Home / MOVIES (page 255)

MOVIES

వకీల్ సాబ్ రికార్డు

2020 ఎలోగోలా ముగిసింది. కరోనా దెబ్బతో ఈ ఇయర్‌ ఎలా గడిచిపోతుందా అని అనుకున్నవారే కానీ.. అనుకోని వారు లేరంటే అతిశయోక్తి లేదు. ఎట్టకేలకు 2020ని ముగించేసి.. ఇంకొన్ని రోజుల్లో 2021లోకి అడుగుపెట్టబోతున్నాం. ఇక 2020కి సంబంధించిన ట్విట్టర్‌ లెక్కలను ఒక్కొక్కటిగా ట్విట్టర్‌ ఇండియా బయటపెడుతుంది. ఏ హీరో, హీరోయిన్‌ పేరు బాగా ట్రెండ్‌ అయ్యింది, ఏ సినిమా పేరు టాప్‌ స్థానాన్ని ఆక్రమించిదనే లెక్కలను తాజాగా ట్విట్టర్‌ విడుదల …

Read More »

హెబ్బా పటేల్ అడ్రస్ లేదుగా

సినిమా ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం. ఇక్కడ హిట్ అయిన వాళ్ల పేరే ఎక్కువగా వినిపిస్తుంది. ప్లాప్ అయితే అడ్రస్ గల్లంతయినట్లే. ప్రస్తుతం ఇటువంటి పరిస్థితులనే ఎదుర్కొంటోంది ఓ హాట్ బ్యూటీ. లాస్ట్ వన్ ఇయర్ నుంచి సింగిల్ ఆఫర్ కోసం పడరాని పాట్లు పడుతోంది. ఇంతకీ ఎవరా హాట్‌ బ్యూటీ అనుకుంటున్నారు కదా..! టాలీవుడ్‌లో కెరటంలా ఎగిరిపడిన బ్యూటీ.. కుమారి 21 ఎఫ్ తో బ్లాక్ బస్టర్ హిట్ …

Read More »

నాగ చైతన్య సరసన ముగ్గురు భామలు

అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఇటీవలె `లవ్‌స్టోరీ` చిత్ర షూటింగ్‌ను పూర్తి చేశాడు. ఈ సినిమా విడుదలవకముందే మరో సినిమాను పట్టాలెక్కించనున్నాడు. `మనం` సినిమా దర్శకుడు విక్రమ్ కుమార్‌తో మరోసారి కలిసి పనిచేయబోతున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి `థాంక్యూ` అనే టిటైల్ ఖరారు చేశారు. పీసీ శ్రీరామ్‌ ఛాయాగ్రాహకుడు. ఈ సినిమాలో చైతన్య సరసన ముగ్గురు కథానాయికలు …

Read More »

ఆసీస్ జట్టులోకి మార్కస్ హారీస్

ఆస్ట్రేలియా టెస్టు టీమ్‌లో మార్కస్‌ హారి్‌సకు చోటు దక్కింది. గాయపడిన వార్నర్‌ స్థానంలో అతడు టీమ్‌లోకి వచ్చాడు. వార్నర్‌తోపాటు విల్‌ పుకోవ్‌స్కీ భారత్‌తో తొలి టెస్టుకు దూరమయ్యారు. వార్నర్‌కు గజ్జల్లో గాయమైంది.. టీమిండియాతో పింక్‌బాల్‌ ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో పుకోవ్‌స్కీ కంకషన్‌కు గురయ్యాడు. అయితే, వీరిద్దరూ బాక్సింగ్‌ డే టెస్టుకు అందుబాటులో ఉంటారని క్రికెట్‌ ఆస్ట్రేలియా తెలిపింది..

Read More »

లిప్ లాక్ నుండి తప్పించుకున్న సాయిపల్లవి

ఫిదా’తో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన తమిళ బ్యూటీ సాయిపల్లవి తర్వాత తెలుగులో ‘ఎంసీఏ, పడిపడిలేచె మనసు’ చిత్రాల్లో నటించి మెప్పించింది. అలాగే తమిళ, మలయాళ చిత్రాల్లోనూ తనదైన గుర్తింపు సంపాదించుకుంది. ఇప్పుడు తమిళంలో రూపొందిన వెబ్‌ సిరీస్‌ అంథాలజీ ‘పావకథైగల్‌’లోని ఓ పార్ట్‌లో సాయిపల్లవి నటించింది. ఈ అంథాలజీలో నాలుగు కథలుంటాయి. ఒక్కొక్క కథను ఒక్కొక్క దర్శకుడు తెరకెక్కించారు. సాయిపల్లవితో పాటు ప్రకాశ్‌రాజ్‌, హరి నటించిన కథాభాగాన్ని వెట్రి …

Read More »

రాజ్‌నాథ్‌ సింగ్‌ తో కంగనా భేటీ

రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను ఆదివారం కంగనా రనౌత్‌ కలిశారు. ఆమెతో పాటు సోదరి రంగోలీ, ‘తేజస్‌’ చిత్రబృంద సభ్యులు ఉన్నారు. ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ నేపథ్యంలో రూపొందుతున్న ‘తేజస్‌’లో కంగనా రనౌత్‌ పైలెట్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. సినిమా స్ర్కిప్ట్‌ను రక్షణ మంత్రికి అందజేయడంతో పాటు ఆయన ఆశీర్వాదాలు, సినిమాకు కావాల్సిన అనుమతులు కోరినట్టు కంగనా తెలిపారు.

Read More »

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో సింగర్ మను

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారి పిలుపు మేరకు సినీ సంగీత దర్శకుడు కోఠి విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి గచ్చిబౌలి లో మొక్కలు నాటిన సింగర్ మను.. ఆయువు లేనిదే మనిషే లేడు – ఆయువు ను ఇచ్చేది పచ్చని మొక్క అని తెలుపుతూ మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అని సింగర్ మను తెలిపారు.ఇంత …

Read More »

మరోసారి బుల్లితెరపైకి జూనియర్ ఎన్టీఆర్

వెండితెరపైనే కాదు బుల్లితెరపై కూడా ప్రేక్షకులను మెప్పించిన అగ్ర కథానాయకుల్లో చిరంజీవి, నాగార్జున, తారక్‌ ఉన్నారు. వీరిలో తారక్‌ నేటి తరానికి చెందిన స్టార్‌ హీరో. తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్‌ మొదటి సీజన్‌కు వ్యాఖ్యాతగా తారక్‌ బుల్లితెరపై చేసిన సందడిని మరచిపోలేం. ఇప్పుడు ఆ పాత్రను నాగార్జున సమర్ధవంతంగా పోషిస్తున్నారు. అయితే తాజా సినీ వర్గాల సమాచారం మేరకు యంగ్‌ టైగర్ మరోసారి వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారట. అయితే బిగ్‌బాస్‌ …

Read More »

తండ్రి సంజయ్ దత్ పై తనయ సంచలన వ్యాఖ్యలు

బాలీవుడ్‌ స్టార్‌ సంజయ్‌ దత్‌ జీవితంలో పెద్ద రహస్యాలేమీ ఉండవు. డ్రగ్స్‌కి బానిస కావడం నుంచి సినీ రంగంలోకి అడుగుపెట్టి స్టార్ హీరో రేంజ్‌కి ఎదగడం వరకు అన్నీ విషయాలు తెలిసినవే. ‘సంజు’ పేరుతో సంజయ్‌ దత్‌ బయోపిక్‌ను కూడా తెరకెక్కించారు. ఇటీవల సంజయ్‌ దత్త ఊపిరితిత్తుల క్యాన్సర్‌ బారిన పడ్డారు. అయినా ఏమాత్రం భయపడకుండా క్యాన్సర్‌ను జయించి చాలా మందికి స్ఫూర్తిగా నిలిచారు సంజూ బాబా. చిన్నప్పుడు సంజయ్‌ …

Read More »

Happy Birth Day తలైవా..!

ఎవరెస్ట్ అంత ఎత్తు మాస్ పాపులారిటీకి ఆయనే నిలువెత్తు నిదర్శనం. దక్షిణాదిలో సినీ అభిమానులు ఆయన పేరు చెబితే చాలు అంతులేని ఆవేశంతో గంతులేస్తారు. హీరోయిజానికి తనదైన ప్రత్యేకతను ఆపాదించి, ఓ నూతన ఒరవడిని సృష్టించి, మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఆ ప్రభంజనం, ఆ పెనుకెరటం పేరే.. సూపర్‌ స్టార్‌.. తలైవా…రజనీకాంత్‌. డిసెంబరు 12 ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన సినీ ప్రస్థానం గురించి తెలుసుకుందామా.. భారతీయ చలన చిత్ర …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat