నటి శ్రావణి ఆత్మహత్యకు తాను కారణమంటూ వైరల్ అవుతున్న వార్తలను దేవరాజ్ ఖండించాడు. ఆమె మృతికి, తనకు సంబంధం లేదని ఓ వీడియో రికార్డు విడుదల చేశాడు. శ్రావణి ఆత్మహత్యకు ఆమె కుటుంబ సభ్యులతో పాటు, సాయికృష్ణ అనే మరో వ్యక్తి కారణమని.. తనను కలవద్దంటూ కుటుంబ సభ్యులు ఆమెను కొట్టడంతోనే మనస్తాపం చెంది శ్రావణి ఆత్మహత్య చేసుకుందన్నారు. ఈ విషయం శ్రావణి చివరిసారిగా తనకు ఫోన్ చేసి చెప్పిందన్నారు. …
Read More »బుల్లితెర నటి శ్రావణి మృతిలో ట్విస్ట్
మనసు మమత, మౌనరాగం వంటి సీరియళ్లతో పాపులర్ అయిన బుల్లితెర నటి శ్రావణి (26) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ నియోజకవర్గం గొట్టిప్రోలుకు చెందిన శ్రావణి 8 ఏళ్ల క్రితం నగరానికి వచ్చి టీవీ సీరియళ్లలో నటిస్తోంది. ఆర్థికంగా పుంజుకోవడంతో స్వగ్రామంలో ఉంటున్న తల్లిదండ్రులను, సోదరుణ్ని కూడా తనవద్దకే పిలిపించుకుంది. ఏడాది క్రితం టిక్‌టాక్‌లో ఆమెకు.. కాకినాడకు చెందిన దేవరాజ్‌రెడ్డి అనే వ్యక్తితో పరిచయం …
Read More »నటి శ్రావణి ఆత్మహత్య కేసులో కొత్త కోణం
టీవీ సీరియల్ నటి కొండపల్లి శ్రావణి ఆత్మహత్య కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. శ్రావణి ఆత్మహత్యకు తనకు ఎలాంటి సంబంధం లేదని ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవరాజ్ రెడ్డి స్పష్టం చేశారు. సాయి అనే వ్యక్తి శ్రావణిని తన కళ్ల ముందే చంపాలని చూశాడని అతడు తెలిపాడు. పెళ్లి చేసుకోవాలని శ్రావణిపై సాయి తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చాడని, పెళ్లి చేసుకోకపోతే చంపేస్తాడనే భయంతోనే ఆమె ఆత్మహత్య చేసుకుందని దేవరాజ్ రెడ్డి …
Read More »సూర్యకు జోడిగా ఆండ్రియా
‘ఆకాశమే నీ హద్దురా’ (తమిళంలో ‘సూరరై పోట్రు’) విడుదల కోసం వేచి చూస్తున్నారు సూర్య. ఈ సినిమా తర్వాత ఆయన రెండు సినిమాలు కమిట్ అయ్యారు. హరి దర్శకత్వంలో ఓ సినిమా. వెట్రిమారన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు సూర్య. వెట్రిమారన్‌తో చేయబోతున్నది సూర్య కెరీర్లో 40వ సినిమా. కలైపులి యస్ థాను నిర్మించనున్న ఈ చిత్రానికి ‘వాడివాసల్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇందులో సూర్య ద్విపాత్రాభినయం చేస్తారట. …
Read More »నాకు ఆ “ఆశ”ఎక్కువే
దక్షిణాది అందం శ్రుతిహాసన్ తెలుగు, తమిళంతో పాటు హిందీలోనూ నటించింది. ఈ మధ్య ఆమె అక్కడ సినిమాలేవీ చేయడం లేదు. దాంతో ఆమెకు అవకాశాలు లేవు అనుకున్నారట. ఈ విషయం ఆ నోట ఈ నోట ఆమె చెవిని పడింది. ‘‘నేను దక్షిణాది నుంచే వచ్చాను. తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తున్నాను. హిందీలోనూ నటించాను. శ్రుతి దక్షిణాదికే పరిమితమైంది. హిందీపై ఆమెకు ఆసక్తి లేదని కొందరన్నారట. నేను అన్ని భాషల …
Read More »అనుష్క సరికొత్త రికార్డు
సౌత్ ప్రేక్షకులు అమితంగా ఇష్టపడే హీరోయిన్లలో బొమ్మాళీ అనుష్క ఒకరు. సినిమాలలో ఎలా కనిపించినా.. పబ్లిక్‌లో మాత్రం చాలా పద్ధతిగా కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటుంది. ఆమె సినిమాలు స్పీడ్ స్పీడ్‌గా చేయకపోయినా.. ఏదో ఒక రూపంలో అనుష్క ట్రెండ్ అవుతూనే ఉంటుంది. ఇక సోషల్ మీడియాలో కూడా ఆమె యాక్టివ్‌గా ఉండేది చాలా తక్కువే. అయినప్పటికీ సోషల్ మీడియా ఫేస్బుక్లో అనుష్క ఇప్పుడు సరికొత్త రికార్డ్ ను క్రియేట్ చేసింది. …
Read More »సరికొత్తగా ప్రియమణి
ప్రియమణి ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న చిత్రం ‘కొటేషన్ గ్యాంగ్’. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రూపుదిద్దుకోనున్న ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు బాలా దగ్గర అసోసియేట్‌గా చేసిన వివేక్ కె. దర్శకత్వం వహించనున్నారు. ‘శ్రీమన్నారాయణ, మిరపకాయ్, పైసా’ వంటి సినిమాలను హిందీలో డబ్ చేసిన ఫిల్మీ నాటీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై గాయత్రీ సురేష్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘వాస్తవ సంఘటనల ఆధారంగా …
Read More »కట్టప్ప అతనే అంటున్న గంగవ్వ
బిగ్‌బాస్ నాల్గవ సీజన్లో కంటెస్టెంట్లు హౌస్‌లో అడుగు పెట్టిన మొదటి రోజే తగాదాలతో, అర్థం పర్థం లేని చిల్లర గొడవలతో తగవు పడ్డ విషయం తెలిసిందే. దీంతో మొదటి రోజునే చాలామంది కంటెస్టెంట్లు బోరుమని ఏడ్చేశారు. అయితే రెండో రోజు మాత్రం కాస్త గొడవలకు దూరంగా ఉంటూ వినోదాన్ని పంచే ప్రయత్నం చేశారు. కానీ ఈసారి కూడా మోనాల్ ఏడుపును ఆపడం ఎవరి తరము కాలేదు. అయితే అందరి మనుసులను …
Read More »బిగ్ బాష్ -4లో ఆకలితో అలమటించిన ఆ ఇద్దరు
బిగ్‌బాస్ నాల్గవ సీజన్లో కంటెస్టెంట్లు హౌస్‌లో అడుగుపెట్టిన తర్వాత నిన్న మొదటి లగ్జరీ బడ్జెట్ టాస్క్ జరిగింది. ఈ టాస్క్‌కు అమ్మ రాజశేఖర్ సంచాలకులుగా వ్యవహరించాడు. అయితే టాస్క్ జరుగుతున్నప్పుడు ఎవరూ ఏ తప్పు చేయకుండా చూడాల్సిన అమ్మ రాజశేఖర్ వంటింట్లో దూరి పని చేసుకోవడం గమనార్హం. కంటెస్టెంట్లు అందరూ చిత్రలేఖనంలో తమ ప్రావీణ్యాన్ని బయటకు తీశారు. అయినప్పటికీ ఇంటి సభ్యులు కేవలం 5 వేల పాయింట్లు మాత్రమే సాధించుకున్నారు. …
Read More »బిగ్ బాస్-4 షోలో కత్తిలాంటి అమ్మాయి దివి
తెలుగు ప్రముఖ ఎంటర్ ట్రైన్మెంట్ ఛానెల్ మా టీవీలో టాలీవుడ్ ప్రముఖ సీనియర్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున హోస్ట్ గా ఆదివారం సాయంత్రం ఆరుగంటలకు బిగ్ బాస్ -4 సీజన్ ఎంతో హట్టహాసంగా ప్రారంభమైన సంగతి విదితమే. ఈ షోలో తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండకి చెందిన ప్రముఖ మోడలిస్ట్..నటి అయిన దివి వాదిత్య కూడా పద్నాలుగో కంటెస్టుగా బరిలోకి దిగింది. అయితే బిగ్ బాస్ -4 షోలో అందరికంటే …
Read More »