గత నూట తొంబై ఏడు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అధికార టీడీపీ పార్టీ నేత ,ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు .ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షుడు ,మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ ఏజెంట్ గా పనిచేస్తున్నారు అని ఆయన …
Read More »‘జగన్ హామీతో.. వైసీపీకి జై’ కొట్టిన ఉద్యోగులు..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రజా మస్యలపై పోరాటంలో భాగంగా చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా ప్రజల ఆదరాభిమానాల నడుమ విజయవంతంగా కొనసాగుతోంది. జగన్ పాదయాత్ర చేస్తూ ఏ ప్రాంతానికి వెళ్లినా ఆ ప్రాంత ప్రజలు జగన్‌పై పూలవర్షం కురిపిస్తూ.. జగన్‌కు బ్రహ్మరథం పడుతున్నారు. జగన్ వారి సమస్యలను తెలుసుకుంటూ.. వారిలో తానున్నానన్న భరోసాను కల్పిస్తూ ముందకు సాగుతున్నారు. …
Read More »దళితులు బాబు వైపే ఉన్నారు -వర్ల రామయ్య ..!
ఏపీలో ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గత నాలుగు ఏళ్ళుగా రాష్ట్రంలో ఉన్న దళితుల కోసం ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ వారికి అన్ని విధాలుగా అండగా ఉంటున్నారు . టీడీపీ ప్రభుత్వం దళితుల కోసం నిర్వహించిన దళితతేజం సభతో రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాల గుండెల్లో రైళ్ళు పరుగెడుతున్నాయి అని రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ ,టీడీపీ సీనియర్ నేత వర్ల …
Read More »“టీడీపీ”ధర్మపోరాట దీక్షలకు వచ్చేవారికి ఒక్కొక్కరికి రూ.500లు..
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇటివల ఎన్డీఏ కూటమి నుండి బయటకు వచ్చిన సంగతి తెల్సిందే.దాదాపు నాలుగేళ్ల పాటు కేంద్ర ప్రభుత్వంతో చెట్టపట్టాలు వేసుకొని తిరిగి విభజన హామీలనే కాకుండా గత సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన ఆరువందల ఎన్నికల హామీలను తుంగలో తొక్కారు నారా చంద్రబాబు నాయుడు. మరో ఆరు నెలలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో విభజన హామీలపై ఎవరు చేయని …
Read More »‘వైసీపీకే నా ఓటు’ అంటూ ఈ విద్యార్థి ఏం చెప్పిందో తెలుసా..?
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రజా సమస్యలపై పోరాటంలో భాగంగా చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు ఏపీ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుంటూ పాదయాత్ర చేస్తున్న జగన్‌పై ప్రజలు పూల వర్షం కురిపిస్తున్నారు. జగన్ ఏ ప్రాంతానికి వెళ్లినా.. ఆ ప్రాంత ప్రజలు చంద్రబాబు సర్కార్ వల్ల ఎదుర్కొంటున్న సమస్యలను అర్జీల రూపంలో తెలుపుకుంటున్నారు. కాగా, వైఎస్ …
Read More »చంద్రబాబు, జగన్‌ల మధ్య తేడాలు గురించి వీరు ఏం చెప్పారో తెలుసా..?
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో ప్రజల ఆదరాభిమానాల నడుమ విజయవంతంగా కొనసాగుతోంది. కాగా, వైఎస్ జగన్ తన పాదయాత్రను ఇప్పటికే తొమ్మిది జిల్లాల్లో పూర్తి చేసి పదో జిల్లాగా తూర్పు గోదావరిలో ప్రజల సమస్యలను తెలుసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే, వైఎస్ జగన్ మండే ఎండలను, జోరు …
Read More »అధికార టీడీపీ పార్టీ ఎమ్మెల్యే అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు పాదయాత్ర..!
ఏపీలో అధికారక టీడీపీ పార్టీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఎంతగా ఉందో చెప్పడానికి నిలువెత్తు నిదర్శనమైన సంఘటన ఇది. రాష్ట్రంలో గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలుపొంది టీడీపీలో చేరిన అరకు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుకు హుకుంపేట మండలం గూడ గ్రామాస్తులు ఎదురుతిరిగారు. ఈ క్రమంలో సదరు ఎమ్మెల్యేకి చెందిన క్వారీను మూసేయ్యాలని దాదాపు పద్నాలుగు రోజుల పాటు ఆందోళన చేస్తున్న పట్టించుకోని ఎమ్మెల్యే తీరుకు …
Read More »మరోసారి అడ్డంగా దొరికిన ఏపీ సీఎం చంద్రబాబు..!
ఏపీ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఏరువాక పేరుతో పోటోల కోసం వేసిన నాట్లు ఇప్పుడు ఆయనను అపహాస్యం చేస్తున్నాయి.దీనికి సంబందించి వస్తున్న వార్తలు,వీడియోలు ఆయన పరువు తీస్తున్నాయి. నిజానికి నాట్లు నీరుతో ఉన్న పోలాల్లో వేస్తారు. అలా కాకుండా మామూలు పొలంలో ఆయన నాట్లు వేసినట్లు కనిపిస్తుంది. అవి కూడా రెండు రోజులలో ఎండిపోయాయి.వీటికి సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో విస్తారంగా వ్యాప్తిలోకి వచ్చాయి.దీనిపై …
Read More »జగన్ చెప్పిన ఆ మాటకు.. ముమ్మిడి వరం ప్రజలు ఫిదా..!
ఏపీ ప్రజలు ప్రత్యక్షంగా, పరోక్షంగా చంద్రబాబు సర్కార్ వల్ల ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. పాదయాత్రలో భాగంగా లక్షల మంది వైఎస్ జగన్‌ను కలిసి తమ సమస్యలను చెప్పుకుంటున్నారు. ఎండా, చలి, వాన ఇలా ఏ సమస్యను లెక్క చేయకుండా జగన్ చేస్తున్న పాదయాత్రకు …
Read More »మాజీ ప్రధాని పీవీ నరసింహారావు సన్నిహితుడు ,కాంగ్రెస్ మాజీ ఎంపీ మృతి..
అఖండ భారతాన్ని ప్రధానిగా ఏలిన తెలంగాణ ముద్దు బిడ్డ దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు అత్యంత సన్నిహితుడు,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ,మాజీ ఎంపీ ,ఎమ్మెల్సీగా ,డీసీసీబీ చైర్మన్ గా పని చేసిన కమ్ముల బాలసుబ్బారావు ఏపీలో ఏలూరులోని తన స్వగృహాంలో ఈ రోజు కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయస్సు ఎనబై మూడేళ్ళు. మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ,రాజీవ్ గాంధీ హాయంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పని …
Read More »