ఏపీలో గుంటూరు జిల్లా నరసరావు పేట పార్లమెంటు వైసీపీ అభ్యర్థిగా అధికార టీడీపీ పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే ..గతంలో నరసరావు పేట లోక్ సభ నుండి పోటి చేసి గెలుపొందిన మాజీ ఎంపీ ఖరారు అయ్యారా ..ఇటివల జరిగిన మంత్రి వర్గ విస్తరణలో భాగంగా పార్టీ మారిన వారికీ ముఖ్యంగా నాలుగు సార్లు పార్టీ మారి తిరిగి పసుపు కండువా కప్పుకున్న వ్యక్తికీ మంత్రి పదవి కట్టబెట్టడంతో తీవ్ర …
Read More »రాజకీయ చరిత్రనే తిరగ రాస్తున్న వైఎస్ జగన్..సీనియర్ నాయకులంతా వైసీపీలోకి
కడప రాజకీయాల్లో వైఎస్ కుటుంబం తరువాత బలమైన నాయకుడిగామాజీ మంత్రి డీల్ ఉన్నారు. డిఎల్. రవీంద్రారెడ్డి వైసీపీలో చేరితే క్రియాశీలక రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటానని మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి ఇటీవల కాలంలో ప్రకటించినట్లు తెలిసిందే. జగన్ కుటుబంతో వైరాలు మరిచి దోస్తీ చేసేందుకు డీల్ రెఢీగా ఉన్నారు. డీల్ తో వ్యక్తిగత కక్షలు లేకపోవటంతో ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కూడా డీల్ ని …
Read More »తనయుడితో సహా వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్సీ ..!
ఏపీలో జరిగిన గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలో వైసీపీ నుంచి విజయం సాధించిన అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ టీడీపీలో చేరిన సంగతి తెల్సిందే .ఈ క్రమంలో ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గానికి చెందిన టీడీపీ సీనియర్ నేత ,ఎమ్మెల్సీ కరణం బలరాం దాదాపు ముప్పై ఐదేళ్ళ పాటు ఉన్న టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు.వైసీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ముఖ్యమంత్రి …
Read More »వైసీపీలోకి బైరెడ్డి …!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఈ నెల ఏడో తారీఖున మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సోదరుడి కుమారుడు అయిన సిద్ధార్థ రెడ్డి వైసీపీ తీర్ధం పుచ్చుకోనున్న సంగతి తెల్సిందే .అయితే ఈ తరుణంలో మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి గురించి ఒక వార్త హాల్ చల్ చేస్తుంది. see also:శిల్పా దెబ్బకు చంద్రబాబు …
Read More »పెళ్లి కువైట్ లో.. దర్నాబద్వేలులో..ఎందుకో తెలుసా..!
కడప జిల్లా బద్వేలులో ఓ యువతి తన భర్త ఇంటిముందు ఆందోళనకు దిగారు. భర్త రెండో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవ్వడంతో ఆమె న్యాయపోరాటం చేస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి. బద్వేలుకు చెందిన షరీఫ్.. సాయి ప్రత్యూష ప్రేమించుకున్నారు. దీంతో సాయిప్రత్యూషను తనతోపాటు కువైట్‌కు తీసుకెళ్లిన షరీఫ్.. అక్కడే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు సాయిప్రత్యూషను కువైట్‌లో వదిలేసి.. షరీఫ్ స్వస్థలం తిరిగొచ్చాడు. see also:టీడీపీ ఎమ్మెల్యేకు పవన్ వార్నింగ్..నీ …
Read More »శిల్పా దెబ్బకు చంద్రబాబు &భూమా అఖిల ప్రియకు దిమ్మతిరిగింది ..!
ఏపీ కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ రాజకీయాలు మరోసారి హీటేక్కాయి.ఇటివల జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ పార్టీ తరపున బరిలోకి నిలిచిన భూమా బ్రహ్మానందరెడ్డి వైసీపీ తరపున బరిలోకి దిగిన శిల్పా మోహన్ రెడ్డిపై గెలుపొందిన సంగతి తెల్సిందే .ఈ క్రమంలో ఆ విషయం మరిచిపోకముందే నంద్యాల మున్సిపల్ పరిధిలో రాజకీయాలు హీటేక్కాయి .సరిగ్గా ఐదేండ్ల కిందట అంటే 2013లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అప్పుడు టీడీపీ ఇంచార్జ్ …
Read More »టీడీపీ ఎమ్మెల్యేకు పవన్ వార్నింగ్..నీ కొడుకును అదుపులో పెట్టుకో
నిన్న విశాఖ జిల్లా పెందుర్తి పర్యటనలో ఉన్న జనసేన అదినేత టాలీవుడ్ హీరో పవన్ కళ్యాణ్ స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి, అతని కుమారుడుకు ఘాటుగా హెచ్చరించారు. భూకబ్జాలు విపరీతంగా పెరిగాయని, జనసేన కార్యకర్తలపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే గారు మీ కుమారుడిని అదుపులో పెట్టుకోపోతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని, కేసులు ఉపసంహరించుకోకపోతే అవసరమైతే ముఖ్యమంత్రి ఇంటి ముందు ధర్నా చేస్తానని హెచ్చరించారు. జనసేన ఫ్లెక్సీలను …
Read More »వామ్మో..ఆ రాకెట్ లో నటి అరెస్ట్..
నకిలీ నోట్ల స్కామ్‌లో ఓ బుల్లితెర నటిని పోలీసులు అరెస్ట్ చేశారు. మళయాళంలో పలు చిత్రాలతోపాటు సీరియళ్లలో రోల్స్ పోషించిన సూర్య శశికుమార్(36), ఆమె కుటుంబ సభ్యులు దొంగ నోట్లు తయారు చేస్తున్నట్టు తేలటంతో అదుపులోకి తీసుకున్నారు. మూడు రోజుల క్రితం దొంగ నోట్ల రాకెట్‌ను చేధించిన పోలీసులు.. ముగ్గురిని అరెస్ట్ చేసి ప్రశ్నించారు. వారిచ్చిన సమాచారంతో మంగళవారం కేరళ ఇడుక్కి జిల్లా కట్టపనాలో సూర్య శశికుమార్ ఇంట్లో పోలీసులు …
Read More »కడపలో అక్కకి వాట్సప్‌లో మెసేజ్‌లు చేసిన చెల్లి..హైదరాబాద్ నుండి అమ్మకు పంపిన మెసేజ్ చూసి షాక్..!
కడప నగరంలో సంచలనం సృష్టించిన యువతి కిడ్నాప్ కలకలానికి బుధవారం తెరపడింది. ప్రేమ వివాహంతో కథ సుఖాంతంగా మారింది. తనను ఎవరో కిడ్నాప్ చేశారని, తనపై అత్యాచారం చేశారని, తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నారంటూ వాట్సప్‌లో మెసేజ్‌లు పెట్టి అందరిని టెన్షన్‌కు గురి చేసిన ఆ యువతి చివరకు తాను ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకునేందుకు ఆడిన డ్రామా ఇది అని తెలిసిపోవడంతో యువతి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. see …
Read More »ఏపీలో ప్రతి ఆటోడ్రైవర్…వైఎస్ జగన్ కే ఓటు
ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. అయితే గత నెల 14 వ తేదిన ఓక సంచలన ప్రకటన చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం మేదినరావు పాలెం వద్ద వైఎస్ జగన్ ను ఆటో డ్రైవర్లు కలిశారు. జగన్ ఆటో యూనిఫారం (కాకి చొక్కా) ధరించి ఆటో నడిపారు. అనంతరం ఏలూరు జరిగిన …
Read More »