Home / INTERNATIONAL (page 32)

INTERNATIONAL

ప్రపంచాన్ని గడగడలాడించిన అంతర్జాతీయ ఉగ్రవాది..సైన్యం చేతిలో కుక్కచావు

ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ యొక్క నాయకుడైన బు బక్ర్ అల్-బాగ్దాది ప్రపంచ జిహాద్కు అధ్యక్షత వహించి, ప్రపంచంలోని మోస్ట్ వాంటెడ్ వ్యక్తిగా అవతరించాడు. సిరియాలో నరమేధం సృష్టిస్తూ.. ప్రపంచాన్ని గడగడలాడించిన అంతర్జాతీయ ఉగ్రవాది, బాగ్దాదీ అగ్రరాజ్యం అమెరికా సైన్యం చేతిలో కుక్కచావు చచ్చాడు. అమెరికా సైనిక కుక్కలు వెంటపడుతుండగా.. బంకర్‌లో ప్రాణభయంతో తన వెంట ముగ్గురు చిన్నారులు వెంటతీసుకుని పరుగులు పెడుతూ చివరకు తనను తాను పేల్చుకుని ప్రాణాలు విడిచాడు. …

Read More »

మంత్రి కొప్పుల ఈశ్వర్ తో సౌతాఫ్రిక టీఆర్ఎస్ శాఖ అధినేత నాగరాజు భేటీ

తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్యులు కొప్పుల ఈశ్వర్ ను సౌతాఫ్రిక టీఆర్ఎస్ ఎన్నారై శాఖ అధ్యక్షుడు నాగరాజు గుర్రాల ఈ రోజు శుక్రవారం కలిశారు..ఈ సందర్బంగా నాగరాజు టీఆరెస్ ఎన్నారై సౌతాఫ్రిక శాక చేపట్టిన పలు వినూత్న కార్యక్రమాల గురించి వివరించారు. అనంతరం మంత్రి కొప్పుల ఈశ్వర్ ను సౌతాఫ్రికాకు రావాలని ఆహ్వానించారు.

Read More »

సంచలనం సృష్టిస్తున్న ట్రంప్ ట్వీట్

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నిత్యం ఏదో ఒక విషయంలో సంచలనం సృష్టించడాన్ని మనం గమనిస్తూనే ఉన్నాము. తాజాగా ఆయన చేసిన ట్వీట్ కాకరేపుతుంది.ఈ ట్వీట్ సాక్షిగా ట్రంప్ తన నోటి దురుసును మరోసారి బయటపెట్టుకున్నాడు. రిపబ్లిక్ పార్టీని రీకాల్ చేసే క్రమంలో డెమోక్రాట్లు ప్రవేశపెట్టిన అభిశంస తీర్మానంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నెగ్గాడు. అయితే దీనిని ట్రంప్ మూకదాడిగా అభివర్ణించాడు. డెమోక్రాటిక్ పార్టీ నేతలు ఎంతగా పోరాడిన …

Read More »

నేడు అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం..!

ప్రస్తుతం భారత దేశాన్ని వెంటాడుతున్న సమస్య ఏదీ అంటే అది పేదరికమనే చెప్పాలి. ఎందుకంటే ప్రపంచం మొత్తం మీద భారత దేశంలోనే ఎక్కవ సంఖ్యలో పేదలు ఉన్నట్టు ఐరాస ప్రకటించింది. అయితే ఇండియాలో ఎంతమంది కోటీశ్వరులు ఉన్నారో అంతే మంది పేదవాళ్ళు కూడా ఉన్నారు. కనీసం వారు తిండికీ, గుడ్డకు నోచుకోని స్థితిలో ఉన్నారు. ఒకప్పుడు మనిషికి సరిపడే ఆహరం దొరికేది దాంతో సుఖంగా బ్రతికేవారు. కాని ప్రస్తుత రోజుల్లో …

Read More »

ఇండియాలో ఆకలి కేకలు ఎక్కువే

ఈ రోజు ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా ఒక ప్రముఖ స్వచ్చంద సంస్థ విడుదల చేసిన ఒక సర్వే జాబితాలో ప్రపంచ ఆకలి దేశాల లిస్ట్ లో భారతదేశం యొక్క స్థానం మరింత దిగజారింది. ప్రపంచంలో మొత్తం 117 దేశాల్లో నిర్వహించిన సర్వే ప్రకారం ఇండియాకు 102వ స్థానం దక్కింది. మొత్తం వంద పాయింట్లకు ఇండియాకు అతితక్కువగా 30.3 పాయింట్లు మాత్రమే దక్కాయి. ఇండియా కంటే ముందు ఈ జాబితాలో …

Read More »

కొత్తతరం స్పేస్​సూట్‌లను ఆవిష్కరించిన నాసా..!

అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా 2024లో చంద్రుడిపైకి మనుషులను పంపేందుకు సిద్ధమవుతోంది. ఈమేరకు వారికి కొత్తతరం స్పేస్​సూట్‌లను ఆవిష్కరించింది. వీటిలో ఒక స్పేస్​సూట్‌ను ఎక్ష్ ప్లోరేషన్‌ ఎగ్జ్రా వెహిక్యులర్‌ మొబిలిటీ యూనిట్‌ లేదా గ్జెముగా నాసా పిలుస్తోంది. గ్జెమూను చంద్రుడి దక్షిణ ధ్రువంపై ఉపయోగించేందుకు డిజైన్ చేసింది.చంద్రుడిపై ఎక్కువ కాలం పరిశోధనలు చేసేందుకు గ్జెము ఉపకరిస్తుందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.మరో స్పేస్​సూట్‌ను ఓరియన్ క్రూ సర్వైవల్ సిస్టమ్‌గా పిలుస్తోంది. …

Read More »

కిమ్ సాహసం చేసాడంటే…మరో బాంబు పేలుస్తున్నట్టే..ఎవరికి మూడిందో మరి ?

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మరో కొత్త వివాదానికి దారితీశాడు అనడానికి ఇదే ఉదాహరణ అని చెప్పాలి. ఉత్తర కొరియాలో అత్యంత ప్రమాదకరమైన పర్వతం ఏదీ అంటే అది ‘పయ్యేక్టు’ అనే చెప్పాలి. ఈ పూర్తిగా మంచుతో కప్పి ఉంటుంది మరియు చాలా ప్రమాదకరమైనిది కూడా. అయితే కిమ్ ఈ పర్వతంపై గుర్రపు స్వారీ చేసారని కేఎన్సీఏ వార్త వెల్లడించింది. ఇందులో చూసుకుంటే కిమ్ ఒక్కడే భయం …

Read More »

నేడు ప్రపంచ ఆహార దినోత్సవం..!

ఈరోజుల్లో అన్నం విలువ కొంతమందికే తెలుస్తుంది. ఎందుకంటే అన్నం తినేవాడికన్నా దానిని పండించేవారికే దాని యొక్క విలువ తెలుస్తుంది. ఆహరం పారేయడానికి ఒక్క నిమిషం చాలు, కాని ఆ ఆహారాన్ని పండించడానికి కనీసం మూడు నెలలు పడుతుంది. ఆ విషయం తెలియక చాలా మంది దానిని వృధా చేస్తారు. దీనికి సంభందించే అంటే ఆహార భద్రతను దృష్టిలో పెట్టుకొని ఈరోజున ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ ఆహార దినోత్సవం జరుపుకుంటారు. 1945 …

Read More »

ఈ పిల్లల క్రియేటివిటీకి ఆనంద్ మహింద్రానే ఫిదా అయిపోయాడు.!

మట్టిలో మాణిక్యం అదే పదం వినే ఉంటారు కదా. అయితే ఈసారి వినడం కాదు వారిని చూడండి. పైన ఉన్న ఫోటోలో చూసారుగా వాళ్ళే మనకి దొరికిన అద్భుతాలు. వీరి ఐడియా ఎవ్వరైనా సరే ఫిదా అవ్వాల్సిందే. ఎందుకంటే వీరికి క్యారమ్స్ ఆడాలనిపించి వారి చిన్న మెదడును ఉపయోగించి మట్టితోనే బోర్డును తయారుచేసుకున్నారు. ఇంకా కాయిన్స్ ఎలా అనుకుంటున్నారా వాటికి బదులుగా బాటిల్ మూతలను పెట్టారు. నేనే గెలిచా.. గెలిచా …

Read More »

ఐరాసకు బకాయలు చెల్లించిన దేశాల్లో భారత్ కూడా..!

ఐరాసలో ఖజానా ఖాళీ అవ్వడంతో తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఐరాసకు మొత్తం 35దేశాలు బకాయిలు చెల్లించగా అందులో భారత్ కూడా ఉన్నట్టు భారత శాశ్వత రాయబారి సయీద్ అక్బరుద్దీన్ చెప్పారు. ట్విట్టర్ వేదికగా ఆయన స్పందిస్తూ బకాయిలు మొత్తం కట్టేశామని, మొత్తం 193 దేశాల్లో 35 దేశాలు మాత్రమే బకాయిలు చెల్లించాయని అన్నారు. ఈ జాబితాలో అమెరికా, బ్రెజిల్, అర్జెంటైనా, మెక్సికో, ఇరాన్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat