ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నూట ఎనబై రెండు రోజులుగా పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా తణుకు లో ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్నాడు . see this:తణుకు ప్రజలకు జగన్ ఇచ్చిన తొలి హామీ ఇదే..! ఈ క్రమంలో రాష్ట్రంలో గుంటూరు జిల్లా రాజకీయంలో పెనుసంచలనం సృష్టించే …
Read More »తణుకు ప్రజలకు జగన్ ఇచ్చిన తొలి హామీ ఇదే..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రజా సమస్యలపై పోరాటంలో భాగంగా చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర అన్ని వర్గాల ప్రజల ఆదరణ మధ్య విజయవంతంగా కొనసాగుతోంది. వైఎస్ జగన్ తన పాదయాత్ర ద్వారా ఏ ప్రాంతానికి వెళ్లినా అశేషంగా ప్రజలు పాల్గొని జగన్‌కు ఘన స్వాగతం పలకడంతోపాటు బ్రహ్మరథం పడుతున్నారు. వారి సమస్యలను జగన్‌కు చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. …
Read More »వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన ఏపీఎస్ ఆర్టీసీ రాష్ట్ర అధ్యక్షుడు
ఏపీ ప్రతిపక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు,వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర పశ్చిమగోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. జగన్ బుధవారం ఉదయం తణుకు శివారు నుంచి 182వ రోజు పాదయాత్రను ప్రారంభించారు. ఈ ఉదయం నుంచి తణుకులో భారీ వర్షం కురుస్తోంది. ఎంతకీ తగ్గకపోవడంతో భారీ వర్షంలోనే వైఎస్ జగన్ పాదయాత్రకు బయలుదేరారు. see also:భారీ వర్షంలోనే వైఎస్ జగన్ పాదయాత్ర..! అయితే ఈ పాదయాత్ర సందర్భంగా అక్కడ అక్కడ వైసీపీలోకి భారీగా …
Read More »భారీ వర్షంలోనే వైఎస్ జగన్ పాదయాత్ర..!
ఏపీ ప్రతిపక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు,వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర పశ్చిమగోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. వైఎస్ జగన్ బుధవారం ఉదయం తణుకు శివారు నుంచి 182వ రోజు పాదయాత్రను ప్రారంభించారు. ఈ ఉదయం నుంచి తణుకులో భారీ వర్షం కురుస్తోంది. ఎంతకీ తగ్గకపోవడంతో భారీ వర్షంలోనే వైఎస్ జగన్ పాదయాత్రకు బయలుదేరారు. జగన్ వెంట నడిచేందుకు వేలాది మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ప్రజాసమస్యలు తెలుసుకుంటూ జననేత …
Read More »జగన్ చేసిన ఆ ఒక్క పనికి తణుకు ప్రజలు ఫిదా..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేటితో 182వ రోజుకు చేరుకుంది. జగన్ తన పాదయాత్ర ద్వారా ఏ ప్రాంతానికి వెళ్లినా.. ఆ ప్రాంత ప్రజలు జగన్‌కు బ్రహ్మరథం పడుతున్నారు. వారి ప్రాంతంలో ఎదుర్కొంటున్న సమస్యలను జగన్‌కు విన్నవించుకుంటున్నారు. అలాగే, టీడీపీ కార్యకర్తల నుంచి నేతల వరకు తమపై చేస్తున్న దాడుల గురించి జగన్‌కు …
Read More »నాపై కోపంతో బీజేపీ వైసీపీ కుమ్మక్కై ఏపీకి అన్యాయం చేస్తున్నారు-చంద్రబాబు.!
ఏపీ ముఖ్యమంత్రి,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరోసారి ఫైర్ అయ్యారు .గత కొద్ది రోజులుగా ఏపీ నవనిర్మాణ దీక్ష చేస్తున్న సంగతి తెల్సిందే .తూర్పు గోదావరిలో జరిగిన నవనిర్మాణ దీక్ష సందర్భంగా మాట్లాడుతూ ఏపీకి ఎవరు అన్యాయం చేసిన..ఏపీపై ఎవరు కుట్రలు చేసిన కానీ వదిలిపెట్టను .. See Also:జగన్ హీరోగా “ఏ1 ..అరడజన్ దొంగలు “మూవీ-నారా లోకేష్ ..! తెలుగోడి సత్తా ఏమిటో చూపించి …
Read More »పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీ కడుతుండగా.. కరెంట్ షాక్ తో ఇద్దరు మృతి
ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లా పాయకరావుపేటలో ఘోరం జరిగింది. నగరంలోని సూర్యమహల్ సెంటర్లో ఫ్లెక్సీ అమర్చుతుండగా ప్రమాదం చోటుచేసుకుంది. టాలీవుడ్ హీరో జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ రాక సందర్భంగా 30 అడుగుల ఫ్లెక్సీని అభిమానులు రెడి చేశారు. ఈ సందర్భంగా పవన్ అభిమానులు శివ, నాగ రాజులు ఫ్లెక్సీ కడుతుండగా ప్రమాదవశాత్తూ కరెంట్ వైర్లు తగిలి షాక్‌కు గురవ్వడంతో అక్కడికక్కడే మృతిచెందారు. వీరిద్దరు తుని, పాయకరావుపేట వాసులుగా గుర్తించారు.ఈ ఘటనపై …
Read More »జగన్ హీరోగా “ఏ1 ..అరడజన్ దొంగలు “మూవీ-నారా లోకేష్ ..!
ఏపీ మంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నాయుడు మరోసారి ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ,వైసీపీ నేతలపై మరోసారి విరుచుకుపడ్డారు .ట్విట్టర్ సాక్షిగా నారా లోకేష్ నాయుడు స్పందిస్తూ వైసీపీ ఎంపీలు ప్రత్యేక హోదా కోసం అంటూ చేసిన రాజీనామాల పర్వం సరికొత్త డ్రామాను తలపిస్తుంది. see also; నాపై కోపంతో బీజేపీ వైసీపీ కుమ్మక్కై ఏపీకి …
Read More »‘‘సీఎం మావాడు..మంత్రి మావాడు.. ఇది మా ప్రభుత్వం..మా మాట వినకపోతే నీ సంగతి చూస్తాం
స్టాఫ్ అప్రూవల్ కమిటీ బీఈడీ కళాశాలల అధ్యాపకుల ధ్రువపత్రాల పరి శీలనలో నిబంధనల మేరకు వ్యవహరిస్తామని చెప్పిన రాయలసీమ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్, ప్రొఫెసర్ బి.అమర్నాథ్పై ప్రైవేట్ బీఈడీ కళా శాలల యాజమాన్యాల సభ్యులు తీవ్ర దుర్భాషలాడుతూ దాడికి యత్నించిన ఘటన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. మంగళవారం వర్సిటీలో స్టాఫ్ అప్రూవల్ కమిటీ బీఈడీ కళాశాలల అధ్యాపకుల ధ్రువపత్రాల పరిశీలన జరిగింది. నిబంధనల మేరకు అధ్యాపకుల ధ్రువపత్రాలను తమ వద్ద నెల …
Read More »అగ్రిగోల్డ్ కేసులో షాకింగ్ ట్విస్ట్..!!
అగ్రిగోల్డ్ ఆస్తుల విక్రయానికి సంబంధించినకేసు ప్రస్తుతం అనేక మలుపులు తిరుగుతూ వస్తున్న సంగతి తెలిసిందే.అయితే గత కొన్ని రోజుల వరకు ఆస్తుల కొనుగోలుకు వెనకడుగు వేసిన జీఎస్సెల్ గ్రూప్.. మళ్లీ షాకింగ్ ట్విస్ట్ ఇచ్చింది.ఈ క్రమంలోనే మంగళవారం హైకోర్టు విచా రణసందర్భంగా కీలకపరిణామాలు ఏర్పడ్డాయి. see also;నాపై కోపంతో బీజేపీ వైసీపీ కుమ్మక్కై ఏపీకి అన్యాయం చేస్తున్నారు-చంద్రబాబు.! అగ్రిగోల్డ్ ఆస్తుల్ని కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ జీఎస్సెల్ గ్రూప్ ముందుకొచ్చింది.. …
Read More »