అప్పటి ఉమ్మడి ఏపీలో పోలవరం ప్రాజెక్టు గురించి 2004 వరకు తొమ్మిది ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు అసలు పట్టించుకోలేదని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.పోలవరం ప్రాజెక్టు వ్యయ అంచనాల పెంపుదలపై వచ్చిన ప్రశ్నకు ఆయన సమాదానం ఇచ్చారు. రాజశేఖరరెడ్డి చొరవ వల్లే కాల్వలు తవ్వారని, అవి కనుక సిద్దం కాకుండా ఉండి ఉంటే, ఇప్పుడు భూమి సేకరణ కు ఎంత వ్యయం అయి ఉండేదో ఆలోచించుకోవాలని ఆయన …
Read More »కాల్‌మనీగాళ్లకు, సెక్స్ రాకెట్‌గాళ్లకు, బ్రోకర్లకు అంటూ బుద్దాపై కేశినేని నాని ట్వీట్
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూసిన టీడీపీకి తాజా రాజకీయ పరిస్థితులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఓ వైపు పలువురు నేతలు పార్టీని వీడుతుండగా.. మరోవైపు పార్టీలోని సీనియర్ నాయకుల మధ్య అంతర్గత పోరు రచ్చకెక్కడం టీడీపీ అధిష్టానానికి మింగుడు పడటం లేదు. గత కొంతకాలంగా టీడీపీ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్న ఎంపీ కేశినేని నాని ఆదివారం ట్విటర్ వేదికగా బుద్ధా వెంకన్నపై పరోక్షంగా విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. అయితే …
Read More »టీడీపీ మోస్ట్ సీనియర్ నేత రాజకీయాలకు గుడ్ బై
ఎవరైనా విజయాల్లో రికార్డు సృష్టిస్తారు. అవార్డుల్లో రికార్డు సృష్టిస్తారు. అద్భుతాల్లో రికార్డు సృష్టిస్తారు. ఒక రాజకీయ నాయకుడు మాత్రం, అపజయాల్లో సరికొత్త చరిత్ర తిరగరాశాడు. అసలు తాను పోటీ చేసేది ఓడిపోయేదే అన్నట్టుగా వరుసగా ఐదుసార్లు ఓడిపోయారు. ఈ ఎడాది ఎప్రిల్ నెలలో జరిగిన ఎన్నికల్లో కూడా తన దశాబ్దాల సాంప్రదాయం ఏమాత్రం తప్పకుండా ఓడిపోయారు. వరుసగా ఓడిపోవడానికి ఆయన సీపీఐ, సీపీఐం పార్టీ కాదు, సాదాసీదా లీడరూ కాదు. …
Read More »ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిన వైవీ
తిరుమల తిరుపతి దేవస్థానం ప్రక్షాళన దిశగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అడుగులు వేస్తున్నారు. తిరుమల శ్రీవారిని సామాన్య భక్తులకు మరింత చేరువ చేసే దిశగా అడుగులవేస్తున్నారు. ఇప్పటికే పలు అంశాల్లో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిన వైవీ దర్శనాల విషయంలో కూడా పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. శ్రీవారిని దర్శించుకునే విషయంలో భాగంగా L1, L2, L3, దర్శనాలను రద్దు చేస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. …
Read More »ప్రజలు అధికారం నుంచి ఎందుకు తరిమేశారో ఇంకా అర్ధం కాలేదా బాబూ..!
ఆంధ్రప్రదేశ్ లో మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘనవిజయం సాధించిన విషయం అనడరికి తెలిసిందే.అధికార పార్టీ ఐన టీడీపీ ఫ్యాన్ గాలికి ఇక్కడ నిలబడలేకపోయింది. ఐదేళ్ళ అధికారంలో ఉన్న టీడీపీ రాష్ట్రానికి చేసింది ఏమి లేదు కాని చివరికి అప్పులు మాత్రమే మిగిల్చింది.2014లో చేసిన తప్పు మల్ల చేయకూడదని ప్రజలు నిర్ణయించుకున్నారు.అందుకే ఈ ఎన్నికల్లో ఆంధ్రరాష్ట్ర ప్రజలు చంద్రబాబుకు సరైన బుద్ధి చెప్పారు.వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రికార్డు …
Read More »గ్రామ వాలంటీర్ల ఇంటర్వూకు నారాలోకేశ్
గ్రామ వాలంటీర్ల ఇంటర్వూలపై అభాండాలు వేయడం మానేసి ఆ ఇంటర్వ్యూకు వెళ్లిరావాలని మాజీమంత్రి నారాలోకేశ్‌కు వైసీపీ పార్లమెంటరీ పార్టీ పక్షనేత విజయసాయి రెడ్డి సూచించారు. ప్రజలు అధికారం నుంచి ఎందుకు తరిమేశారో అర్థం కావడం లేదంటూ.. ప్రతిరోజూ మీ నాన్నారూ, మీరూ ఆడే డ్రామాలు ఇక చాలని చురకలింటించారు. దోచుకోవడం, దాచుకోవడాన్ని వ్యవస్థీకృతం చేసిన చరిత్ర మీదని మండిపడ్డారు. ఆదివారం ట్విటర్ వేదికగా ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు నారా …
Read More »కియాలో ఉద్యోగాల జాతర..త్వరలో ఆన్‌లైన్ పరీక్ష
ఆంధ్రప్రదేశ్ లో APSSDC ఆధ్వర్యంలో అనంతపురం జిల్లాలోని నిరుద్యోగ యువతకు కియా మరియు అనుభంద సంస్థల్లో ఉద్యోగాలకు ఆన్‌లైన్ పరీక్ష నిర్వహించనున్నారు. డిప్లొమా/పాలిటెక్నిక్ చదివిన యువతకు ఏది ఒక మంచి అవకాశమని చెప్పాలి.ఇందులో ఎంట్రీలెవల్ పొజిషన్‌కుగానూ ఈనెల 19న జేఎన్‌టీయూ సీమెన్స్ సెంటర్ బ్లాక్‌లో ఆన్‌లైన్ పరీక్ష నిర్వహిస్తున్నామని ఆ సంస్థ మేనేజర్ శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు.ఇంకా దీనికి అప్లై చేసే అభ్యర్ధులు అనంతపురం జిల్లా వాసులై ఉండాలి మరియు డిప్లొమా/పాలిటెక్నిక్ …
Read More »కేశినేని నానికి బుద్దా వెంకన్న కౌంటర్
కృష్ణాజిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతల మధ్య అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతం అయ్యాయి. విజయవాడ ఎంపీ కేశినేని నాని, టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మధ్య ట్విటర్ వార్ కొనసాగుతోంది. ట్విటర్ వేదికగా ఇరువురు నేతలు ఒకరిపై మరొకరు పరోక్షంగా విమర్శలు గుప్పించుకుంటూ విమర్శలతో రోడ్డున పడ్డారు. కొంతకాలంగా వీరిద్దరి మధ్య విబేధాలు ఉన్నాయి. కేశినేని నాని ఆదివారం ఉదయం బుద్దా వెంకన్నను ఉద్దేశించి కేశినేని ట్వీట్ చేశారు. దీనిపై …
Read More »టీడీపీలో కలకలం.. సొంత పార్టీ నేతలపై దారుణమైన కామెంట్స్ చేసిన కేశినేని నాని
గత కొంతకాలంగా అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్న విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని మరోసారి సొంత పార్టీ నేతలపై సెటైర్లు వేశారు. ఇప్పటికే పలువురు పార్టీ నేతలను టార్గెట్ చేసిన ఆయన తాజాగా టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నను ఉద్దేశించి పరోక్షంగా ట్వీట్ చేశారు. ‘నాలుగు ఓట్లు సంపాదించలేని వాడు…నాలుగు పదవులు సంపాదిస్తున్నాడు. నాలుగు పదాలు చదవలేని వాడు, నాలుగు వాక్యాలు రాయలేనివాడు ట్వీట్ చేస్తున్నారు….దౌర్బాగ్యం’ అంటూ …
Read More »బాలకృష్ణ పేరుతో హిందూపురంలో మాజీ పీఏ అక్రమ వసూళ్లు..జైలు శిక్ష
సినీనటుడు, అనంతపురం జిల్లా హిందుపురం నియోజక వర్గ టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ మాజీ పర్సనల్ అసిస్టెంట్ శేఖర్‌కు జైలు శిక్ష ఖరారైంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శేఖర్‌కు మూడేళ్ల జైలు, మూడు లక్షల జరిమానా విధిస్తూ నెల్లూరు ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించింది. తిరుపతి పద్మావతి యూనివర్సిటీలో అసిస్టెంట్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న శేఖర్, ఎమ్మెల్యే బాలకృష్ణ వద్ద పీఏగా పనిచేశారు. బాలకృష్ణ పేరుతో హిందూపురంలో ఆయన అక్రమ వసూళ్లకు …
Read More »