ఏపీ ప్రతిపక్ష నేత ,వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పై విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగింది ముమ్మాటికీ హత్యాయత్నమేనని స్పష్టమైంది. ఈ మేరకు రిమాండ్ రిపోర్టులో సంచలన వాస్తవాలు వెలుగుచూశాయి. ఈ దాడిలో వైఎస్ జగన్ మెడభాగంలో కత్తి తగిలి ఉంటే.. ఆయన అక్కడే చనిపోయి ఉండేవారని, నిందితుడు శ్రీనివాసరావు జగన్‌ను హత్య చేసేందుకు ప్రయత్నించాడని రిమాండ్ రిపోర్టులో స్పష్టంగా పేర్కొన్నారు. దాడి సమయంలో అదృష్టవశాత్తు వైఎస్ జగన్ కుడివైపునకు …
Read More »ఢిల్లీ సాక్షిగా పరువు తీసుకున్న బాబు
సాధారణంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దేశ రాజధానికి వెళుతున్నారంటే అందుకు సంబంధించిన ఎజెండా ముందుగానే ప్రకటిస్తారు. ఈ విధానాన్ని అందరూ పాటిస్తారు. ఇక ప్రచారాన్ని ఓ రేంజ్లో ఇష్టపడే ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ అక్కడ ఎవరెవరిని కలుస్తారు? ఎందుకోసం ఢిల్లీ వెళుతున్నారు? వంటి వివరాలను ముందుగా వెల్లడించేవారు. విచిత్రమేమంటే ఈసారి వాటన్నింటికీ భిన్నంగా విలేకరుల సమావేశంలో మాట్లాడటానికి ఆయన ఢిల్లీ …
Read More »బాబు పరువు తీసేసిన లోకేష్..!
“వైకాపా కోడి కత్తి డ్రామా! అధికారం కోసం అడ్డదారులు తొక్కడం జగన్ మోడీ రెడ్డికి కొత్త కాదు. మరోసారి ఓటమి తప్పదు అనే భయంతో కోడి కత్తి డ్రామా కి తెరలేపారు. దాడి వెనుక ఉన్న వైకాపా కుట్ర ప్రజలకు అర్థం అయ్యింది.ఇంకా ప్రజలను మభ్య పెట్టాలి అని వైకాపా నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారు.“ ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో జరిగిన దాడిపై …
Read More »వైయస్ జగన్ మీద దాడికి నిరసనగా ఏపీలో దర్నాలు
ఏపీ ప్రతిపక్ష నేత ,వైసీపీ అధ్యక్షుడు, వైఎస్ జగన్ పై హత్యాయత్నం జరగడం పట్ల వైసీపీ పార్టీ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యం కారణంగానే.. అత్యంత భద్రత కలిగిన ప్రాంతంలోనే వైఎస్ జగన్‌పై కత్తితో దాడి జరిగిందని విమర్శించారు. ఇటువంటి హేయమైన చర్యకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్‌కు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేకనే టీడీపీ ఇలాంటి దిగజారుడు …
Read More »కోడి పందాలకు ఉపయోగించే కత్తితో వైఎస్ జగన్‌పై దాడి..కత్తికి విషపూరిత పదార్థం
ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పై హత్యాయత్నం జరిగింది. విశాఖపట్నం ఎయిర్‌పోర్టు లాంజ్‌లో ఆయనపై ఓ దుండగుడు దాడి చేశాడు. సెల్ఫీ తీసుకుంటానంటూ వచ్చి వైఎస్ జగన్‌పై దుండగుడు దాడి చేశాడు. కోడి పందెలకు ఉపయోగించే కత్తితో అతను జగన్‌పై దాడి చేశాడు. దీంతో వైఎస్ జగన్ భుజానికి గాయమైంది. దాడి చేసిన వ్యక్తిని ఎయిర్‌పోర్ట్‌లోని ఓ రెస్టారెంట్లో పనిచేస్తున్న వెయిటర్ శ్రీనివాస్‌గా గుర్తించారు. దాడి …
Read More »అత్యంత భద్రతతో ఉండే ఎయిర్ పోర్టులోనే జగన్ పై దాడి.. హత్యకు కుట్ర వెనుక ఎవరి హస్తం ఉంది.?
విశాఖపట్నం ఎయిర్ పోర్టులో వైసీపీ అధినేత, వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. విశాఖ విమానాశ్రయంలో జగన్ పై ఓ వెయిటర్ దాడిచేసాడు. జగన్ విమానాశ్రయం లాంజ్ లో కూర్చొని ఉండగా ఘటన జగన్ పై కోడి పందేలలో వినియోగించే కత్తితో దాడిచేసారు. అప్రమత్తమైన పోలీసులు వెయిటర్ ను అదుపులోకి తీసుకున్నారు. అతనిని అదుపులోకి తీసుకుని స్థానిక పోలీసులకు అప్పగించారు. ఎయిర్ పోర్టులో ప్రథమ చికిత్స తరువాత జగన్ హైదరాబాద్ …
Read More »ఆంధ్రప్రదేశ్ లో ఒడిశాలో తిత్లీ తుఫాన్ సందర్బంగా తీసుకున్న చర్యలు….
ఈ తిత్లీ తుఫాను విషయమై వాతావరణ శాఖ వారు 4 రోజులు ముందుగా తెలియజేస్తే దానిపేరు తిత్లీ గా పెట్టడం జరిగింది. ఆ సందర్బంగా ఒడిశా ప్రభుత్వం తీసుకున్న చర్యలు. 1.తుఫాను విషయమై తెలిసిన వెంటనే ఒక ప్రత్యేక టీం ను పంపారు.బియ్యం,కిరోసిన్, నిత్యావసర వస్తువులు ఆ ప్రాంతానికి ముందుగా తరలించింది ఒడిశా ప్రభత్వం. 2.తుఫాను ప్రారంభ మైన వెంటనే పవర్ కట్ చేయమని,alternative గా ఏర్పాటు చేయమని చెప్పేరు. …
Read More »కుమారుని భవిష్యత్తు పై పరిటాల సునీత బెంగ !
2019 లో రాప్తాడులో గెలవడం కష్టంగా ఉందని అయినా తాను పోటీకి సిద్ధమని అయితే కుమారుడు పరిటాల శ్రీరామ్ కు ధర్మవరం లేదా పెనుగొండ ఏదో ఒక నియోజకవర్గం నుండి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని మంత్రి సునీత ముఖ్యమంత్రి గారిని కోరింది. అందుకు ఆయన రెండు సీట్లలో పోటీ చేస్తే ఇద్దరూ ఓడిపోతారు కనుక నువ్వే రాప్తాడు నుండి పోటీ చేయాలి. రాప్తాడు లో మీరు చాలా వెనుకబడి …
Read More »మరో సంచలన జాతీయ సర్వే …వైఎస్ జగనే ముఖ్యమంత్రి….సర్దుకుంటున్న టీడీపీ
ఏపీలో జరిగే ఎన్నికలపై మరో సర్వే బయలకు వచ్చింది. రాష్ట్రంలో ఇప్పటికిపుడు ఎన్నికలు జరిగితే జగన్ గెలుస్తాడంటూ బల్లగుద్దీ మరీ చెప్పేసింది. అంతే కాదు.. బలాబలాలు తారు మారు అవుతాయని కూడా పేర్కొంది. జాతీయ సర్వేలో వెల్లడించిన వివరాల ప్రకారం వైఎస్ జగన్ పార్టీ వైసీపీ అధికారాన్ని చెపడుతుందని స్పష్టంగా తెలిపింది. 2014 ఎన్నికల్లో టీడీపీకి 103 సీట్లు వస్తే వైసీపీకి 67 సీట్లు వచ్చాయి. ఈ సర్వే బట్టి …
Read More »పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం
పోలీసు అమరవీరుల సంస్మరణ దినం ప్రతి సంవత్సరం అక్టోబరు 21న జరుపుకుంటారు. భారత్-చైనా సరిహద్దుల్లోని ఆక్సయ్ చిన్ ప్రాంతంలో 16 వేల అడుగుల ఎత్తున రక్తం గడ్డకట్టే మంచు పర్వతాల మధ్యన ఉన్న వేడి నీటిబుగ్గ (హాట్ స్ప్రింగ్స్) అమర జవానుల త్యాగాలకు ప్రతీకగా మన మధ్య నిలిచి ఉంది. దేశవ్యాప్తంగా విధినిర్వహణలో అసువులుబాసిన పోలీసులను స్మరిస్తూ, ప్రతి ఏడాది అక్టోబరు 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినం గా …
Read More »