ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి క్విడ్ ప్రోకో కేసులో భారీ ఊరట లభించింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ చేసిన చిన్న తప్పిదం వల్ల జగన్ ఈకేసు నుంచి ఊరట లభించింది. కేవలం 11కోట్ల రూపాయల లబ్ది కోసం రూ.45కోట్లు లంచం ఇచ్చారంటూ ఈడీ పేర్కొనడాన్ని అపిలేట్ ట్రిబ్యునల్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. జగన్పై అనేక కేసులు నమోదైవున్న విషయం తెల్సిందే. ఇందులో క్విడ్ ప్రోకో కూడా ఒకటి. ఈకేసులో పెన్నా సిమెంట్ …
Read More »అలీని పవన్ అవమానిస్తే…జగన్ నేడు కీలక పదవి…వైసీపీలోకి సినీ ప్రముఖులు
ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నామినేటెడ్ పదవులను ఒక్కొక్కటిగా భర్తీ చేసుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న సినీ ప్రముఖులకు సైతం కొన్ని పదవులు కట్టబెట్టాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే ఎవరెవరికి ఏ పదవి ఇవ్వాలన్న దానిపై ఆయన క్లారిటీకి వచ్చేసినట్లు అటు రాజకీయ వర్గాల్లో.. ఇటు సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే …
Read More »రంజీ క్రికెట్ ఆటగాడు.. నకిలీ ‘ఆటలు’..ఏకంగా సీఎం జగన్ పీఏ పేరు చెప్పి
జల్సాలకు అలవాటుపడ్డ ఓ రంజీ క్రికెట్ ఆటగాడు.. నకిలీ ‘ఆటలు’ ఆడబోయి అడ్డంగా బుక్కయ్యాడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పీఏ కె.నాగేశ్వరరెడ్డి (కేఎన్‌ఆర్) పేరు చెప్పి ఓ సెల్‌ఫోన్ విక్రయ కంపెనీని మోసం చేయబోయి పోలీసులకు చిక్కాడు. గుంటూరు వెస్ట్ సబ్‌డివిజన్ ఆఫీసర్ జె.కులశేఖర్, అరండల్‌పేట ఎస్‌హెచ్‌వో బత్తుల శ్రీనివాసరావు ఈ వివరాలను సోమవారం మీడియాకు వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా పోలంకి మండలం యవ్వారిపేట గ్రామానికి చెందిన బుడుమూరు …
Read More »లోకేశ్ వార్డు మెంబర్ గా కూడా గెలవలేడు.. టీడీపీ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు
లోకేశ్ వార్డు మెంబర్ గా కూడా గెలవలేడంటూ ఓ టీడీపీ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు చేయడంతో తెలుగుదేశం పార్టీతో పాటు బయట ఇదే అంశంపై చర్చ జరుగుతోంది. తాజాగా పార్టీ సభ్యత్వంతో పాటు తన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేయడంతో అన్నం సతీష్ ప్రభాకర్ లోకేష్ పై విరుచుకునపడ్డారు. వార్డు మెంబర్ గా కూడా గెలవలేని లోకేష్ ను చంద్రబాబు మంత్రినిచేసి అందరిపై బలవంతంగా రుద్దారంటూ సతీష్ …
Read More »వైసీపీలోనే ఉంటా…పార్టీ ఎలా మారుతా అనుకున్నారు..తోట వాణి
వైసీపీ పెద్దాపురం నాయకురాలు తోట వాణి ఆ పార్టీని వీడి బీజేపీలో చేరుతున్నట్టు సోషల్ మీడియాలో హల్ చల్ చెయ్యడంతో దానిపై ఆమె స్పందించారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని కొట్టిపారేశారు. వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వంపై పూర్తి విశ్వాసం ఉందన్నారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. వాస్తవాలు తెలుసుకోకుండా కల్పిత వార్తలు ప్రచురించడం మీడియా సంస్థలకు తగదని హితవు పలికారు. …
Read More »ఏ రెడ్డి వస్తాడో చూస్తాం’ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి
‘రేయ్ సుబ్బారావు నీ లారీలన్నీ తిరుగుతాయా… నా కొడకుల్లారా నేను కూడా ఈ రోజు బయటకు వస్తున్నా… మీరు పోవాలా నా కొడకల్లారా…. మీ లారీలు అన్ని తిరుగుతాయా… రా నువ్వు వచ్చి నాతో మాట్లాడిపో… ఏ రెడ్డి వస్తాడో చూస్తాం’ అంటూ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి రెచ్చిపోయారు. ఇన్నాళ్లూ వెంట ఉన్న వారంతా ఇప్పుడు తనను వీడి పోతున్నారన్న అక్కసుతో వారిని భయాందోళనకు గురిచేశారు. దీంతో ఆదివారం …
Read More »కేశినేని నాని ఒకే నంబరుపై దొంగ పర్మిట్లతో బస్సులు నడిపిన దొంగవి నువ్వే కదా..బుద్దా వెంకన్న
విజయవాడ ఎంపీ కేశినేని నానిపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సంచలన వాఖ్యలు చేశారు. కేశినేని ప్రైవేటు బస్ ల పేరుతో మోసాలు చేశారని , బస్సుల మీద ఫైనాన్స్ తీసుకుని.. 1997లో సొంతంగా దొంగ రసీదులు తయారు చేసి దొంగ ముద్ర వేసుకుని.. కోట్లాది రూపాయలు ఫైనాన్స్ కంపెనీలకు మోసం చేసిన నువ్వా ట్వీట్లు చేసేది అని ఓ రెంజ్ లో బెద్దా వెంకన్న ట్వీట్టర్ లో పోస్ట్ …
Read More »ఏపీకి పోలవరం సంజీవిని..!
పోలవరం ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంజీవిని అని ఏపీ జలవనరుల శాఖ మంత్రి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పోలవరం ప్రాజెక్ట్ అనుమతులు తీసుకొచ్చారని తెలిపారు. సోమవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాల్వ మీద పట్టిసీమ కట్టి రూ.350కోట్లు దోచేశారని ఆరోపించారు. లక్షా 6వేల కుటుంబాలను ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ కింద తరలించాల్సి ఉందని అన్నారు. వైఎస్సార్ కాల్వలు తవ్వకపోతే …
Read More »ఎప్పుడు చూసిన ఫ్రెష్ గా, హుందాగా జగన్ కనిపించడానికి కారణమిదే.? పదేళ్లనుంచీ అదే బ్రాండ్
వైఎస్సార్సీపీ అథినేత జగన్మోహన్ రెడ్డి గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా తన బాధ్యతకు తనవంతు ఆయన న్యాయం చేస్తున్నారు. ముఖ్యంగా జగన్ తన ఆహార్యంపై తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు ప్రతీ రాజకీయ నాయకుడు తమకంటూ ఓ ప్రత్యేక శైలిని అలవాటు చేసుకుంటారు. గతంలో జగన్ ఓదార్పుయాత్ర చేసినపుడు నిలువు చారల చొక్కాల్లో కనిపించారు. అనంతరం నీలంరంగు, లైట్ కలర్ షర్టుల్లో కనిపించేవారు. పాదయాత్ర ప్రారంభం నుంచి …
Read More »బాబుగారి బండారం బయటపడింది..కియా ప్లాంట్ పై క్లారిటీ ఇచ్చిన మంత్రి
ఐదేళ్ళు అధికారంలో ఉన్న టీడీపీ రాష్ట్ర ప్రజలకు చేసింది ఏమీలేదు.ఎందుకంటే దొంగ హామీలు ఇచ్చి చివరికి గెలిచిన తరువాత ప్రజలను నట్టేట ముంచేసాడు.ప్రజల సొమ్ము కొన్ని వేలకోట్లు వృధా చేసాడు.తాను సీఎంగా ఉంటూ తన సొంత ప్రయోజనాలకే అన్ని వాడుకున్నాడు తప్ప రాష్ట్రానికి మాత్రం ఏమి చేసిందిలేదు.అయితే ఈరోజు మొదలైన అసెంబ్లీ సమావేశంలో ప్రతిపక్ష నేత చంద్రబాబుపై వైసీపీ నేతలు తీవ్రంగా విమర్శలు చేసారు.ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ …
Read More »