Home / ANDHRAPRADESH (page 468)

ANDHRAPRADESH

ఇప్పటికీ రాధాలో మార్పు రాలేదా.? రంగా జయంతి సందర్భంగా చెప్పాల్సింది కూడా చెప్పలేదా.?

దివంగత నేత వంగవీటి రంగా కుమారుడు వంగవీటి రాధా రాజకీయ పయనంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. రంగా 72వ జయంతి సందర్భంగా రాధా నుంచి ఈ విషయంపై ఇప్పటికైనా క్లారిటీ వస్తుందని రంగా, రాధా అభిమానులు ఎదురుచూశారు. కానీ రాధా తన పొలిటికల్ ఫ్యూచర్ పై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. ఇటీవల ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో రెండుసార్లు చర్చలు జరపడంతో రాధా మరోసారి పార్టీ మారతారనే …

Read More »

వైసీపీ శ్రేణులకు సీఎం జగన్ శుభవార్త..!

నవ్యాంధ్ర ముఖ్యమంత్రి,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఆ పార్టీ శ్రేణులకు శుభవార్తను తెలిపారు.ఈ క్రమంలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందిన పలువురు వైసీపీ ఎమ్మెల్యేలకు నామినేటేడ్ పదవులను ప్రకటించారు సీఎం జగన్.. ఈ క్రమంలో పలు కీలక బోర్డులకు చైర్మన్లను సీఎం ఖరారు చేశారని సమాచారం. వైసీపీ శ్రేణులు చెబుతున్న సమాచారం మేరకు.. మహిళా కమీషన్ ఛైర్ పర్షన్ గా వాసిరెడ్డి పద్మ,సీఆర్డీఏ ఛైర్మన్ గా మంగళగిరి …

Read More »

తెలంగాణ ,నవ్యాంధ్ర రాష్ట్రాల యువతకు శుభవార్త

తెలంగాణ ,నవ్యాంధ్ర రాష్ట్రాల నిరుద్యోగ యువతకు శుభవార్త. సర్కారు నౌకరి కోసం కోటి ఆశలతో ఎదురుచూస్తున్న యువతకు ఇది శుభపరిణామం. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి పార్లమెంట్ సమావేశాల్లో మాట్లాడుతూ”తెలంగాణ రాష్ట్రంలో ముప్పై వేలు,నవ్యాంధ్ర రాష్ట్రంలో పదిహేడు వేలకుపైగా పోలీసు పోస్టులు ఖాళీగా ఉన్నాయని”తెలిపారు. ఆయన ఇంకా మాట్లాడుతూ”నవ్యాంధ్రలో మొత్తం 72,176మందికి కేవలం 54,243మంది పోలీసులే ఉన్నారు అని ఆయన ప్రకటించారు. ఇక తెలంగాణ …

Read More »

కుప్పం టూర్ లో చంద్రబాబు రివర్స్ గేమ్ విత్ భారీ జోక్

తాజా ఎన్నికల్లో ప్రజాతీర్పు చూస్తే చాలా బాదగా ఉందని ప్రతిపక్ష నేత చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధికోసం పనిచేశానే తప్ప తప్పు చేయలేదన్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో రెండో రోజు పర్యటనలో ఆయన మాట్లాడారు. నేను చేయరాని తప్పు ఏం చేశా..? అంటూ విచారం వ్యక్తంచేశారు. ‘ప్రాంతాల వారీగా, రంగాల వారీగా నేను చేసిన అభివృద్ధి కళ్లకు కనిపిస్తోంది.. కానీ ప్రజలు ఏవిధంగా ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావడంలేదు. మరీ23 సీట్లకు …

Read More »

టీడీపీ బాగుపడాలంటే ముందు అతడిని పక్కన పెట్టాలి..?

లక్ష్మీ పార్వతి..మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ పై మరోసారి ధ్వజమెత్తారు.ఆమె ఈరోజు తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు.అనంతరం మీడియాతో మాట్లాడిన లక్ష్మీ పార్వతి మాజీ మంత్రి లోకేష్ పై మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ బాగుపడాలంటే ముందు లోకేష్ ను పార్టీ నుండి తప్పించాలని,అప్పుడే పార్టీ మంచిగా ఉంటుందని లేకుంటే టీడీపీ భ్రష్టు పడుతుందని అన్నారు.లోకేష్ మరోసారి ఆడవారిపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఊరుకునేది లేదని …

Read More »

చంద్రబాబు రాజకీయ జీవితంలో ఇదే అత్యంత ప్రమాదకరమైన గేమా.? ఏం జరగబోతోంది.?

ఏపీ మాజీసీఎం చంద్రబాబు నాయుడు అధికారం కోల్పోగానే మళ్ళీ కార్యకర్తలే నాకు సర్వస్వం అనే పాత పాట మొదలుపెట్టారు. 1995 నుండి 2004 వరకు అధికారంలో ఉన్నపుడు తొమ్మిదేళ్లపాటు చంద్రబాబు కార్యకర్తలకు చేసిందేమి లేదు.. అధికారులు, ఐటి, నేనే అభివృద్ధి చేస్తానంటూ కార్యకర్తలను నిర్లక్ష్యం చేసి 2004లో ఘోరపరాజయాన్ని మూటగట్టుకున్నారు. 2004లో ఓడిపోయిన చంద్రబాబు మళ్లీ కార్యకర్తలే నాకు బలం, ధైర్యం అన్నారు. మళ్లీ 2004 నుండి 2014 వరకు …

Read More »

చంద్రబాబు అరెస్టుకు రంగం సిద్ధం..?

నవ్యాంధ్ర మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్ర్తబాబు అరెస్టు కానున్నారా..?.ఇప్పటికే మాజీ సీఎం చంద్రబాబు అరెస్టుకు సర్వం సిద్ధమైందా..?. బాబు అరెస్టుకు సంబంధిత అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారా..?అవును అనే అంటుంది జాతీయ మీడియా. జాతీయ మీడియాకు చెందిన ఎకనామిక్ టైమ్స్ ,ఔట్ లుక్ ఇండియా సహా ఇతర ప్రధాన జాతీయ మీడియా సంస్థలు నవ్యాంధ్ర మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు త్వరలోనే అరెస్టు కానున్నారు. ఓటుకు …

Read More »

వైసీపీలోకి టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే

నవ్యాంధ్ర ప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన సీనియర్ నేత,ఎమ్మెల్యే ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారా..?. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన నలుగురు పార్లమెంట్ సభ్యులు టీడీపీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరిన సంగతి విదితమే. అయితే తాజాగా ఆ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు,మాజీ మంత్రులు,మాజీ ఎమ్మెల్సీలు ప్రస్తుత అధికార పార్టీ వైసీపీలో,కేంద్ర అధికార పార్టీ అయిన బీజేపీలో చేరబోతున్నారు అని వార్తలు వస్తున్న సంగతి కూడా …

Read More »

వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో సంచలనాత్మక ట్విస్ట్..!

నవ్యాంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి బాబాయి ,మాజీ మంత్రి,మాజీ ఎమ్మెల్సీ వైఎస్ వివేకానంద రెడ్డి ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు దారుణ హత్యకు గురైన సంగతి విదితమే. అయితే ఈ హత్యను అప్పటి అధికార టీడీపీ నేతలే చేయించారని ఆరోపణలున్నాయి. తాజాగా ఈ హత్యకు సంబంధించిన కేసులో సంచలనాత్మక ట్విస్ట్ చోటు చేసుకుంది. వైఎస్ వివేకానంద రెడ్డి ఇంటి దగ్గర వాచ్ మెన్ …

Read More »

కోడెలకు మరో షాక్.. !

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కుమారుడు శివరామ్ పై ఇంకా పోలీసులకు ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. శివరామ్‌ తన నుంచి ‘కే ట్యాక్స్‌’ వసూలు చేశాడంటూ మంగళవారం మరో బాధితుడు ఫిర్యాదు చేశారు. ఇది వరకే ఫిర్యాదు చేసిన ఇంకో బాధితుడు తన డబ్బు ఇప్పించాలంటూ సత్తెనపల్లికి చెందిన భోజనాల కాంట్రాక్టర్ వై.శ్రీనివాసరావు గుంటూరులోని కోడెల శివరామ్‌కు చెందిన షోరూం ఎదుట ఆందోళనకు దిగాడు. తనకు చెల్లించాల్సిన రూ.11 లక్షలు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat