దళిత యువకుడు పర్రి శ్రీకాంత్ శిరోముండనం కేసులో అరెస్టైన నూతన్ నాయుడిని పోలీసులు ఉడిపి నుంచి విశాఖకు తరలిస్తున్నారు. ఈ కేసులో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ పేరిట పైరవీలు చేసిన విషయంపై కూడా లోతుగా విచారణ చేపట్టనున్నారు. కాగా శిరోముండనం కేసులో నూతన్‌నాయుడు ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సంఘటన జరగడానికి ముందు తర్వాత కూడా అతను నెట్ కాల్‌తో భార్య …
Read More »కరోనా వైరస్‌పై సంపూ సినిమా.
ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిపై సినీ పరిశ్రమలో పలు సినిమాలు రూపొందుతున్న సంగతి తెలిసిందే. తెలుగులో జాంబీరెడ్డి టైటిల్‌తో ప్రశాంత్ వర్మ ఓ సినిమా చేస్తుండగా, బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు కూడా కరోనా వైరస్ ఆధారంగా ఓ సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడట. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ జరుగుతుండగా, త్వరలోనే దీనిపై అఫీషియల్ ప్రకటన రానుంది. అయితే ఈ చిత్రాన్ని సంపూ స్పూఫ్ …
Read More »శ్రీదేవి బయోపిక్ లో హాట్ బ్యూటీ
ఇండియన్ సినిమాల్లో బయోపిక్స్ హవా తగ్గడం లేదు. రాజకీయ, సినీ, క్రీడలకు సంబంధించిన సెలబ్రిటీల జీవిత కథలు సినిమాల రూపంలో తెరకెక్కుతున్నాయి. తాజాగా ఇండియన్ సినిమాల్లో ఐదు దశాబ్దాల కెరీర్‌తో మూడు వందలకు పైగా సినిమాలు చేసిన దివంగత స్టార్ శ్రీదేవి బయోపిక్‌ను రూపొందించడానికి ఆమె భర్త బోనీ కపూర్ సన్నాహాలు చేస్తున్నారు. మరి ఈ బయోపిక్‌లో ఎవరు నటిస్తారనేది ఆసక్తికరంగా మారింది. అయితే లేటెస్ట్‌గా నేను రేసులో ఉన్నాగా! …
Read More »పవర్ స్టార్ కు పాయల్ బర్త్ డే గిఫ్ట్
బుధవారం నాడు జన్మదినోత్సవం జరుపుకున్న పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్‌కు టాలీవుడ్ అందాల రాక్షసి పాయల్ రాజ్ పుత్ ఒక గిఫ్ట్ ఇచ్చింది. ఇందులో భాగంగా రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన `గ్రీన్ ఇండియా` ఛాలెంజ్ స్ఫూర్తితో హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ మూడు మొక్కలు నాటింది. వీటిని పవన్ కు అంకితం ఇచ్చింది. అనంతరం మరో నలుగురిని ఈ కార్యక్రమానికి నామినేట్ చేసింది. “గ్రీన్ ఇండియా` ఛాలెంజ్ స్ఫూర్తితో మూడు …
Read More »సుశాంత్ కేసులో రోజుకో మలుపు
బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో డ్రగ్స్ కోణం బయటపడిన సంగతి తెలిసిందే. ఈ డ్రగ్స్ కేసుతో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) బుధవారం అరెస్ట్ చేసింది. ఆ ఇద్దరిలో ఒకరైన అబ్దుల్ బాసిత్‌కు సుశాంత్ మేనేజర్ శామ్యూల్ మిరాండాతో సంబంధం ఉందని ఎన్‌సీబీ వెల్లడించింది. `సుశాంత్ మేనేజర్ శామ్యూల్ మిరాండాతో బాసిత్‌కు సంబంధం ఉంది. రియా చక్రవర్తి సోదరుడు …
Read More »జోరు మీదున్న బర్త్ డే స్టార్
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ జోరుమీదున్నారు. రీ ఎంట్రీ తర్వాత వరుసబెట్టి సినిమాలు అంగీకరిస్తున్నారు. ప్రస్తుతం చేస్తున్న `వకీల్ సాబ్` కాకుండా ఈ రోజు (బుధవారం) మూడు సినిమాలను అధికారికంగా ప్రకటించారు. పవన్ 27వ సినిమాకు డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం వహించనుండగా, 28వ సినిమాను హరీష్ శంకర్ రూపొందించునున్నారు. `సైరా` దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా పవన్‌తో సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన కొద్దిసేపటి క్రితం వచ్చింది. నిర్మాత …
Read More »గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాయల్ రాజ్ పుత్
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వతహాగా స్వీకరించిన ప్రముఖ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ( RX100 ఫేమ్) నేడు బాలానగర్ లోని తన నివాసంలో మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మొక్కలు నాటడం అంటే నాకు చాలా ఇష్టమని రాజ్యసభ సభ్యులు సంతోష్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా …
Read More »జూనియర్ రాఖీ భాయ్
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సీక్వెల్స్ గా వచ్చిన “బాహుబలి’’ తర్వాత అంతటి సంచలనం సృష్టించిన చిత్రాల్లో ‘కేజీఎఫ్’ చిత్రం ఒకటి. ఈ చిత్రం ద్వారా కన్నడ స్టార్ యష్ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. 2016లో ప్రముఖ కన్నడ నటి రాధికా పండిట్‌ను పెళ్లి చేసుకున్నారు యష్. వీరికి పాప, బాబు ఉన్నారు. పాప పేరు ఐరా. బాబు గతేడాది అక్టోబర్ 30న పుట్టాడు. ఆ బాబుకి నామకరణం చేసే టైమ్‌కి …
Read More »బ్రేక్ లేకుండా రకుల్ ప్రీత్
వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. వికారాబాద్ అడవుల్లో ఈ సినిమా చిత్రీకరణ జరుపుతున్నారు. నలభైరోజులు నాన్‌స్టాప్‌గా జరిగే ఈ షెడ్యూల్‌తో సినిమా చిత్రీకరణ మొత్తాన్ని పూర్తి చేయాలనుకుంటున్నారు. మంగళవారం ఈ సెట్‌లో అడుగుపెట్టారు రకుల్. ప్రస్తుతం వైష్ణవ్, రకుల్‌పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. జాగర్లమూడి సాయిబాబు, రాజీవ్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీత దర్శకుడు.
Read More »పవన్ కు తమిళ సై పుట్టిన రోజు శుభాకాంక్షలు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ రోజు 50వ వసంతంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన అభిమానులు, సెలబ్రిటీలు, ప్రముఖులు పవన్‌కు సోషల్ మీడియా ద్వారా బర్త్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కూడా తన ట్విట్టర్ ద్వారా పవన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జన్మదిన శుభాకాంక్షలు పవన్ కళ్యాణ్ గారు. మీరు ఎప్పుడు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని,జీవితంలో మరెన్నో విజయాలు సాధించాలని …
Read More »