ ఇక లేరు చెన్నైలో చికిత్స పొందుతూ..సరిగ్గా 2.07 నిమిషాలకు ఎన్. శివ ప్రసాద్ మరణించారు. గత కొద్ది రోజులుగా మూత్ర పిండ సంబధిత వ్యాధిలో బాధపడుతున్న శివప్రసాద్‌ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఆయన్ని  కుటుంబ సభ్యులు చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. నిన్న ఆయన ఆరోగ్య పరిస్థితి మరింతగా విషమించడంతో డాక్టర్లు వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. నిన్న సాయంత్రం …

Read More »

పేపర్‌లీక్‌ అంటూ పచ్చ ఛానళ్ల అసత్య ప్రచారం…మంత్రి అనిల్ కుమార్ ఫైర్..!

వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా 1.26 లక్షల గ్రామవాలంటీర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగాలను భర్తీ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు పూర్తిగా పారదర్శకంగా, ఎక్కడా అవకతవకలకు ఆస్కారం లేకుండా.. పకడ్బందీగా పరీక్షలు నిర్వహించి..ఫలితాలు విడుదల చేసింది.  అయితే గత ఐదేళ్లలో యువతకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేని బాబు ఇప్పుడు విషం కక్కుతున్నాడు. .ప్రభుత్వం ఒకేసారి లక్ష పాతిక వేలకు పైగా ఉద్యోగాలు ఇవ్వడాన్ని …

Read More »

హెలికాఫ్టర్‌లో హుటాహుటిన నంద్యాలకు బయలుదేరిన సీఎం జగన్…!

ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తన పరిపాలన ను వేగవంతం చేశారు ఎక్కడ సమస్య వచ్చిన ముఖ్యమంత్రి నిమిషాలు ప్రకారం సమస్య ఘటనాస్థలానికి చేరుకుంటున్నారు. రోడ్డుప్రమాదం, వరదలు ,ఏరియల్ సర్వేలు, గతంలో పోలవరం ముంపు ప్రాంతం ఇలా ఏ ఘటన చూసిన జగన్ రాజధానిలో కూర్చొని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం లేదు చేయట్లేదు నేరుగా రంగంలోకి దిగుతున్నారు తాజాగా కురుస్తున్న వర్షాలకు కర్నూలు జిల్లా నంద్యాల ప్రజలను …

Read More »

విశాఖ రాజకీయాల్లో సంచలనం…వైసీపీలోకి సీనియర్ కాంగ్రెస్ నేత..!

రాష్ట్రవిభజన నేపథ్యంలో ఏపీలో కాంగ్రెస్ పార్టీ దాదాపుగా సమాధి అయిపోయింది. బొత్స, ధర్మాన, మోపిదేవి వంటి నేతలంతా జగన్ నాయకత్వంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అసలు జగన్ కాంగ్రెస్‌ను వీడి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినప్పుడే..చాలా మంది నేతలు ఆయన వెంట నడిచారు. 2014లోనే కాంగ్రెస్ భూస్థాపితం అయింది. ఇక నవ్యాంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ బతికి బట్టకట్టే పరిస్థితిలో లేదు. ఆ పార్టీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి కూడా కాడి …

Read More »

కోడెల ఆత్మహత్యకు చంద్రబాబే కారణం…ఇదిగో అసలు సాక్ష్యం..!

ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ ఆత్మహత్య అత్యంత బాధాకరం. 3 దశాబ్దాలకు పైగా సాగిన కోడెల  రాజకీయ  ప్రస్థానం  చివరకు విషాందాంతంగా ముగియడం ప్రతి ఒక్కరిని కదిలించివేస్తోంది. అయితే చివరి రోజుల్లో చుట్టుముట్టిన కేసులు, చంద్రబాబు పట్టించుకోకపోవడం, పార్టీలో ఎదురవుతున్న అవమానాల నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన కోడెల విధిలేని పరిస్థితుల్లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. కోడెల రాజకీయంగా ఇబ్బందుల్లో ఉంటే గత మూడునెలలుగా అపాయింట్‌మెంట్ …

Read More »

‘సచివాలయ’పరీక్షల్లో పాసైన వారి వివరాలు…అక్టోబర్‌ 2న విధుల్లో

ఏపీ ‘సచివాలయ’పరీక్షల్లో పాసైన వారి వివరాలతో జిల్లాల వారీగా షార్ట్‌లిస్టు జాబితాలను ఆయా జిల్లాల కలెక్టర్లు శనివారం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు. వెయిటేజీ మార్కులతో కలిపి అభ్యర్థులకు రాత పరీక్షల్లో వచ్చిన మార్కుల వివరాలు ఆయా జిల్లా కలెక్టర్లకు శుక్రవారం చేరాయి. జిల్లాల వారీగా పోస్టులు, రిజర్వేషన్ల మేరకు కలెక్టర్ల నేతృత్వంలోని జిల్లా సెలక్షన్‌ కమిటీ వాటిని పరిశీలించి ఉద్యోగాలకు అర్హులైన వారి వివరాలతో కూడిన షార్ట్‌లిస్టును శనివారం ఉ.11 …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat