తనకు నచ్చిన వ్యక్తితో కలిసి పారిపోయిందనే కోపంతో సొంత కుటుంబ సభ్యులే ఓ అమ్మాయి పట్ల దారుణంగా ప్రవర్తించారు. ఆమెను ఇంటికి తీసుకువచ్చి అర్ధనగ్నంగా మార్చి రోడ్ల వెంట పరిగెత్తించారు. ఈ అమానుష ఘటన మధ్యప్రదేశ్‌లో ఆదివారం చోటుచేసుకుంది. వివరాలు…అలిరాజ్‌పూర్ జిల్లాకు జిల్లాలోని తమాచి గ్రామానికి చెందిన పందొమ్మిదేళ్ల అమ్మాయి కొన్నిరోజుల క్రితం ఇంటి నుంచి పారిపోయింది. వేరే తెగకు చెందిన వ్యక్తితో కలిసి వెళ్లిందనే విషయాన్ని తెలుసుకున్న ఆమె …
Read More »రైళ్లో నుంచి దూకిన ప్రేమజంట..!
ఏపీలో ఓ ప్రేమ జంట కదులుతున్న రైలు నుంది దూకేశారు. కదులుతున్న రైలు నుంచి దూకి ప్రేమికులిద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. . ఈ ఘటన విజయనగరం జిల్లా నెల్లిమర్ల సమీపంలో జరిగింది. అయితే నెలిమర్ల రైల్వేస్టేషన్ దగ్గరకి వస్తుండటంతో రైలు వేగం తగ్గింది. దీంతో వారు తీవ్ర గాయలతో బయటపడ్డారు. రైలు పట్టాల మధ్య పడి ఉన్న వారిద్దరినీ గుర్తించిన ట్రాక్ సిబ్బంది.. 108 వాహనం ద్వారా ఆస్పత్రికి తరలించారు. …
Read More »జాగ్రత్త…పనికిరాని కోడి మాంసాం సరఫరా..ఎక్కడ అమ్ముతారో తెలుసా
నాలుగైదు రోజుల పాటు నిల్వ ఉంచిన నాసిరకం కోడి మాంసం తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్‌కు దిగుమతి అవుతోంది. నెల్లూరులోని చికెన్ స్టాళ్లను ప్రజారోగ్య శాఖ అధికారులు తనిఖీ చేయగా.. దిమ్మతిరిగే వాస్తవాలు బయటపడ్డాయి. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో కోడి లివర్, కందనకాయ, కోడి వెనుక భాగం, కాళ్ల భాగాలను పూర్తిగా తినడానికి వినియోగించరు. కొన్నేళ్ల క్రితం వరకు వాటిని డంపింగ్ యార్డుకు తరలించేవారు. ఇప్పుడు ఆయా భాగాలను పొరుగు రాష్ట్రాలకు …
Read More »కంటతడి పెట్టిన వైసీపీ దళిత ఎమ్మెల్యే..టీడీపీపై విమర్శలు
తుళ్లూరు మండలంలో టీడీపీ నేతలు దాష్టీకానికి పాల్పడ్డారు. వైసీపీకి చెందిన దళిత ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవిపై టీడీపీ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేశారు. కులం పేరుతో అసభ్య పదజాలంతో ఆమెను దూషించారు. ఈ వ్యాఖ్యలతో మనస్తాపానికి లోనైనా ఎమ్మెల్యే కంటతడి పెట్టుకున్నారు. ఇక విషయానికి వస్తే.. తుళ్లూరు మండలం అనంతవరంలో వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవిపై టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. ఎమ్మెల్యే శ్రీదేవి వినాయక చవితి వేడుకల్లో పాల్గొంటే …
Read More »కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు..20 మంది మృతి..70 మంది మంటల్లో
మహారాష్ట్రలో ఓ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ధూలే జిల్లా సిర్‌పూర్ గ్రామంలోని కెమికల్ ఫ్యాక్టరీలో మంటలు ఎగిసిపడ్డాయి. సిలిండర్ పేలుడుతో మంటలు ఎగిసిపడ్డాయని అధికారులు తెలిపారు. పేలుడు సంభవించిన ఘటనలో సుమారుగా 20 మంది మృత్యువాత పడ్డారు. మరో 22 మంది తీవ్ర గాయాలపాలు కాగా 70 మంది మంటల్లో చిక్కుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో అక్కడున్న వారంతా హాహాకారాలు చేస్తూ బయటికి పరుగులు తీశారు. కాగా …
Read More »వేములవాడలో దారుణం…డ్రైవర్ వైఫల్యమే దీనికి కారణమా..?
వేములవాడలో విషాదం చోటుచేసుకుంది. స్కూల్ బస్సు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే ఇద్దరు విద్యార్ధులు మరణించారు. ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన విధ్యార్ధులను దగ్గరలో ఉన్న హాస్పిటల్ కు తీసుకెళ్ళారు. చికిత్స పొందుతున్న వారిలో ఇద్దరు విద్యార్ధుల పరిస్థితి విషమించడంతో అక్కడికక్కడే చనిపోయారు. దీనంతటికీ కారణం డ్రైవర్ నే అని, తాగి వాహనం నడపడం వల్లే ప్రమాదం జరిగిందని …
Read More »వివేకా హత్య కేసులో కీలక మలుపు.. నిందితులను గుజరాత్‌లోని గాంధీనగర్ తీసుకెళ్లిన పులివెందుల పోలీసులు
రాష్ట్రంలో పెద్దఎత్తున సంచలనం సృష్టించిన మాజీమంత్రి, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అనుమానితులైన వివేకా సన్నిహితుడు ఎర్ర గంగిరెడ్డి, వాచ్‌మన్ రంగయ్య, కసనూరు పరమేశ్వర్ రెడ్డి, దిద్దెకుంట శేఖర్ రెడ్డి లను దాదాపుగా 20 రోజులక్రితం సిట్ బృందం పులివెందుల కోర్టు అనుమతితో నార్కో అనాలసిస్ పరీక్షల నిమిత్తం గుజరాత్‌లోని గాంధీ నగర్‌లో గల ల్యాబ్‌కు తీసుకెళ్లారు. అయితే తీసుకెళ్లినా ఆ నలుగురిలో తాజాగా ఇద్దరికి నార్కో అనాలసిస్ …
Read More »కడపలో కిలాడి లేడి.. పసిగట్టి పోలీసులు అరెస్టు
బైకుపై వెళుతున్న ఓ యువకుడిని లిఫ్ట్ అడిగి కొంత దూరం వెళ్లాక.. అదును చూసి రూ.లక్షా 29వేలు విలువ చేసే బైకుతో ఉడాయించిన యువతిని కడప పోలీసులు అరెస్టు చేశారు. ఈమేరకు సీఐ సత్యబాబు విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఈనెల 17వ తేదీన శివ అనే యువకుడు అపాచీ (ఏపీ39 ఎల్ 1643) మోటారు బైకుపై పనిమీద రిమ్స్‌కు వెళుతుండగా మార్గమధ్యంలో కలసపాడు మండలం ఎగువ రామాపురానికి చెందిన బసిరెడ్డి …
Read More »వీజీ సిద్దార్థ మరణంపై కంటతడి పెట్టించే వ్యాఖ్యలు చేసిన ఆయన స్నేహితుడు
కేఫ్ కాఫీ డే అనే మూడు అక్షరాలతో కట్టిపడేసిన కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్దార్థ తన పరుగును ఒక్కక్షణంలో ముగించడంతో తాజాగా ప్రముఖ సీనియర్ జర్నలిస్టు సునీల్ ధవళ ఒకరు ఆయన గురించి ఇలా వ్యాఖ్యానించారు. యావత్ భారతదేశాన్ని కంటతడి పెట్టించిందనడంలో సందేహం లేదు. అందరినీ కలుపుకొని అందమైన జీవితాన్ని నిర్మించుకున్న ఆయన.. ఎందుకు అంత ఘోరమైన నిర్ణయం తీసుకున్నారో దేశ ప్రజల మెదళ్లను ఇంకా తొలుస్తూనే …
Read More »టీడీపీ నేత పరారు..వెతకండి అని ఎస్పీ ఆదేశాలు
టీడీపీ ప్రభుత్వ పాలనలో ఆ పార్టీ నాయకులు ఇసుక, మట్టిని కూడా వదలకుండా అక్రమంగా విక్రయించి జేబులు నింపుకున్న విషయం తెలిసిందే. టీడీపీ నేతలు నిషేధిత ఖైనీ తయారీని సైతం వదల్లేదు. వాటిని తయారు చేసే అక్రమార్కులు రాష్ట్రం నలుమూలలకు సరఫరా చేసి అందిన కాడికి దండుకున్నారు . నెల్లూరు జిల్లాలోని పారిశ్రామిక కేంద్రంగా వేలాది మంది కూలీలకు ఉపాధి కల్పిస్తున్న మేదరమెట్ల.. అక్రమ ఉత్పత్తుల తయారీ కేంద్రంగా కూడా …
Read More »