అటెండర్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు కుమారుడు శివరామ్ తమను మోసం చేశారని ఆరోపిస్తూ నరసరావుపేటలోని ఆయన ఇంటి ముందు ఇవాళ కొంత మంది ఆందోళన చేశారు. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి వసూలు చేసిన రూ.7లక్షలను వెంటనే తిరిగి ఇచ్చేయాలని వారు నినాదాలు చేశారు. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పడంతో శివరామ్‌కు డబ్బులు ఇచ్చామని.. ఉద్యోగం ఇప్పించకపోగా డబ్బులు కూడా తిరిగివ్వలేదని వారు వాపోయారు. ఇప్పటికైనా …
Read More »వైఎస్ అభిమానులకు షర్మిల సర్ ప్రైజ్
అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ,ప్రస్తుత నవ్యాంధ్ర ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్ది సోదరి అయిన వైఎస్ షర్మిల వైఎస్సార్ అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చారు. ఇందులో భాగంగా వైఎస్ షర్మిల జూలై ఎనిమిదో తారిఖున వైఎస్సార్ జయంతిని పురస్కరించుకుని వైఎస్సార్ అభిమానులైన దాదాపు ముప్పై మందికి వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు ధరించిన ఖద్దరు పంచె,చొక్కాలను ఒక్కొక్కరికి ఒక్కో జత చొప్పున …
Read More »రాష్ట్రాన్ని దివాలా తీయించింది చంద్రబాబే..విజయసాయి రెడ్డి
2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు తప్పుడు హామీలు ఇచ్చి గెలిచిన విషయం అందరికి తెలిసిందే.ప్రజల నమ్మకంతో ఆడుకున్న బాబూ ఎన్నికల్లో గెలిచిన తరువాత అందరికి చుక్కలు చూపించాడు.ఇచ్చిన హామీలు విషయం పక్కన పెడితే చిన్న చిన్న పనులకు కూడా లంచాలు ఇస్తేనే కాని ఏ పని జరిగేది కాదు.ఆంధ్రా ప్రజలన్ని పిచ్చివాళ్ళని చేసి వేల కోట్లు నోక్కేసాడు.ఈ ఐదేళ్ళ పాలనతో విసిగిపోయిన ప్రజలు,ఈ 2019 ఎన్నికల్లో బాబుకు సరైన బుద్ధి …
Read More »జగన్ ఆగ్రహం చూసి టీడీపీ ఎమ్మెల్యేలు మొత్తం సైలెంట్ ..!
అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పట్నుంచి శాంత స్వభావంతో, సహనంతో కనిపించారు సీఎం వైఎస్ జగన్. ప్రతిపక్షానికి కూడా కావాల్సినంత సమయం ఇస్తాం అర్థవంతమైన చర్చలు జరుపుతామని హామీ ఇచ్చారు. ఇచ్చినమాట ప్రకారమే ప్రతిపక్షానికి కావాల్సినంత సమయం కూడా కేటాయించారు. బడ్జెట్ సమావేశాలప్పుడు కూడా ఈ ఆనవాయితీని కొనసాగించారు. అయినా సరే పదే పదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రసంగానికి అడ్డుతగులుతూ సభలో రభస సృష్టించడానికి ప్రయత్నించారు టీడీపీ ఎమ్మెల్యేలు. ముఖ్యంగా అచ్చెన్నాయుడు …
Read More »చంద్రబాబు హయంలో తల్లడిల్లిన వ్యవసాయ రంగానికి..ప్రత్యేక బడ్జెట్ ఊపిరి పోసిందా ?
అసెంబ్లీ సమావేశాలు సందర్భంగా నిన్న శుక్రవారం నాడు ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టారు.ఈ మేరకు రాష్ట్ర ప్రజలు అందరు ఎంతో సంతోషంగా ఉన్నారని చెప్పాలి.ఎన్నికల హామీల్లో 80 శాతం అమలుకు తొలి బడ్జెట్‌లోనే శ్రీకారం చుట్టారని తెలుస్తుంది.దీనిపై వైసీపీ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు.తుపాన్లు, కరువుకాటకాలతో తల్లడిల్లిన వ్యవసాయ రంగానికి ప్రత్యేక బడ్జెట్ ఊపిరి పోస్తుంది. 29 వేల కోట్ల కేటాయింపు రైతన్నలను …
Read More »ఢిల్లీ నుంచి గ్రీన్ సిగ్నల్ ..ఏపీలో టీడీపీ ఖాళీ..!
బీజేపీ నేత, మాజీ మంత్రి మాణిక్యాలరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024లో ఏపీలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పార్టీని బలోపేతం చేస్తున్నామని ఆయన అన్నారు. తమ హైమాండ్ ఆదేశాల కోసం వేచి చూస్తున్నామని… ఢిల్లీ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఏపీలో టీడీపీ ఖాళీ అయిపోతుందని చెప్పారు. టీడీపీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నేతలు బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో 20 లక్షల సభ్యత్వాలను నమోదు …
Read More »చంద్రబాబు దర్శకుడు రాఘవేంద్రరావుకు ఇస్తే..జగన్ పృథ్వీకి కీలక పదవి
ప్రముఖ టాలీవుడ్ నటుడు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పృథ్వీకి ఏపీ ప్రభుత్వం కీలక పదవిని అప్పగించబోతున్నట్లు తెలుస్తోంది. శ్రీవెంకటేశ్వర భక్తి ఛానల్ ఎస్వీబీసీ చైర్మన్ గా పృథ్వీని వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నియమించబోతున్నట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఈ విషయమై ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే పృథ్వీకి సమాచారం ఇచ్చినట్లు చెప్పాయి. ఇందుకు సంబంధించి త్వరలోనే ఉత్తర్వులు వెలువడతాయని చెబుతున్నారు. కాగా, టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రముఖ …
Read More »యనమల మైండ్ బ్లాక్ అయ్యోలా కౌంటర్ ఇచ్చిన..వైసీపీ ఎమ్మెల్యే
ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ చూసి మాజీ ఆర్దిక మంత్రి యనమల రామకృష్ణుడు కు మైండ్ బ్లాక్ అయ్యిందని పెడన వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు. నవరత్నాలను 80 శాతం ప్రజలకు చేర్చేలా బడ్జెట్ ఉంటే.. యనమల ఎన్నికల హామీలను నెరవేర్చలేదనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. యనమల కళ్లు పోయాయా అని ప్రశ్నించారు. జగన్ మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంలా భావిస్తే.. చంద్రబాబు నాయుడు దాన్ని వెబ్‌సైట్ నుంచి …
Read More »రైతు కుటుంబానికి అండగా వైఎస్ జగన్..ఇది ఒక సంచలన నిర్ణయం
అసెంబ్లీ సమావేశాలు సందర్భంగా నిన్న శుక్రవారం నాడు ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టారు.ఈ మేరకు రాష్ట్ర ప్రజలు అందరు ఎంతో సంతోషంగా ఉన్నారని చెప్పాలి.ఎన్నికల హామీల్లో 80 శాతం అమలుకు తొలి బడ్జెట్‌లోనే శ్రీకారం చుట్టారని తెలుస్తుంది.దీనిపై వైసీపీ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు.’రైతు ఏ కారణంతో మరణించినా వారి కుటుంబానికి 7 లక్షల చెల్లించే బీమా పథకం దేశంలోని ఏ రాష్ట్రంలో …
Read More »ఎన్నికల హామీల్లో 80 శాతం అమలుకు తొలి బడ్జెట్‌లోనే శ్రీకారం
ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధి, అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందాలన్న సమున్నత లక్ష్యాలతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం తొలి వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టింది. అవినీతి రహిత, పారదర్శక సంక్షేమ పాలనే తమ సర్కారు లక్ష్యమని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రకటించారు. గత పాలకులు తమకు అప్పుల ఖజానాను అప్పగించినా, తమ ప్రభుత్వ ప్రాధామ్యాల మేరకు ఉన్నంతలో బడ్జెట్ కేటాయింపులు చేశామని పేర్కొన్నారు. 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి …
Read More »