Home / CRIME (page 71)

CRIME

ట్రక్కు చక్రాల కింద పడి నుజ్జునుజ్జయిన బైక్ ..మహిళ అదృష్టవంతురాలు

చైనాలో ఓ మహిళ పెను ప్రమాదం బారిన పడి అదృష్టవశాత్తూ గాయాలు కాకుండా తప్పించుకుంది. ఈ సంఘటనను చూసిన చుట్టుపక్కల వారికి ఇది ఓ విచిత్రంలా తోచింది. చైనాకు చెందిన పీపుల్స్‌ డైలీ ఈ వీడియోను ట్విటర్‌లో పోస్ట్‌ చేయగా.. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ద్విచక్రవాహనం నడుపుకుంటూ వెళ్తున్న ఓ మహిళ మలుపు తిరుగుతుండగా.. అదే దిశలో మలుపు తీసుకుంటున్న ఓ భారీ ట్రక్కు ఆమెను వెనుక నుంచి …

Read More »

నిర్మల్ లో ఘోర రోడ్డు ప్రమాదం…సీఐ పరిస్థితి విషమం

తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలతో రోడ్లు ఎరుపెక్కుతున్నాయి. మొన్న లింగంపల్లి, నిన్న కొండగట్టులో ఆర్టీసి బస్సులు ప్రమాదానికి గురవడంతో చాలా మంది ప్రయాణికులు బలయ్యారు.తాజాగా నిర్మల్ జిల్లా సోన్ మండల పరిధిలోని కడ్తాల్ గ్రామ శివారు వద్ద బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో సీఐ జూపాక కృష్ణ‌మూర్తికి తీవ్రగాయాలయ్యాయి. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారును మరో కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. సీఐ తో …

Read More »

జగిత్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం..44 మంది మృతి

జగిత్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం: ….జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద ఆర్టీసి బస్సు బోల్తా పడింది. శనివారం పేట నుండి జగిత్యాల వెళ్తున్న బస్సు. బస్సులో 60 మంది ప్రయాణిస్తున్నారు. 44 మంది మృతి చెందారు మరో 16 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం జగిత్యాల, కరీంనగర్ ప్రబుత్వ ఆసుపత్రులకు తరలించారు. జగిత్యాల డిపో కి చెందిన బస్సు ఘాట్ రోడ్ దిగుతుండగా …

Read More »

ఏపీలో మరో దారుణం.. అమ్మాయిపై అత్యాచారం తీవ్ర రక్తస్రావంతో ఉన్న కుమార్తెను చూసి

ఏపీలో మహిళలసౌ లైంగిక దాడులు ఆగడం లేదు . అత్యంత దారుణంగా అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా నూజివీడు మండలంలో పొలంలో కాపలా ఉంటున్న ఓ కుటుంబంలోని యువతిపై ఓ కామాంధుడు అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నూజివీడు రూరల్‌ ఎస్సై చిరంజీవి తెలిపిన వివరాల మేరకు.. గుంటూరు జిల్లా కోసూరు మండలానికి చెందిన ఒక కుటుంబం నూజివీడు మండల పరిధిలోని ఓ తోటలో కాపలాగా ఉంటోంది. …

Read More »

ముఖానికి గుడ్డ కట్టుకుని కోర్టుకు హాజరైన నిర్మాత బండ్ల గణేష్

చెక్‌బౌన్సుల కేసులో తెలుగు నిర్మాత బండ్ల గణేష్ కడప జిల్లా ప్రొద్దుటూరు జిల్లా రెండో అదనపు కోర్టుకు శుక్రవారం హాజరయ్యారు. గత ఏడాది చెక్‌బౌన్సుల కేసులో గణేష్ దోషిగా నిర్ధారించారుప్రస్తుతం, తాజా కేసులో, స్థానికుల దాఖలు చేసిన వివిధ చెక్ బౌన్స్ కేసుల విచారణకు హాజరు కావడానికి ప్రొద్దుటూరు కోర్టు పిలుపునిచ్చింది.ఆయన ఉదయం ప్రొద్దుటూరుకు వచ్చి తన కారును జార్జిక్లబ్‌లో ఉంచి అక్కడినుంచి కోర్టులోకి వెళ్లారు. ఫిర్యాదుదారుల సమక్షంలోనే బండ్ల …

Read More »

షాక్ న్యూస్..హోటల్‌ గదిలో నటి ఆత్మహత్య..!

ప్రముఖ బెంగాలీ సినీ, టీవీ నటి పాయెల్‌ చక్రబోర్తి (38) మృతిచెందారు. పశ్చిమబెంగాల్‌లోని సిలిగురిలోని ఓ హోటల్‌ గదిలో బుధవారం రాత్రి పాయెల్‌ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించారు. ‘మంగళవారం హోటల్‌లో ఓ గది తీసుకున్న పాయెల్‌ బుధవారం గ్యాంగ్‌టక్‌కు వెళ్లాలని చెప్పారు. గదిలో దిగే ముందే తనను ఎవరు డిస్టర్బ్‌ చేయొద్దన్నారు. అంతేకాకుండా బుధవారం రాత్రిపూట భోజనం కూడా తీసుకోలేదు’ అని హోటల్‌ సిబ్బంది తెలిపారు. దీంతో బుధవారం ఎంతగా డోర్‌ కొట్టినా తీయకపోవడంతో లోపలికి …

Read More »

వెలుగుచూసిన పరిటాల ‌శ్రీరాం క్రూరత్వమైన దుర్మార్గాలు.. అరెస్టుకు రంగం సిద్ధం..

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్త బోయ లెక్కన్నగారి నారాయణపై దాడిచేసి గాయపరిచిన మంత్రి పరిటాల సునీత కొడుకు పరిటాల శ్రీరామ్‌పై కేసు నమోదు చేయకుండా తాత్సారం చేస్తున్న అనంతపురం పోలీసులకు హైకోర్టు ఝలక్‌ ఇచ్చింది. శ్రీరామ్‌పై కేసు నమోదుచేసి నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని హైకోర్టు అనంత పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. రాప్తాడులో వైసీపీ కార్యక్రమాలను నారాయణ అనే …

Read More »

విజయవాడలో ఆత్మహత్య.. నిన్ను బ్రతికుండగా చూడలేకపోయా.. నువ్వొస్తావని ఆశిస్తున్నా.. నీ పిచ్చి అభిమాని

విజయవాడలో దారుణం జరిగింది. తల్వాకర్ జిమ్ ట్రైనర్ అనిల్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పవన్ కళ్యాణ్ కి అనిల్ కుమార్ వీరాభిమాని. గత కొద్దిరోజులుగా అనిల్ అసంతృప్తి గా ఉంటున్నాడు. చనిపోయే ముందు పవన్ కళ్యాణ్ కు లెటర్ రాసాడు. సోమవార్ మధ్యాహ్నం మూడు గంటలకు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొని వెళ్ళాలి అన్ని ఓ లెటర్ రాసాడు అనిల్.. నా అభిమాని, నా అన్నయ్య నా కుటుంబ సభ్యుడు …

Read More »

దళిత మహిళపై దాడి చేసిన టీడీపీ నేత

టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు దళితులు, సామాన్య ప్రజలపై దాడులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి.తాజాగా సంతబొమ్మాళి మండలం బోరుభద్ర గ్రామంలో అధికారపార్టీ ఎంపీటీసీ సభ్యుడు వల్లభ వసంతరావు, గొనప అప్పిలితో పాటు మరికొంతమంది గ్రామానికి చెందిన దళిత మహిళ యజ్జల పద్మపై విచక్షణ రహిత దాడి చేయడంతో తీవ్రంగా గాయాలపాలై ఆమె టెక్కలి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ సంఘటనపై కేసులు నమోదు …

Read More »

వడ్డి వ్యాపారుల దౌర్జన్యం…అప్పు తీర్చలేక పోతే నీ ఇద్దరు కూతుళ్లను పంపించు

‘వడ్డి వ్యాపారుల దౌర్జన్యాల నుంచి కాపాడండి అంటూ నా భర్త పోలీసులను ఆశ్రయించాడు. కానీ పోలీసులు నా భర్త ఫిర్యాదును పట్టించుకోలేదు. ఆ ఫలితం ఈ రోజు నేను అనుభవిస్తున్నాను. అప్పు ఇచ్చిన వాళ్లు మా ఇంటికి మీదకు వచ్చి దాడి చేశారు. అప్పు తీర్చలేక పోతే నీ ఇద్దరు కూతుళ్లను మాతో పంపించు అంటే దూషించారు. ఈ అవమానం తట్టుకోలేక నా భర్త ఆత్మహత్య చేసుకున్నాడు’అంటూ విలపిస్తుంది గురుగ్రామ్‌కి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat