ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై గళమెత్తిన ఏపీ ప్రతిపక్ష నేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. ఈపాదయాత్రతో ప్రజల్లో చైతన్యం తీసుకు వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత..2014 ఎన్నికల్లో అధికారంలోకి రావడం కోసం.అమలు చేయలేని 600 అపద్దపు హామీలు ఇచ్చి.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఓట్లు వేయించుకున్నారని..కానీ ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా నాలుగు సంవత్సరాలు పబ్బం గడిపారని..ఇంకా …
Read More »జగన్‌కు జై కొట్టిన 800 మంది కాపు నాయకులు..!
సార్వత్రిక ఎన్నికల గడువు దగ్గరపడుతున్న క్రమంలో ఏపీలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. 2014 సార్వత్రిక ఎన్నికల్లో తాము గెలిపించి, అధికారం ఇచ్చిన నాయకులకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారు. గత ఎన్నికల్లో ఓటు వేయని పౌరుడు సైతం ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నాడంటే ఏపీలో పాలన ఎంత దయనీయ స్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మరో పక్క సీఎం చంద్రబాబు పాలనను దృష్టిలో ఉంచుకుని సర్వే నిర్వహించిన …
Read More »జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన వెంకయ్య నాయుడు..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రజల ఆదరాభిమానాల మధ్య విజయవంతంగా కొనసాగుతోంది. జగన్ తన పాదయాత్ర ద్వారా ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. జగన్ వస్తున్నాడన్న సమాచారం తెలుసుకున్న ప్రజలు వారి సమస్యలను అర్జీల రూపంలో తెలుపుకుంటున్నారు. జగన్ మాత్రం ప్రజల సమస్యలను వింటూ.. వారిలో భరోసా నింపుతూ ముందుకు …
Read More »ఎన్టీఆర్ నుంచి నేటి చంద్రబాబు వరకు టీడీపీకి కంచుకోట ఉన్న నియోజకవర్గం ..వచ్చే ఎన్నికల్లో వైసీపీ భారీ విజయం
ఏపీలోని కర్నూలు జిల్లాలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. మరీ ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కుటుంబంపై జగన్ పాదయాత్ర ఎఫెక్ట్ ఎక్కువనే చెప్పాలి. ఎందుకంటే 2014 ఎన్నికల్లో వైసీపీ పార్టీకి కాంగ్రెస్, టీడీపీ అభ్యర్థులు ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయారు. వైసీపీ పార్టీని అన్ని వర్గాలు తమ సొంత పార్టీలా భావించాయి. అందుకే అధికార పార్టీ నాయకుల ప్రలోభాలకు లొంగలేదు. టీడీపీ కాంగ్రెస్ నాయకులు కోట్లాది రూపాయలు పంచినా …
Read More »టీడీపీ అధికారంలోకి వచ్చాక ..అనేక మంది వైసీపీ కార్యకర్తలపై దాడులు
ప్రజాస్వామ్యంలో అధికారం శాశ్వతం కాదు. విలువలు,వ్యవస్ధలు శాశ్వతం. అధికార మదంతో టీడీపీ నేతలు వైసీపీ కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారు. ఆదివారం గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం తంగెడ గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన వైసీపీ కార్యకర్తలపై అధికార పార్టీ నేతలు గొడ్డళ్లు, ఇనుప రాడ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో కొత్తపల్లి యోహాను, కాటుపల్లి భూషణం, కొత్తపల్లి పిచ్చయ్య, మామిడి అబ్రహాం, కొత్తపల్లి రాజా, దైద నాగరాజు తీవ్రంగా …
Read More »బిర్యాని బాలేదని రాడ్‌లతో టీడీపీ నేత దాడి..!
బిర్యానీ బాగోలేదని ఓ టీడీపీ నేత తన గ్యాంగ్‌ను తీసుకొచ్చి మరీ రాడ్లతో దాడి చేశాడు. ఈ సంఘటన గుంటూరు జిల్లా తాడికొండలో చోటు చేసుకుంది. కాగా, సంఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. కాగా, అనుచరులతో కలిసి బిర్యాని తినడానికి చవ్చిన ఓ టీడీపీ లీడర్ ఆ తరువాత , కాసేపటికి కారులో తీరిగ్గా నలుగురిని వేసుకుని వచ్చాడు. తన మనుషులతోపాటు డిక్కీలో రాడ్లను వేసుకొచ్చాడు. బిర్యానీ బాగోలేదని సిబ్బందిపై …
Read More »చిన్నారికి అక్షరాభ్యాసం చేయిస్తూ.. ‘వైఎస్’ అని రాయించిన జగన్
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజసంకల్ప యాత్ర పేరుతో పాదయత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఈ పాదయాత్ర ఇవాల్టికి 197 వ రోజుకి చేరుకుంది.ప్రస్తుతం జగన్ తూర్పు గోదావరి జిల్లాలో పదయ్త చేస్తున్నారు.ఈ సందర్భంగా జగన్ ని కలిసేందుకు అభిమానులు, కార్యకర్తలు, పార్టీ నేతలు తరలివచ్చారు. ఈ సందర్భంగా జగన్ తో పలువురు సెల్ఫీలు దిగారు. గెద్దాడలో పర్యటించిన జగన్, ఓ చిన్నారికి అక్షరాభ్యాసం కూడా …
Read More »ఏపీలో విడ్డూరం- రేపిస్ట్ కి శ్రమశక్తి అవార్డు…!
ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఒక బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి ఉత్తమ శ్రమశక్తి అవార్డును ప్రధానం చేసింది.గాజువాక పరిధిలోని అగనంపూడి కాలనీకి చెందిన కత్తి తిలక్ ప్రదీప్ చంద్ర ముత్యాలుకి ప్రతిష్టాత్మకరమైన శ్రమశక్తి అవార్డును ఇచ్చి టీడీపీ ప్రభుత్వం అతన్ని గుర్తించింది. అయితే ఈ ముత్యాలు సరిగ్గా ఎనిమిదేళ్ళకిందట అంటే 2010ఏడాదిలో ఒక బాలింత ఇంటి పైకప్పు చీల్చి మరి ఆ ఇంట్లోకి దూరి మరి ఆమెను బలాత్కరించి వక్షోజాలు …
Read More »కాంగ్రెస్‌తో పవన్ పొత్తు..? ఆయన కలిసింది అందుకే..
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ భేటీ అయ్యారు. విజయవాడలోని పటమటలంకలో పవన్ నివాసంలో ఈ సమావేశం జరిగింది. దాదాపు అరగంటపైగా సాగిన ఈ భేటీలో ఇరువురు నేతలు ఏ అంశాలపై చర్చించారన్నది వెల్లడి కాలేదు. అయితే, వీరిరువురి సమావేశం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా కొత్త చర్చ తెరమీదకు వస్తోంది. సమైక్య రాష్ట్ర విభజన వరకు శాసనసభ స్పీకర్‌గా బాధ్యతలు …
Read More »రాత్రంతా శ్మశానంలో పడుకున్న టీడీపీ ఎమ్మెల్యే..!
ఆయన ఎమ్మెల్యే. అందునా అధికార పార్టీకి చెందిన అతను.ఇంకా ఏమి..సెంట్రల్ ఏసీ..కాలు తీసి కింద పెట్టకుండా చూసుకునే యంత్రాంగం..ఇలా సకల భోగాలను అనుభవించవచ్చు.కానీ ఈ ఎమ్మెల్యే మాత్రం ఏకంగా శ్మశానంలో అది కూడా రాత్రి నుండి తెల్లారేదాక ఒక్కరే పడుకున్నారు.ఏమి పిచ్చా ఎందుకు ఆయన ఆ విధంగా చేశారు అని అనుకుంటున్నారా. అసలు విషయం ఏమిటంటే ఏపీలో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అయిన …
Read More »