ప్రముఖ పాటల, మాటల రచయిత వెన్నెలకంటి (64) ఇక లేరు. గుండెపోటుతో ఆయన ఈరోజు(మంగళవారం) చెన్నైలో మృతి చెందారు. ఆయన పూర్తి పేరు వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్. వెన్నెలకంటిగానే ఆయన అందరికీ పరిచయం. తమిళ చిత్రాలను తెలుగులో అనువాదం చేసే విషయంలో ఆయన పాత్ర ఎంతో కీలకంగా ఉండేది. లిరిసిస్ట్‌గానూ ఆయన ఎన్నో పాటలను రచించారు. మొత్తంగా ఆయన 1000కి పైగా చిత్రాలకు పని చేశారు. ఆదిత్య 369, క్రిమినల్, …
Read More »ట్విట్టర్ లో రెచ్చిపోయిన రష్మిక
ఈ ఏడాది `సరిలేరు నీకెవ్వరు`, `భీష్మ` వంటి విజయాలతో టాలీవుడ్ టాప్ హీరోయిన్గా ఎదిగింది హీరోయిన్ రష్మిక. ప్రస్తుతం ఈమె తమిళ, తెలుగు, కన్నడ, హిందీ భాషల సినిమాల్లో నటిస్తోంది. తాజాగా మరో రెండు పెద్ద చిత్రాల్లో నటించే అవకాశం రష్మికను వరించినట్టు సమాచారం. తాజాగా సోషల్ మీడియా ద్వారా రష్మిక అభిమానులతో టచ్‌లోకి వచ్చింది. అయితే తన కొత్త సినిమాల గురించి మాట్లాడడానికి నిరాకరించింది. `నా వర్క్ గురించి …
Read More »దుమ్ము లేపుతున్న క్రాక్ మూవీ సాంగ్
మాస్ మహారాజ్ రవితేజ, శ్రుతీహాసన్ జంటగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘క్రాక్’.. సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్‌పై బి. మధు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 9న సంక్రాతి కానుకగా థియేటర్లలో విడుదలవుతోంది. ఈ సినిమాలో రవితేజ పోలీస్ అధికారి పాత్రలో కనిపించనుండగా.. నాలుగేళ్ళ తర్వాత శ్రుతీ హాసన్ టాలీవుడ్లోకి రీఎంట్రీ ఇస్తోంది. అయితే ఈ సినిమాను గత ఏడాది వేసవిలోనే రిలీజ్ చేయాల్సింది. కానీ …
Read More »కాపీ క్యాట్ ముద్రపై తమన్ సంచలన వ్యాఖ్యలు
తెలుగు ఇండస్ట్రీలో కాపీ క్యాట్ ముద్ర ఎవరికి ఉంది అంటే వెంటనే గుర్తుకొచ్చే పేరు తమన్. ఈయన పాటలు ఏది విడుదలైనా కూడా వెంటనే దీని ఒరిజినల్ పాడండ్రా అంటూ ట్రోల్ మొదలు పెడుతుంటారు. కింగ్ సినిమాలో బ్రహ్మానందం మీమ్స్ తమన్ కోసం కంటే ఎక్కువగా మరెవరికీ వాడుండరు కూడా. అంతగా ఈయన్ని ఆడుకుంటారు మీమర్స్. ఎలాంటి పాట వచ్చినా కూడా ఎక్కడో ఓ చోట నుంచి తమన్ కాపీ …
Read More »రూ.2కోట్లు డిమాండ్ చేస్తున్న సాయి పల్లవి
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోలు పవర్ స్టార్ పవన్‌కల్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో అయ్యప్పనుమ్ కొషియుమ్ రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టు ఇటీవలే పూజా కార్యక్రమాలతో షురూ అయింది. ఈ చిత్రంలో అయ్యప్పన్ నాయర్, కొషీ రోల్స్ చేస్తున్నారు పవన్-రానా. అయితే ఇప్పటికే రానా వైఫ్ పాత్రలో ఐశ్వర్యరాజేశ్ దాదాపు ఖరారైనట్టు టాక్. సముద్రఖని రానా తండ్రి పాత్రలో నటిస్తున్నాడు. ఇక పవన్ …
Read More »చందమామ ఔట్.. సొట్ట బుగ్గల భామ ఇన్
ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాలు చేయడంలో టాలీవుడ్ డైరెక్టర్ తేజది ప్రత్యేకమైన శైలి. ఈ దర్శకుడు ప్రస్తుతం అలివేలు వెంకటరమణ అనే చిత్రాన్ని చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. పరిమిత బడ్జెట్ లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో ఫీమేల్ లీడ్ రోల్ కోసం కాజల్ అయితే బాగుంటుందని మొదట ఫిక్స్ అయ్యాడు తేజ. అయితే ఇపుడు పరిస్థితులు మారిపోయాయి. కాజల్ స్థానంలో తాప్సీని ఫైనల్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. మహిళాప్రధాన చిత్రాల్లో నటిస్తూ …
Read More »మహేష్ మూవీలో రేణూ దేశాయ్
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సూపర్ స్టార్ ,స్టార్ హీరో మహేష్ బాబు, పరుశురాం దర్శకత్వంలో వస్తున్న ‘సర్కారు వారి పాట సినిమాలో రేణూ దేశాయ్ నటించనుందని గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమాలో మహేష్ కు వదినగా రేణూ నటించబోతుందని.. ప్రస్తుతం ప్రచారం జరుగుతోంది. బ్యాంకింగ్ రంగాన్ని కదిలించిన కుంభకోణాల చుట్టూ ఈ సినిమా కథ చుట్టూ తిరగనుండగా.. 14 రీల్స్ ప్లస్, GMB ఎంటర్ టైన్మెంట్ …
Read More »హారీష్ శంకర్ దర్శకత్వంలో పవన్
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తాజాగా `వకీల్ సాబ్` సినిమా చిత్రీకరణను పూర్తి చేశారు. త్వరలో డైరెక్టర్ క్రిష్ సినిమాను పట్టాలెక్కించనున్నారు. దీనితోపాటే `అయ్యప్పనుమ్ కోషియమ్` రీమేక్ షూటింగ్లో కూడా పాల్గొంటారట. ఈ రెండు సినిమాల తర్వాత హరీష్ శంకర్ డైరెక్షన్లో మైత్రీ మూవీస్‌కు ఓ సినిమా చేయాలి. ఈ సినిమా నిమిత్తం డైరెక్టర్ హరీష్ శంకర్ తాజాగా పవన్‌ను కలిశారు. ఆయనతో చాలా …
Read More »నితిన్ చెక్ మూవీ టీజర్ విడుదల
యువహీరో నితిన్ హీరోగా రకుల్‌ప్రీత్ సింగ్, ప్రియాప్రకాశ్ వారియర్ హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం చెక్. వి. ఆనందప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి యేలేటి చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. ‘‘చదరంగం నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తూ ‘చెక్’ అని టైటిల్ పెట్టడంతో అన్ని వర్గాల నుండి చక్కని స్పందన వస్తుంది. తాజాగా చిత్రానికి సంబంధించి టీజర్ విడుదల చేశారు. ఇందులో నితిన్ ఖైదీగా కనిపిస్తూ అలరిస్తున్నాడు. ఉరిశిక్ష పడిన ఖైదీ జీవిత …
Read More »దర్శకుడు క్రిష్ కు కరోనా
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ దర్శకుడు క్రిష్ కు కూడా కరోనా వచ్చింది. ఈ మధ్యే సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఓ సినిమాను కేవలం 40 రోజుల్లోనే పూర్తి చేసాడు క్రిష్. ఓ నవల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. రకుల్ ప్రీత్ సింగ్ ఇందులో హీరోయిన్ గా నటించింది. ఇదిలా ఉంటే ఈ చిత్రంతో పాటు పవన్ సినిమాను కూడా తెరకెక్కిస్తున్నాడు క్రిష్. ఈ …
Read More »