Home / INTERNATIONAL (page 14)

INTERNATIONAL

కరోనా మరణాలు పెరుగుతాయి.. వచ్చే 4 వారాలు కష్ట కాలమే..!

 రోజుకు లక్షపైగా కరోనా కేసులు నమోదవుతున్న అమెరికాలో మున్ముందు పరి స్థితి మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌(సీడీసీ) పేర్కొం ది. డెల్టా వేరియంట్‌ ఉధృతి నేపథ్యంలో రానున్న 4 వారాల్లో ఆస్పత్రుల్లో చేరికలు, మరణాలు పెరుగుతాయని సీడీసీ అంచనా వేసింది. సెప్టెంబరు 6 నాటికి రోజుకు 9,600-33000కు పైగా కొవిడ్‌ రోగులు ఆస్ప్రతుల పాలవుతారు. సెప్టెంబరు 4 నాటికి మరణాల సంఖ్య …

Read More »

అమెరికాలో మరోసారి కరోనా కల్లోలం – ఒక్కరోజే 1,09,824 కరోనా కేసులు

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఇక్కడ గురువారం ఒక్క రోజే ఏకంగా 1,09,824 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కలిపి గడిచిన వారం రోజుల్లో అమెరికాలో సగటున రోజుకు 98,518 కరోనా కేసులు నమోదైనట్లు అధికారులు చెప్తున్నారు. అంటే వారం రోజులుగా రోజుకు సుమారు లక్ష కరోనా కేసులు రికార్డయ్యాయన్నమాట. మూడు వారాల క్రితంతో పోల్చుకుంటే ఈ కరోనా కేసులు 277శాతం పెరుగుదల కనిపిస్తోంది. ఫిబ్రవరి …

Read More »

NRI TRS Kuwait ఆధ్వర్యంలో మంత్రి KTR జన్మదిన వేడుకలు.

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గారి పుట్టినరోజు సంబరాలు తెరాస కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టినటువంటి “ముక్కోటి వృక్షార్చన” లో భాగంగా కువైట్ లో కూడా తెరాస కువైట్ సభ్యులు కోవిద్ నిబంధనలు పాటిస్తూ కేక్ కట్ చేసి మొక్కలు నాటి శుభాకాంక్షలు తెలియచేసి మంత్రి కేటీఆర్ కి  …

Read More »

మంత్రి కేటీఆర్ B’Day Spl-బహ్రెయిన్ NRI -TRS సెల్ ఆధ్వర్యంలో “ముక్కోటి వృక్షార్చన”

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  ,మంత్రి కేటీఆర్ గారి జన్మదిన శుభసందర్బంగా బహ్రెయిన్ ఎన్నారై టీఅర్ఎస్ సెల్ ఆధ్వర్యంలో “ముక్కోటి వృక్షార్చన”. మంత్రి కేటీఆర్ గారి జన్మదిన శుభసందర్బంగా మొక్కలను నాటిన ఎన్నారై టీఅర్ఎస్ సెల్ బహరేన్ ప్రెసిడెంట్ రాధారపు సతీష్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ వెంకటేష్ బొలిసెట్టి,జనరల్ సెక్రటరీ పుప్పాల బద్రి. గౌరవ రాజ్యసభ సభ్యులు శ్రీ జోగినపల్లి సంతోష్ కుమార్ గారుతలపెట్టిన “ముక్కోటి …

Read More »

కొవిషీల్డ్‌ పై గుడ్ న్యూస్

భార‌త్‌లో కొవిషీల్డ్‌గా వ్య‌వ‌హ‌రించే ఆక్స్‌ఫ‌ర్డ్-ఆస్ట్రాజెనెకా కొవిడ్‌-19 వ్యాక్సిన్‌తో వైర‌స్ నుంచి జీవిత‌కాలం పూర్తి ర‌క్ష‌ణ ల‌భిస్తుంద‌ని తాజా అధ్య‌య‌నం వెల్ల‌డించింది. వైర‌స్‌ను నిరోధించే యాంటీబాడీల‌ను త‌గినంత అభివృద్ధి చేయ‌డంతో పాటు నూత‌న వేరియంట్ల‌ను సైతం వెంటాడి చంపేలా శ‌రీరంలో శిక్ష‌ణా శిబిరాలను సృష్టిస్తుంద‌ని ఈ అధ్య‌య‌నం తెలిపింది. యాంటీబాడీలు అంత‌రించినా కీల‌క టీసెల్స్‌ను శ‌రీరం త‌యారుచేస్తుంద‌ని, ఇది జీవిత‌కాలం సాగుతుంద‌ని జ‌ర్న‌ల్ నేచ‌ర్‌లో ప్రచురిత‌మైన క‌ధ‌నంలో ఆక్స్‌ఫ‌ర్డ్ శాస్త్ర‌వేత్త‌లు వెల్ల‌డించారు …

Read More »

లండన్ లో నిరాడంబరంగా “టాక్ లండన్ బోనాల జాతర”

తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ ( టాక్) ఆధ్వర్యం లో ప్రతీ సంవత్సరం ఘనంగా బోనాల జాతరను, లండన్ వీధుల్లో తొట్టెల ఊరేగింపుతో మన సంస్కృతి సంప్రదాయాలని ప్రపంచానికి చాటిచెప్పేలా వైభవంగా నిర్వహించుకుంటామని, కానీ గత సంవత్సర కాలంగా కరోనా – కోవిడ్ పరిస్థితుల్లో అందరూ సంబరాలకు దూరంగా ఉంటూ సంస్థగా సమాజానికి వీలైనంత సేవ చేస్తూన్నామని అధ్యక్షులు రత్నాకర్ కడుదుల తెలిపారు.బోనాల సందర్భంగా అమ్మవారికి బోనాలు సమర్పించి …

Read More »

డెల్టా వేరియంట్‌ ఎఫెక్ట్‌-సిడ్నీలో లాక్‌డౌన్‌

కరోనా అత్యంత సమర్థవంతంగా కట్టడి చేసిన దేశాల్లో ఆస్ట్రేలియా ఒకటి. మరి అలాంటి దేశంలో కూడా డెల్టా వేరియంట్‌ దడపుట్టిస్తున్నది. ఆస్ట్రేలియాలోని ప్రముఖ నగరాల్లో ఒకటైన సిడ్నీలో డెల్టా వేరియంట్‌ లక్షణాలున్న కరోనా కేసులు నమోదవుతున్నాయి. దీంతో సెంట్రల్‌ సిడ్నీలోని పలు ప్రాంతాల్లో అధికారులు లాక్‌డౌన్‌ విధించారు. వైరస్‌ వ్యాప్తిని నిలువరించడానికి బాధితుని ఇంటి పక్కనున్న నాలుగు కుటుంబాలను వారం రోజులపాటు బయటకు రావద్దని అధికారులు సూచించారు. అంతర్జాతీయ విమాన …

Read More »

కాలు లేకపోతేనే ఆత్మవిశ్వాసం ఉందిగా

ఆమె క్యాన్సర్‌ను జయించింది. ఆ హోరాహోరీ పోరులో ఆమె తన కాలును కోల్పోయింది. అంతటితో కథ అయిపోతే ఏమీ లేదు. కానీ కృత్రిమ కాలుతో ఆమె అందాల పోటీలకు సిద్ధమైంది. క్లుప్తంగా ఇదీ బెర్నాడెట్ హగాన్స్ కథ. మిస్ వరల్డ్ ఐర్లాండ్ జాతీయ అందాల పోటీలకు బెర్నాడెట్ ఎంపిక కావడం లోపాలతో కుమిలిపోయేవారికి గొప్ప ఇన్‌స్పిరేషన్ అని చెప్పాలి. కలలను సాకారం చేసుకోవడానికి వైకల్యం అడ్డురాదని ఆమె అందంగా నిరూపించారు. …

Read More »

కరోనా ఎఫెక్ట్ -భారత్ కు అమెరికా భారీ సాయం

ప్రస్తుతం కరోనాతో వణికిపోతున్న భారత్ కి.. అమెరికా భారీ సాయం ప్రకటించింది. అత్యవసరం కింద సుమారు రూ. 744 కోట్ల విలువైన వస్తువులను సరఫరా చేయనుంది. ఇవాళ 440 ఆక్సిజన్ సిలిండర్లు, వైద్య పరికరాలు విమానంలో రానున్నాయి. కరోనా ప్రారంభం నుంచి కోటి మంది భారతీయులకు 23 మిలియన్ డాలర్ల సాయం అందించామని… 1000 ఆక్సిజన్ కాన్సన్దేటర్లు, 1 లక్ష N95 మాస్క్లు, 9.6లక్షల ర్యాపిడ్ టెస్ట్లు పంపామని US …

Read More »

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం

అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో గల హాల్ట్ విల్లే సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కును ఓ SUV ఢీకొట్టగా 15 మంది ప్రాణాలు కోల్పోయారు. అటు ఈ ప్రమాదంలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు ప్రమాదానికి కారణమైన SUVలో 27 మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat