పోలవరానికి కేంద్రం పెడుతున్న ఇబ్బందులు పై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు.. పోలవరం తోనే ఏపీ అభివృద్ధి చెందుతోందని ..ప్రాజెక్టు తాత్కాలికంగా ఆగిపోవడమనేది జరగనేకూడదని అయన అన్నారు. చంద్రబాబు కేంద్రం మీద పోరాడాలి కానీ ఆయన కేంద్రం కాళ్ళు మొక్కుతున్నాడు.. ఓటు నోటులా బాబు ఏదో విషయంలో మోదీకి సరెండర్ అయ్యాడని ఉండవల్లి ఫైర్ అయ్యారు. ఇక అంతటితో ఆగని ఈ సీనియర్ నేత.. కేంద్రం పై …
Read More »అక్రమ సంబంధం ముందు.. తల వంచిన తల్లి ప్రేమ..!
హైదరాబాద్ ఎస్ ఆర్ నగర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ కన్నతల్లి మాతృత్వానికి మచ్చతెచ్చే పని చేసింది. నాలుగేళ్ల కూతురిని వదిలించుకునేందుకు అత్యంత కిరాతకంగా ప్రవర్తించింది. తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉందని నాలుగేళ్ల బాలికను తల్లి, ప్రియుడితో కలిసి చిత్రహింసలకు గురిచేసింది. కాలుతున్న పెనంపై చిన్నారిని కూర్చోబెట్టి చిత్రహింసలకు గురిచేసింది. దీంతో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి.చిన్నారి రోదన విని.. స్పందించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు చిన్నారిని కాపాడి …
Read More »ఆంధ్రప్రదేశ్‌లో టీచర్ పోస్టులకు నోటిఫికేషన్
ఏపీలో నిరుద్యోగులకు త్వరలోనే శుభవార్త అందనుంది. ఈ నెల 31 లోగా ఏపీ డీఎస్సీ ప్రకటన విడుదలకు రంగం సిద్ధమవుతోంది. టీచర్ పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. డిసెంబర్ 31 లోగా డీఎస్సీ ప్రకటన జారీ చేస్తామని కోర్టుకు తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లోని పాఠశాలల్లో మౌలిక వసతులపై జేకే రాజు దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం (డిసెంబర్ 1) ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ …
Read More »తిరుమల శ్రీవారిని దర్శించుకొన్న మిథాలి రాజ్
భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలి రాజ్ ఇవాళ తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఉదయం స్వామి వారికి జరిగే సుప్రబాత సేవలో కుటుంబ సభ్యులతో కలిసి ఆమె స్వామివారి ఆశీస్సులు పొదారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ…రాబోయే సంవత్సరంలో టీ20 ప్రపంచ కప్ కోసం ఎంతో కృషి చేస్తున్నట్లు తెలిపారు. మహిళా క్రికెట్ జట్టుపై స్వామి వారి ఆశీస్సులు ఎప్పుడూ వుండాలని ప్రార్థించానన్నారు. స్వామి …
Read More »జగన్ పాదయత్రలో.. నిజంగానే అన్నీ ఇప్పడు తెలుస్తున్నాయా..?
జగన్ పాదయాత్ర 25వ రోజుకు చేరుకుంది. ఈ పాదయత్రలో జగన్ తన మనసులో భావాలను ఎప్పటికప్పుడు ప్రజలు ముందుంచే ప్రయత్నంచేస్తున్నారు. నిత్యం ఏసీ గదుల్లో, ఏసీ వాహనాల్లో నాలుగు గోడల మధ్య లీడర్లు, సన్నిహితుల మాటలను వినే జగన్.. ఇప్పుడు నేరుగా ప్రజాసమస్యలను తెలుసుకోగలుగుతున్నారు. ఆయన ప్రతక్ష్యంగా ప్రజలు పడే బాధలు చూస్తున్నారు. పాదయాత్ర పొడవునా తన వద్దకు వచ్చి ప్రజలు చెప్పుకునే గోడును వింటున్నారు. వాస్తవానికి జగన్‌కు క్షేత్రస్థాయిలో …
Read More »ప్రత్యేక హోదా పై లేని ప్రేమ.. పోలవరంపై ఎందుకు బాబూ..!
ఏపీ సీఎం చంద్రబాబు విషయంలో ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో చంద్రబాబు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారనే వ్యాఖ్యలు జోరందుకున్నాయి. తాజాగా చంద్రబాబు కేంద్రంతో తెగతెంపులు చేసుకుంటున్నారనే వార్తలు మీడియాలో జోరందుకున్నాయి. దీంతో తాజాగా విమర్శలు జోరు కూడా అంతే రేంజ్‌లో ఊపందుకుంది. విషయంలోకి వెళ్తే.. 2014లో బీజేపీ-టీడీపీలు సంయుక్తంగా జట్టుకట్టి ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అంతేకాకుండా బాబు కేంద్రంలో రెండు మంత్రి పదవులు …
Read More »ప్రజాసంకల్పయాత్ర.. 25వ రోజు షెడ్యూల్ ఇదే
ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్సార్‌సీపీ అధినేత. ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర జనసంద్రమవుతోంది. ఊరూవాడా కదలివచ్చి.. జననేతతో పాటు ముందుకు సాగుతున్నారు.ఈ క్రమంలో 25వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్ ఖరారు అయింది. ఆదివారం ఉదయం ఆయన పత్తికొండ నియోజకవర్గం తుగ్గలి మండలం మదనంతపురం నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. జొన్నగిరి, ఎర్రగుడికి చేరుకొని అక్కడ భోజన విరామం తీసుకుంటారు. భోజన విరామం …
Read More »శాడిస్ట్ భర్త రాజేష్ స్టోరీ..
మూడు ముళ్లు వేసి… 24 గంటల గడవక ముందే ఓ శాడిస్ట్ భర్త చేతిలో నవ వధువు తీవ్రంగా గాయపడింది. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం మోతరంగనపల్లికి చెందిన కుమారస్వామిరెడ్డి కుమారుడు రాజేష్‌కు …శైలజతో శుక్రవారం ఉదయం కాణిపాకంలో వివాహం జరిగింది. అదేరోజు రాత్రి వారికి కుటుంబసభ్యులు శోభనం ఏర్పాటు చేశారు. తొలిరాత్రే… ఆ వధువుకు చేదు అనుభవాన్ని చవిచూసింది. పెళ్ళి కుమారుడు నపు౦సకుడు అని తెలుసుకున్న పెళ్లి …
Read More »ఫిరాయింపు ఎమ్మెల్యే కోసం….కరణం బలరాంకు లోకేష్ వార్నింగ్ ఇవ్వడమేంటి…!
అధికారంలో ఉన్నామానే ధీమా…మేము ఏం చేసిన అడగరనే ధైర్యం ఇది ప్రస్తుతం ఏపీలో జరిగే పాలన. వయస్సుకు మర్యాద లేదు.. పదవికి మర్యాద లేదు… మరోపక్క టీడీపీకే ఎన్నో ఏళ్లుగా సేవలందించిన వారికి గౌరవంలేదు. తాజాగా జరిగిన సంఘటనే ఉదాహరణ. వైసీపీలో నుండి టీడీపీ లోకి ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చూపుతున్న ప్రేమ టీడీపీ నాయకులకు ఇవ్వడంలేదని తెలుస్తుంది. ప్రకాశంలో జిల్లాలో వైసీపీ నుండి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మేల్యే గొట్టిపాటి రవి …
Read More »బ్రేకింగ్ న్యూస్.. చంద్రబాబు దిష్టిబొమ్మ దహనం
కాపులను బీసీల్లో చేరుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బిల్లును తీసుకురావడంపై బీసీ సంఘాలు శనివారం ఆందోళనకు దిగాయి. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని కలెక్టరేట్ ఎదుట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మను దగ్ధం చేశాయి.ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాపులను బీసీల్లో చేర్చడం వల్ల వెనుకబడిన తరగతుల వర్గాల వారికి నష్టం జరుగుతుందని బీసీ సంఘాలు ఆరోపించాయి.
Read More »