‘భీష్మ’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్న వెంకీ కుడుముల .. తదుపరి చిత్రం ఇంకా సెట్ కాలేదు. కథ విషయంలో కాంప్రమైజ్ కాకూడదనే ఉద్దేశంతో ఆ సినిమా తర్వాత కావాలనే గ్యాప్ తీసుకున్నారట. అయితే ఇప్పుడు ఆయన నెక్స్ట్ మూవీకి సమయం ఆసన్నమైంది. వరుణ్ తేజ్ హీరోగా త్వరలోనే వెంకీ తదుపరి చిత్రానికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాబోతోందని తెలుస్తోంది.ఈ కాంబోలో మూవీ ఉంటుందని ఎప్పటినుంచో …
Read More »తన పాపకు “రాధా”అని పెట్టడానికి కారణం చెప్పిన శ్రియా
అందాల ముద్దుగుమ్మ శ్రియ కొద్ది రోజుల క్రితం తన ఇన్‌స్టాగ్రామ్‌లో గత ఏడాది పండంటి బిడ్డకు జన్మనిచ్చానని తెలియజేసి అందరికి షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. శ్రియ ఇచ్చిన సర్‌ప్రైజ్‌కి అందరు షాక్ అయ్యారు.ఇక శ్రియ తన కూతురికి రాధా అనే పేరు పెట్టినట్టు కూడా తెలియజేయగా, ఎన్నో మోడ్రన్ నేమ్స్ ఉండగా, ఓల్డ్ నేమ్‌పై అంత ప్రత్యేక దృష్టి సారించడం వెనకు ఏదైన కహానీ ఉందా అంటూ శ్రియని …
Read More »మత్తెక్కిస్తున్న కాజల Latest అందాలు
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటి.. అందాల రాక్షసి.. హాట్ బ్యూటీ .. చందమామ కాజల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. తన అందచందాలతో తెలుగు సినిమాల్లో కొన్ని సంవత్సరాలుగా అలరిస్తోంది.తాజాగా ఆ ముద్దుగుమ్మ కొన్ని లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసింది . మీరు ఒక లుక్ వేయండి.
Read More »అలయ్ బలయ్’ కి హజరైన పవన్ కళ్యాణ్
ప్రతి ఏటా దసరా మరుసటి రోజు ‘దత్తన్న అలయ్ బలయ్’ కార్యక్రమం జలవిహార్‌లో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఒకే వేదికపై అన్ని పార్టీల నేతలు ప్రముఖులు కలుసుకున్నారు. ఈసారి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. కొద్దిసేపటి క్రితమే టాలీవుడ్ హీరో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. తెలంగాణ గవవర్నర్ తమిళ సై, ఏపీ గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్, హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అలయ్ బలయ్ …
Read More »నెటిజన్‌కు రష్మిక మందన్న దిమ్మతిరిగే రిప్లై
స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలుగుతున్న కన్నడ బ్యూటీ రష్మిక మందన్న తాజాగా ఓ నెటిజన్‌కు దిమ్మతిరిగే రిప్లై ఇచ్చి షాకిచ్చింది. ప్రస్తుతం రష్మిక తెలుగుతో పాటు హిందీ సినిమాలతో యమా బిజీగా ఉంది. ఇప్పుడు తెలుగులో ఆమె అల్లు అర్జున్ సరసన పాన్ ఇండియన్ సినిమా ‘పుష్ప’ మూవీలో నటిస్తోంది. ఇందులో ఆమె శ్రీవల్లిగా డీగ్లామర్ రోల్లో కనిపించబోతుంది. ఇదే క్రమంలో యంగ్ హీరో శర్వానంద్ సరసన ‘ఆడవాళ్ళు …
Read More »ప్రకాశ్‌రాజ్ కి నరేష్ అదిరిపోయే కౌంటర్
‘మా’ అసోసియేషన్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం సందర్భంగా మాజీ అధ్యక్షుడు నరేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంచు విష్ణు కమిటీ సభ్యులు తమ పని గురించి ఎవరికీ రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ‘మా’ బయట ఉండి విష్ణు చేేస పనులకు మద్దతు ఇస్తూనే, ప్రతి నెలా రిపోర్ట్ కార్డు అడుగుతామని ప్రకాశ్‌రాజ్ పేర్కొన్న సంగతి తెలిసిందే. దీనికి కౌంటర్‌గా నరేశ్ మాట్లాడారు. ‘మా’ మసకబారిందనే …
Read More »త్వరలో పెళ్ళి పీటలెక్కనున్న సాయి ధరమ్ తేజ్
గతనెల్లో బైక్ యాక్సిడెంట్ లో సాయిధరమ్ తేజ్ తీవ్ర గాయాలపాలైన సంగతి తెలిసిందే. ఒక నెల రోజుల పాటు హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకొని సరిగ్గా అతడి పుట్టినరోజున డిస్చార్జ్ అయ్యారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ తో పాటు ఇతర మెగా ఫ్యామిలీ మెంబర్స్ సాయిధరమ్ కి విషెస్ తెలిపారు. త్వరలోనే సాయి తదుపరి చిత్రం షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు మరోసారి సాయిధరమ్ తేజ్ …
Read More »నన్ను అందరూ వర్క్‌హాలిక్ అంటారు-Pooja Hegde
బుద్ధిగా ప్రేమించే వారికి గోపికమ్మ! ఘాటుగా ఆరాధించే వారికి జిగేలు రాణి!! నడక.. సామజవరగమన.. నవ్వు.. రస్మైక రాగ హిందోళం.. అందం.. తన సొంతూరు అనిపించే తీరు.. ఇదీ క్లుప్తంగా పూజా హెగ్డే పరిచయం! వరుస హిట్లతో టాలీవుడ్లో మోస్ట్ ఎలిజిబుల్ హీరోయిన్ అనిపించుకున్న ‘పూజా హెగ్డే’ను ‘జిందగీ’ పలకరించింది. సక్సెస్ఫుల్ మూవీస్‌తో మోస్ట్ ఎలిజిబుల్ హీరోయిన్ అయ్యారు.. దీన్ని ఎలా ఆస్వాదిస్తున్నారు? మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉంది. మొదట్నించీ …
Read More »దేశంలో కొత్తగా 14,146 మందికి కరోనా
దేశంలో కొత్తగా 14,146 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో కరోనా సోకినవారి సంఖ్య 3,40,67,719కు చేరింది. ఇందులో 3,34,19,749 మంది కరోనా నుంచి కోలుకోగా, 1,95,846 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. మరో 4,52,124 మంది మహమ్మారివల్ల మరణించారు. కాగా, గత 24 గంటల్లో కొత్తగా 19,788 మంది కరోనా నుంచి బయటపడగా, 144 మంది మృతిచెందారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ముమ్మరంగా …
Read More »రష్మిక మందన్నాకి అరుదైన గౌరవం
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన అందాల భామ రష్మిక మందన్నా ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీ భాషలలో వరుస సినిమాలు చేస్తూ తెగ సందడి చేస్తుంది. రష్మిక నటించిన పుష్ప చిత్రం డిసెంబర్ 17న విడుదల కానుండగా,ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టారు. రీసెంట్గా రష్మిక మందన్న శ్రీవల్లి పాత్రకి సంబంధించిన సాంగ్ విడుదల చేయగా, ఇది మంచి ఆదరణ దక్కించుకుంది. మరోవైపు ఆడాళ్లు మీకు జోహార్లు అనే …
Read More »