Home / ANDHRAPRADESH (page 465)

ANDHRAPRADESH

మంగళగిరిలో ఓడినప్పుడే లోకేశ్‌ చెల్లని కాసు అయిపోయాడు..!

ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే.అధికారంలో ఉన్న టీడీపీ కనీస సీట్లు కూడా గెలుచుకోలేపాయింది.మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఒక పరంగా ఓటమి అంచులవరకు వచ్చి గెలిచాడనే చెప్పాలి.ఇక అసలు విషయానికి వస్తే ఈ మధ్యకాలంలో చంద్రబాబు తనయుడు లోకేష్ వైసీపీ పార్టీ పై ట్వీట్ లు చేస్తున్న విషయం తెలిసిందే.అయితే దీనిపై స్పందించిన వైసీపీ నేత విజయసాయి రెడ్డి తనదైన శైలిలో …

Read More »

అలా చేయనంత కాలం పవన్ ఎప్పటికీ నాయకుడు కాలేడు.. ప్రజాస్వామ్యంలో ఉన్నామనే విషయం

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తానా సభలకు హాజరయ్యారు. ఆ సందర్భంగా ఆయన చేసిన ఆవేశపూరిత ప్రసంగం దుమారం రేపుతోంది.. ఓట్లకు నోట్లు ఇచ్చి గెలిచిన పార్టీలు అధికారాన్ని పొందుతున్నాయని, అలాంటి పార్టీలు అధికారంలోకి వచ్చాక ప్రజలను పట్టించుకోవట్లేదన్నారు. డబ్బు ఇచ్చాం కాబట్టే తమకు ఓటు వేశారన్న ఆలోచనా ధోరణితో ఉంటున్నాయని ఆయన విమర్శించారు. ఏపీ ఎన్నికల్లో జనసేన ఓటమిపై స్పందించిన ఆయన ఓడిపోయినా తాను సంతోషంగా స్వీకరిస్తానని అన్నారు. …

Read More »

జిల్లావ్యాప్తంగా చర్చ.. ఫోన్ చేసి చెప్పి మరీ చంపేసారంటూ అనుచరుల ఆందోళన

గుంటూరు జిల్లాలోని చేబ్రోలులో దారుణం చోటుచేసుకుంది. వేజెండ్ల వద్ద కోటయ్య అనే వైసీపీ దళిత నాయకుడు దారుణ హత్యకు గురయ్యారు. ఓ మహిళతో కలిసి బైక్ వెళ్తుండగా అడ్డుకున్న దుండగులు కోటయ్య గొంతు కోసి పరారయ్యారు. తాడికొండ నుంచి తెనాలి బైక్‌పై వెళ్తుండగా ఈఘటన చోటుచేసుకుంది. కోటయ్య బైక్‌ పై వెళ్తుండగా సుమోలో వెంబడించిన దుండగులు ఈ హత్యకు పాల్పడ్డారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు …

Read More »

పత్తికొండ నియోజక వర్గంలో మరో దారుణ హత్య..డాగ్‌స్క్వాడ్‌ తో వారి కోసం గాలింపు

పత్తికొండ నియోజక వర్గంలోని తుగ్గలి మండలం బోడబండ పుణ్యక్షేత్రం సమీపంలో దారుణ హత్య జరిగింది. మేకల కాపరిని గుర్తుతెలియని దుండగులు దారుణంగా హత్య చేసి, మేకలను ఎత్తుకెళ్లారు. ఈ ఘటన శుక్రవారం వెలుగుచూసింది. మృతుడి సోదరుడు స్వామినాయక్‌ తెలిపిన వివరాలు.. సూర్యతండాకు చెందిన రమావత్‌ రామునాయక్‌(50) వ్యవసాయంతో పాటు మేకల పెంపకంతో జీవనం సాగిస్తున్నాడు. రోజూ మాదిరిగానే తనకున్న 25 మేకలను మేపేందుకు గురువారం అడవులకు వెళ్లాడు. మధ్యాహ్నం కుంట …

Read More »

పార్లమెంటులో గోరంట్ల మాధవ్‌ మాట్లాడుతూంటే కళ్లలో నీళ్లు వచ్చాయన్న ఇతర రాష్ట్ర ఎంపీ

‘ఓ వైపు ప్రకృతి వైపరీత్యం, మరోవైపు గత ప్రభుత్వ వైఫల్యం.. కరువు జిల్లా ‘అనంత’లో రైతులు కుదేలయ్యారు. పదిమందికి అన్నం పెట్టే రైతు అన్నమో రామచంద్రా…అంటూ ఉపాధి లేక పొట్టకూటి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తే రైతులకు ఉపయోకరంగా ఉంటుంది’ అని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ అన్నారు. గురువారం ఆయన పార్లమెంటులో రాష్ట్రపతి …

Read More »

నవ్యాంధ్ర ప్రజలకు సీఎం జగన్ మరో కానుక

నవ్యాంధ్ర ముఖ్యమంత్రి ,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నవ్యాంధ్ర ప్రజలకు మరో శుభవార్తను తెలిపారు. ఈ క్రమంలో అన్ని వర్గాల ప్రజలు తమ తమ బిడ్డలను ఉన్నత చదువులను చదివించడానికి తలకుమించిన అప్పులు చేస్తున్న సంగతి తెల్సిందే. అయితే వీరందర్నీ దృష్టిలో పెట్టుకుని సీఎం జగన్ గ్రామాల్లో ఉన్నవారు లక్షలకు ఫీజులు కట్టడం కష్టమని భావించి నూటికి నూరు శాతం ఫీజు రీయింబర్స్ మెంట్అమలు చేస్తామని ప్రకటించారు. …

Read More »

ఏపీ,తెలంగాణాల్లో సంచలనం.

కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన నాదెండ్ల భాస్కర్ రావు బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. బీజేపీ అధ్యక్షుడు,కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నేడు శనివారం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరానికి విచ్చేయుచున్న నేపథ్యంలో ఆయన కాషాయ కండువా కప్పుకోనున్నారు అని సమాచారం. అయితే ప్రస్తుతం క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్న …

Read More »

బడ్జెట్.. తెలుగు రాష్ట్రాలకు కేంద్రం మొండి చేయి..!!

కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు నామామాత్రంగానే బడ్జెట్‌ కేటాయింపులు జరిగినట్లు తెలుస్తోంది. తెలంగాణలోని హైదరాబాద్‌ ఐఐటీకి రూ.80 కోట్లు కేటాయించినట్లు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. కాగా ఈ బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రానికి ఆశించిన న్యాయం జరగలేదని పలువురు టీఆర్‌ఎస్ ఎంపీలు సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్‌పై ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి స్పందిస్తూ.. ఏ రాష్ట్రానికి, ప్రజలకు …

Read More »

పార్లమెంట్ ఆవరణలోనే విమర్శలు గుప్పించిన విజయసాయి.. ఏ పోరాటానికైనా సిద్ధమని ప్రకటన

ప్రస్తుత కేంద్ర బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు మొండి చెయ్యే లభించింది. ఏపీకి సంబంధించి జాతీయ హోదా కలిగిన పోలవరం ప్రాజెక్టు గురించి, కొత్త రాజధాని నిర్మాణానికి నిధులు గురించి ఆంధ్రప్రదేశ్‌ రెవెన్యూ లోటు అంశాన్ని కానీ ఆమె పేర్కొనలేదు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్‌ తెలుగు ప్రజలకు నిరాశను మిగిల్చింది. దీనిపై వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కూడా పెదవి విరిచారు. …

Read More »

కేంద్ర బడ్జెట్ లో తెలుగు రాష్ట్రాలకు ఇచ్చింది ఇవే..!

ప్రస్తుత కేంద్ర బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు మొండి చెయ్యే లభించింది. ఏపీకి సంబంధించి జాతీయ హోదా కలిగిన పోలవరం ప్రాజెక్టు గురించి, కొత్త రాజధాని నిర్మాణానికి నిధులు గురించి ఆంధ్రప్రదేశ్‌ రెవెన్యూ లోటు అంశాన్ని కానీ ఆమె పేర్కొనలేదు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్‌ తెలుగు ప్రజలకు నిరాశను మిగిల్చింది. తెలంగాణకు సంబంధించి ఎటువంటి నిధుల విడుదల ప్రస్తావనా లేదు.. అసలు రాష్ట్రానికి ఎన్ని నిధులు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat