Home / JOBS / టెన్త్ పాస్ అయ్యారా..? అయితే ఈ శుభవార్త మీకోసమే !

టెన్త్ పాస్ అయ్యారా..? అయితే ఈ శుభవార్త మీకోసమే !

టెన్త్ పాస్ అయ్యి పెద్ద చదువు చదవలేని వారికి ఇది నిజంగా శుభవార్త అనే చెప్పాలి. ఎందుకంటే వారికి డీఆర్డీఓ నోటిఫికేషన్ విడుదల చేసింది. డీఆర్డీఓ సంబంధించి 1817 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. టెన్త్ పాస్ అయిన తరువాత ఐటీఐలో సంబధిత ట్రేడ్ వారు మరియు 18-25 సంవత్సరాలు వారు దీనికి అర్హులు. డిసెంబర్ 23నుండి ఆన్లైన్ అప్లికేషన్లు ప్రారంభం కానున్నాయి. కాగా జనవరి 23 చివరి తేదీగా ప్రకటించారు. ఇంకా పూర్తి వివరాలు కోసం డీఆర్డీఓ వెబ్సైటు లో చూసుకోవచ్చు.