ఐఎన్ఎక్స్ మీడియా కేసులో జైలుపాలైన కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి ఎట్టకేలకు ఊరట లభించింది. రూ.2 లక్షల పూచీకత్తుపై సుప్రీం కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. అక్టోబర్ 21న చిదంబరంను ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసినదే. సుమారు 105 రోజుల జైలు జీవితం తర్వాత ఆయనకు విముక్తి కలిగించింది కోర్టు. అంతేకాకుండా చిదంబరం దేశం వదిలి వెళ్లకూడదని ఎప్పుడు విచారణకు పిలిచినా అందుబాటులో ఉండాలనే …
Read More »ధోని మ్యాచ్ ఆడడం తర్వాత..ముందు జైలుకు వెళ్ళకుండా చూసుకో !
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ప్రపంచకప్ తరువాత ఆటకు దూరంగా ఉన్న విషయం అందరికి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఎప్పుడు గ్రౌండ్ లో అడుగుపెడతాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా మరో వార్త ఇప్పుడు బయటకు వచ్చింది అది ఫ్యాన్స్ జీర్ణించుకోలేని వార్త అని చెప్పాలి. అసలు ఏం జరిగిందంటే అమ్రాపాలి గ్రూప్ ఇది ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ గృహాలను నిర్మిస్తామని పేరిట వేలాది మంది ప్రజలను …
Read More »సంచలన విషయాలు బయటపెట్టిన దిషా నిందితులు
యావత్తు దేశమంతా సంచలనం సృష్టించిన ప్రియాంకరెడ్డి హత్య కేసు గురించి నిందితులు పోలీసు విచారణలో సంచలన విషయాలు తెలిపారు. వారు మాట్లాడుతూ” ఏమో సారు. అప్పుడు మేము బాగా తాగి ఉన్నాము. ఏం చేస్తున్నామో .. సోయి లేదు. పొద్దున్నుంచి ఖాళీగా లారీలో కూర్చొని విసుగు పుట్టింది. ఒంటరిగా కన్పించిన ప్రియాంకరెడ్డి కన్పించగానే ఏదో ఒకటి చేయాలని అనుకున్నామని తెలిపారు. వారు ఇంకా మాట్లాడుతూ” రాత్రి 9గంటల తర్వాతే దిషా …
Read More »కావాలనే టీడీపీ టీటీడీలో అన్యమత ప్రచారం అంటూ దుష్ప్రచారం చేస్తోంది..!
రాజకీయ లబ్ది కోసం టీటీడీ లో అన్యమత ప్రచారం జరుగుతుందని దుష్ప్రచారం జరుగుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు, ఏబీఎన్ రాధాకృష్ణలు కలిసి కుట్రలు చేస్తున్నారని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. రాజకీయ లబ్ది కోసమే తిరుమలను వాడుకుంటూ రాష్ట్రంలో మత కల్లోలం సృష్టించాలని వారు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. అతిపెద్ద హిందూ దేవస్థానమైన టీటీడీపై అన్యమత ముద్ర వేస్తూ ఒక ప్రముఖ దినపత్రిక ప్రచురణ చేయడం దురదృష్టమని మీడియా చేతిలో ఉందని తప్పుడు వార్తలు ప్రచారం …
Read More »భార్యను చితకొట్టిన నటుడు
పంచభూతాల సాక్షిగా..బంధుమిత్రుల సమక్షంలో వేదమంత్రాలతో మూడు ముళ్ల బంధంతో తాళి కట్టిన తన భార్యను బుల్లితెర నటుడు చితకొట్టిన సంఘటన వెలుగులోకి వచ్చింది. తమిళనాడు రాష్ట్రంలో చెన్నై మహానగరంలో స్థానిక తురువాన్మయార్,ఎల్బీ రోడ్డులో నటుడు ఐశ్వర్ రఘునాథన్ ఉంటున్నారు. రఘునాథన్ భార్య అయిన జయశ్రీ వృత్తి రిత్యా డాన్స్ మాస్టర్. అయితే ఐశ్వర్ తన భార్యకు చెందిన ఆస్తుల డాక్యుమెంట్స్ ను కుదవపెట్టి డబ్బు తీసుకున్నాడని అక్కడ వినిపిస్తోన్న వార్తలు. …
Read More »బ్రేకింగ్..తమిళనాడులో ఘోరం..15మంది మృతి !
తమిళనాడులోని ఘోర ప్రమాదం జరిగింది. కోయంబత్తూరులోని మెట్టు పాళ్యం వద్ద నాలుగు భవనాలు కూలడంతో పదిహేను మందికి పైగా కూలీలు మరణించారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో వారంతా గాడ నిద్రలో ఉన్నారని తెలుస్తుంది. దాంతో వారంతా భవనాలు కూలడంతో అక్కడికక్కడే మరణించారు. ఇంకా కొందరు రాళ్ల మధ్యలో ఎక్కడైనా చిక్కుకొని ఉండొచ్చని అంటున్నారు. సహాయక సిబ్బంది ఇప్పటికే చర్యలు చేపట్టారు. అఒతే గత రెండురోజులుగా ఇక్కడ భారీగా వర్షాలు …
Read More »ప్రియాంక ఉదంతంపై కీర్తి సురేష్ మాటలు వింటే కన్నీళ్లు ఆగవు..!
డాక్టర్ ప్రియాంక రెడ్డి దారుణ హత్య రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం మొత్తాన్ని తలచివేసింది. కొంత మంది మానవ మృగాలు ఆమెను అత్యంత దారుణంగా అత్యాచారం చేసి సజీవ దహనం చేయడాన్ని యావత్ ప్రజానీకం జీర్ణించుకోలేకపోతుంది. ప్రియాంక రెడ్డి హత్యపై ప్రజలతో పాటు సెలబ్రిటీలు కూడా స్పందిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై నటి కీర్తి సురేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. డాక్టర్ …
Read More »ప్రియాంక హత్యకేసు నిందితుడి తల్లి తన కొడుకును ఏం చేయాలని పోలీసులను కోరిందో తెలుసా.?
ప్రియాంక హత్యకేసు నిందితుల్లో ఒకడైన చెన్నకేశవులు తల్లి జయమ్మ మీడియా తో మాట్లాడుతూ తన కొడుకు ఇలాంటి పని చేశాడని తెలిసి పరువు పోయిందన్న బాధతో తన భర్త ఆత్మహత్యకు యత్నించాడని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన డాక్టర్ ప్రియాంకారెడ్డి హత్య కేసును పోలీసులు కేవలం 24 గంటల్లో చేధించిన విషయం తెలిసిందే. ఈ కేసులో నలుగురు నిందితులు.. ఏ-1 మహమ్మద్ ఆరిఫ్ (26), ఏ-2 …
Read More »పాపం.. ఎన్నో పశువులకు వైద్యం చేసింది కానీ.. మనుషుల్లోని పశువులను గుర్తించలేకపోయింది !
తాజాగా జరిగిన ప్రియాంక రెడ్డి ఘటన దేశవ్యాప్తంగా అందరినీ కలిచి వేస్తోంది. ఎంతోమంది దీనిపై మానవీయంగా స్పందిస్తూ తమ విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో పశువులకు వైద్యంచేసిన ప్రియాంక రెడ్డి మనుషుల్లోని పశువులను గుర్తించలేకపోయింది. నాకు భయం అవుతుంది పాప కొద్దిసేపు మాట్లాడు అంటూ చెల్లి తో మాట్లాడిన చివరి ఆడియోలను వింటున్న వారికి మనసు కలిచివేస్తోంది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితుల్లో నేడు ప్రస్తుత సమాజంలో …
Read More »ఎమ్మార్వో ముందు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన తండ్రీకూతుళ్లు..!
తెలంగాణా లో ఓ వ్యక్తి ఎంఆర్ఓ పై కిరోసిన్ పోసి హతమార్చిన సంఘటన మారువకముందే ఏపిలో విజయనగరం జిల్లా ఎస్.కోట లో తండ్రి కూతుళ్లు ఎంఆర్ఓ ఆఫీస్ లో ఆత్మహుతి కి ప్రయత్నించిన ఘటన వెలుగులోకి వచ్చింది.తమ భూములు ఆక్రమించుకుంటున్నారని, ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోకపోవడంతో విజయనగరం జిల్లా ఎస్.కోట పట్టణం బర్మా కాలనీ వాసులైన తండ్రీ కూతుళ్లు ఆత్మహత్యాయత్నం చేసారు. బర్మా కాలనీలో గొర్లె అప్పారావు, తన కుమార్తె …
Read More »