కొత్త ఇసుక విధానంలో రవాణా టెండర్లను రద్దు చేస్తూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇసుక తరలింపుకు కి.మీకి అతి తక్కువ ధర కోట్ చేయడంతో టెండర్లను రద్దు చేసింది. జిల్లా మొత్తం ఒకే కాంట్రాక్టర్ ఉంటే ఇబ్బందులు వస్తాయని టెండర్లు రద్దును ఆమోదించింది ప్రభుత్వం. కి.మీ ఇసుకకు 4 రూపాయల 90 పైసలను ఖరారు చేసింది ఏపీ సర్కార్. జీపీఎస్ ట్రక్కుల ఉన్న యజమానులు దరఖాస్తు …
Read More »దశలవారీగా మద్యం అడుగులు..వైయస్ జగన్ ట్వీట్…!
మాట తప్పని, మడమ తిప్పని నైజం వైయస్ కుటుంబానిది అని వైయస్ తనయుడు సీఎం జగన్ నిరూపిస్తున్నారు. సుదీర్ఘ పాదయాత్రలో మద్యం రక్కసికి బలైపోయిన కుటుంబాల గోడును విన్న జగన్ అధికారంలోకి రాగానే నవరత్నాల్లో భాగంగా రాష్ట్రంలో దళల వారీగా సంపూర్ణ మద్యనిషేధం అమలు చేస్తామని, లక్షలాది మహిళల కన్నీళ్లు తుడుస్తామని ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం మద్యనిషేధంపై ముందడుగు వేస్తున్నారు సీఎం జగన్. తొలుత గ్రామాల్లో కుటుంబాల బతుకులను …
Read More »ఏపీ సర్కారుకు చంద్రబాబు హెచ్చరిక..వైసీపీ సోషల్ మీడియా భారీ కౌంటర్ ..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక కొరత నెలకొందంటూ టీడీపీ దర్నాలు చేపట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ అంశంపై తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందించారు. దేన్నయినా సహిస్తాం కానీ, పేదల జోలికి వస్తే మాత్రం ఖబడ్దార్ అంటూ ఏపీ సర్కారును హెచ్చరించారు. పేదలకు అన్యాయం జరుగుతుంటే టీడీపీ చూస్తూ ఊరుకోదని ట్వీట్ చేశారు. ఇసుక కొరత కారణంగా లక్షల మంది పేదవాళ్ల ఉపాధి మార్గాలను కూల్చివేశారని, ఆఖరికి …
Read More »టీడీపీ మాజీ మంత్రి జైలుకే..మరి ఇంత దారుణమా
సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సర్వేపల్లి నియోజకవర్గం నుంచి వరుసగా 6సార్లు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2014 ఎన్నికల్లో సర్వేపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగిన సోమిరెడ్డి వైసీపీ అభ్యర్థి కాకాణి గోవర్ధన్‌రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. తర్వాత 2019లోనూ కాకాణి చేతిలో మరో సారి సోమిరెడ్డి ఓడారు. గత ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్సీగా, తర్వాత రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. వ్యవసాయ మంత్రిగా ఉన్న ఆ …
Read More »ఏపీలో ప్రజలందరికీ పరిశుభ్రమైన తాగునీరు అందించాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ లో ప్రజలందరికీ పరిశుభ్రమైన తాగునీరు అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తాగునీటి సరఫరా కోసం వాటర్ గ్రిడ్ పథకం కింద మూడు దశల్లో పనులు చేపట్టాలని సూచించారు. తాగునీటి సరఫరా, వాటర్ గ్రిడ్ పథకంపై ముఖ్యమంత్రి శుక్రవారం గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉద్ధానం తాగునీటి ప్రాజెక్టును శ్రీకాకుళం జిల్లా అంతటికీ వర్తింపజేయాలని సీఎం …
Read More »ఆంధ్రా బ్యాంకు పుట్టు పుర్వోత్తరాల గురించి మీకు తెలియని రహస్యాలు..!
ఆంధ్రా బ్యాంకు ఈ పేరు తెలియని వాళ్ళు ఎవరుండరు అంటే అతిశయోక్తి కాదేమో. అంతగా ఈ బ్యాంకు అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాల ప్రజలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలువురుకు తెల్సిన పేరు. అయితే ఈ బ్యాంకును యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో వీలినం చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న శుక్రవారం ప్రకటించిన సంగతి విధితమే. అయితే ఈ బ్యాంకు ఎప్పుడు.. …
Read More »బ్రేకింగ్.. కోడెల ఫ్యామిలీపై కేసుల్లో ఏపీ హైకోర్ట్ కీలక తీర్పు…!
గత ఐదేళ్ల చంద్రబాబు హయాంలో సత్తెనపల్లి, నరసరావుపేటలలో కోడెల ఫ్యామిలీ సాగించిన దురాగతాలు అన్నీ ఇన్నీ కావు. కే ట్యాక్స్ పేరుతో కోడెల, ఆయన కొడుకు, కూతురు… భూ కబ్జాల నుంచి, ఫ్లాట్ల ఆక్రమణలు, రెస్టారెంట్లు, చికెన్ కొట్లు…ఇలా ఎవరిని వదల్లేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి చిరు వ్యాపారుల వరకు ప్రతి ఒక్కరి దగ్గర కే ట్యాక్స్ పేరుతో కోట్లు వసూలు చేశారు. కే ట్యాక్స్ కట్టకుండా ఎదురుతిరిగిన …
Read More »టీడీపీ మహిళా నేత అక్రమ దందా..!
అనంతపురం జిల్లాలో టీడీపీ మహిళా నేత అక్రమ దందా శుక్రవారం వెలుగులోకి వచ్చింది. మైనింగ్ అధికారులు సీజ్ చేసిన క్వారీ నుంచి కంకరను టిప్పర్‌తో అక్రమంగా తరలిస్తుండగా కియా పోలీసుస్టేషన్ సిబ్బంది శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. పెనుకొండ మండలంలోని గుట్టూరు సమీపంలో టీడీపీ నాయకురాలు సవితమ్మ నిర్వహిస్తున్న ఎస్‌ఆర్‌ఆర్ ట్రస్టుకు చెందిన క్వారీకి సరైన అనుమతులు లేకపోవడంతో ఇటీవల జిల్లా మైనింగ్ అధికారులు సీజ్ చేశారు. క్వారీలోని కంకరను బయటకు …
Read More »కోడెల కుమార్తె మరో కే ట్యాక్స్ బాగోతం బట్టబయలు..!
కోడెల ఫ్యామిలీ పాపం పండింది…గత ఐదేళ్లు చంద్రబాబు అండతో చెలరేగిపోయిన మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు, ఆయన కొడుకు శివరామకృఫ్ణ, కూతురు విజయలక్ష్మీ అవినీతి దందాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కే ట్యాక్స్ దందా,, కేబుల్ ట్యాక్స్ స్కామ్, ల్యాండ్ మాఫియా, గడ్డి స్కామ్..అసెంబ్లీ ఫర్నీచర్ స్కామ్, ఆటో మొబైల్ షోరూంలో స్కామ్, ఇలా కోడెల ఫ్యామిలీ కుంభకోణాలకు అంతే లేదు. ఈ విషయం పక్కన పెడితే కోడెల కుటుంబానికి …
Read More »చంద్రబాబు, లోకేష్‌లపై విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు…!
ఏపీలో టీడీపీ ఘోర పరా.జయంపాలై 3 నెలలు కూడా కాకముందే…సీఎం జగన్‌పై, వైసీపీ ప్రభుత్వంపై, మంత్రులపై టీడీపీ విషం చిమ్ముతున్న సంగతి తెలిసిందే. జగన్ సర్కార్ రాజధానిని అమరావతి నుంచి తరలిస్తుందంటూ చంద్రబాబు, టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు. ఇక రాజధానిలో ఇసుక కొరత అంటూ లోకేష్ నిన్న మంగళగిరిలో ఓ ధర్నా కార్యక్రమం చేపట్టాడు. ఈ సందర్భంగా ఇసుకాసురులు, భస్మాసురులు అంటూ సీఎం జగన్‌ను ఉద్దేశిస్తూ ఫ్లకార్డులు ప్రదర్శించాడు. దీంతో …
Read More »