చాలా ఏళ్ల గ్యాప్ తరువాత సరిలేరు నికేవ్వరు చిత్రంలో విజయశాంతి కీలకపాత్రలో నటించింది. దీనికి సంబంధించి మాట్లాడుతూ..నటనా పరమైన ప్రశంసల వల్ల లభించే సంతోషం ఒకటైతే… కమర్షియల్ సినిమాల విజయంతో సాధించే స్టార్‌డం ఇమేజ్ వల్ల అందుకునే ఆనందం ఇంకొకటి. ఈ రెండూ కళాకారులను అత్యంత ప్రభావితం చేయగలిగే అంశాలే అన్నది నా అభిప్రాయం. జాతీయ ఉత్తమ నటిగా నేను అవార్డు తీసుకున్న సందర్భంలో ఎంత గౌరవంగా భావించానో… నటనకు …
Read More »అది లేకుండానే రెచ్చిపోయిన రెజీనా
రెజీనా ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీబిజీ అయిన బక్కపలచు భామ. ప్రస్తుతం ఆమె ఇటు తెలుగు అటు తమిళ భాషాల్లో వరుస సినిమాలతో తన ఉనికిని చాటుకుంటుంది ఈ ముద్దు గుమ్మ. తాజాగా ఈ బక్కపలచు అందాల రాక్షసి యాపిల్ ట్రీ స్టూడియోస్ పతాకంపై తెరకెక్కుతున్న ఒక చిత్రంలో నటిస్తుంది. ఇటీవల విడుదలైన నిను వీడని నీడను నేనే ఫేం దర్శకుడు కార్తిక్ రాజు దర్శకత్వం వహిస్తున్నాడు. నిర్మాతగా రాజశేఖర్ …
Read More »కారులో ఇస్మార్ట్ బ్యూటీ షీకారు
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన యంగ్ ఎనర్జీ హీరో రామ్ కథానాయకుడిగా స్టార్ దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన మూవీ ఇస్మార్ట్ శంకర్. ఈ మూవీలో అందాలను ఆరబోసి కుర్రకారు గుండెల్లో రైళ్ళు పరుగెత్తించిన హాట్ బ్యూటీ నిధి అగర్వాల్. ఈ మూవీకి ముందు ముద్దుగుమ్మ అనేక చిత్రాల్లో నటించిన కానీ రాని పేరు ఈ చిత్రంతో అమ్మడు ఎక్కడకో ఎదిగిపోయింది. తాజాగా …
Read More »ఆర్ఆర్ఆర్ లో గద్దర్
టాలీవుడ్ స్టార్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి నేతృత్వంలో స్టార్ హీరోలు నందమూరి జూనియర్ ఎన్టీఆర్ ,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రధాన పాత్రలుగా తెరకెక్కుతున్న మూవీ ఆర్ఆర్ఆర్ .ఈ చిత్రంలో కొమురం భీమ్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ .. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ తేజ్ నటిస్తున్నారు. భారత స్వాతంత్ర పోరాటంలో చరిత్రలో వీరిద్దరి మధ్య జరిగిన ఒక కల్పిత కథతో ఈ …
Read More »పవన్ ఫ్యాన్స్ కు చేదువార్త
జనసేన అధినేత,సీని హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఇది నిజంగా చేదువార్త. టాలీవుడ్ కు చెందిన యంగ్ అండ్ స్టార్ హీరో. స్టైల్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పూజా హెగ్డె హీరోయిన్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడిగా అల్లు అరవింద్ నిర్మాతగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ అల వైకుంఠపురములో.. ఈ మూవీ యొక్క మ్యూజికల్ నైట్ ఇటీవల జరిగింది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ పవన్ …
Read More »హైదరాబాద్ వేదికగా పవన్ కళ్యాణ్ పరువు తీసేసిన బన్నీ..!
హైదరాబాద్ లోని యూసఫ్ గూడా వేదికగా సోమవారం నాడు అల వైకుంటపురములో మ్యూజికల్ ఈవెంట్ అంగరంగ వైభవంగా జరిగింది. అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ఈవెంట్ కు గాను మ్యూజిక్ నే హైలైట్ అని చెప్పాలి. ఇందులో అల్లు అర్జున్ మాట్లాడుతూ కంటతడి పెట్టుకున్నారు. ఇదంతా పక్కనపెడితే బన్నీ ఫ్యాన్స్ కు మతిపోయేలా ఒక షాకింగ్ కామెంట్ చేసాడు. అదేమిటంటే …
Read More »కొరటాల శివకు మెగాస్టార్ వార్నింగ్
ఒకరు దాదాపు నూట యాబై సినిమాల్లో నటించిన సూపర్ సీనియర్ స్టార్ హీరో.. ఎన్నో ఘన విజయాలను తన సొంతమ్ చేసుకున్న మెగాస్టార్.దాదాపు దశబ్ధం తర్వాత కూడా రీఎంట్రీలో కూడా తన సత్తా చాటుతున్నాడు ఈ మెగాస్టార్ చిరంజీవి. మరోకరు వరుస విజయాలతో… అనేక సందేశాత్మక సినిమాలతో అనతికాలంలోనే ఇండస్ట్రీలో నెంబర్ వన్ స్థానంలో నిలిచిన స్టార్ దర్శకుడు కొరటాల శివ. వీరిద్దరి కాంబినేషన్ లో తాజాగా సరికొత్త మూవీ …
Read More »కళ్యాణ్ రామ్ కోసం జూనియర్ ఎన్టీఆర్
టాలీవుడ్ స్టార్ హీరో ..యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే వరుస విజయాలతో.. వరుస మూవీలతో ఇండస్ట్రీలో తనదైన రేంజ్ లో దూసుకుపోతున్నాడు. మరోవైపు తన సోదరుడైన ఒక పక్క నిర్మాతగా.. మరో పక్క హీరోగా సినిమాలను చేస్తూ తన స్టార్ డం ను నిలబెట్టుకుంటున్నాడు. ఈ క్ర్తమంలో ఈ సంక్రాంతికి బాక్సాపీస్ దగ్గర నాలుగు మూవీలు పోటీ పడుతున్నాయి. వీటిలో జనవరి తొమ్మిదో తారీఖున దర్బార్ విడుదల కానున్నది. …
Read More »అధికారికంగా ప్రకటన..ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా ఎన్టీఆర్
శతమానం భవతి’ .. ‘శ్రీనివాస కల్యాణం’ వంటి కుటుంబ కథా చిత్రాలతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు సతీశ్ వేగేశ్న . తాజాగా మూడవ చిత్రంగా ‘ఎంతమంచి వాడవురా’ రూపొందింది. నందమూరి కల్యాణ్ రామ్ – మెహ్రీన్ జంటగా నిర్మితమైన కొత్త సినిమా ‘ఎంతమంచి వాడవురా’. సంక్రాంతి కానుకగా ఈ నెల 15వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరపడానికి ముహూర్తాన్ని …
Read More »అబ్దుల్ కలాంపై బయోపిక్
ఇండియన్ మిసైల్ మ్యాన్,పీపుల్స్ ప్రెసిడెంట్ ఏపీజే అబ్దుల్ కలాం పై బయోపిక్ రానున్నది. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ అబ్దుల్ కలాంపై బయోపిక్ ను తమ సంస్థలో నిర్మిస్తున్నట్లు ఇటీవల అధికారంగా ప్రకటించింది. రామబ్రహ్మం సుంకర,అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కబోతుంది అని సమాచారం.ఈ బయోపిక్ లో అబ్దుల్ కలాం జీవితళొ ఏమి ఏమి జరిగింది అనే పలు అంశాలను తెలియజేస్తూ ఈ చిత్రం తెరకెక్కనున్నది. …
Read More »