KGF ఛాప్టర్ 1 సినిమా ఇటీవల విడుదలై బాక్సాఫీసు రికార్డులను బద్దలు కొట్టిన సంగతి విదితమే. విడుదలైన మొదటి రోజునే హిట్ టాక్ తో కలెక్షన్ల వర్షం కురిపించింది ఈ మూవీ.రాకింగ్ స్టార్ యశ్ కథానాయకుడిగా నటించిన ‘కె.జి.యఫ్ – చాప్టర్ 1’ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబలే ఫిలింస్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 250 …
Read More »వివాదాస్పద దర్శకుడు వర్మ దుర్మరణం..?
తాజాగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే సినిమాను చిత్రీకరించిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ సినిమాలో వర్మ చంద్రబాబు, లోకేష్ తో పాటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ని దారుణంగా టార్గెట్ చేశాడు. సినిమాలో ఏమాత్రం సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ వచ్చి స్టేట్మెంట్లు ఇచ్చి వెళ్లిపోతుంటారు. అలాగే పవన్ కళ్యాణ్ టీడీపీతో కుమ్మక్కైన సన్నివేశాన్ని కూడా సినిమాలో …
Read More »వైరల్ అవుతున్న ఆర్ఆర్ఆర్ న్యూ లుక్స్ ..!
రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉంటున్నాడు. ఈ చిత్ర షెడ్యూల్ ఓ అడవిలో వేగంగా జరుగుతున్న సందర్బంలో చాలా సెక్యూరిటీ మధ్య రాజమౌళి అక్కడ కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాడు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా జూనియర్ ఎన్టీఆర్ సీన్స్ కొన్ని లీక్ అయ్యాయి. దీనిపై అప్రమత్తంగా ఉండాలంటూ చిత్రయూనిట్‌ను మందలించాడట రాజమౌళి. ఇదిలా ఉంటే తాజాగా రామ్ చరణ్ కూడా ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ కోసం బయల్దేరాడు. …
Read More »సానియా చెల్లి పెళ్ళిలో మెగా ఫ్యామిలీ హాల్ చల్
భారత టెన్నీస్ క్రీడాకారిణి అయిన సానియా మీర్జా చెల్లి ఆనం మీర్జా పెళ్ళి తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. నగరంలోని శంషాబాద్ లో ఒక ప్రముఖ పంక్షన్ హాల్ లో జరిగిన ఈ ఫంక్షన్ కు మెగా ఫ్యామిలీతో పాటుగా పలు రంగాలకు చెందిన ప్రముఖులంతా హాజరయ్యారు. ఈ క్రమంలో ఆనం మీర్జా పెళ్ళికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తన …
Read More »అమ్మ జీవిత కథకు తొలగిన అవరోధాలు..!
దివంగత ముఖ్యమంత్రి, తమిళులు అమ్మగా భావించే జయలలిత జీవిత కథను తెరకెక్కించేందుకు పలువురు దర్శకులు పోటీపడుతున్న సంగతి తెలిసిందే. ఇద్దరు దర్శకులు సినిమాల్ని తీస్తుండగా ఒకరు వెబ్ సిరీస్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసినదే. జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ మొదటి నుంచి అమ్మ బయోపిక్ ని వ్యతిరేకిస్తోంది, అయితే ఈ మూడు సినిమాల్లోనూ అవాస్తవాలు చూపిస్తున్నారనే నేపద్యంలో ఇటీవల మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా దీనిపై విచారణ …
Read More »స్టార్ దర్శకుడికి అసిస్టెంట్ గా ప్రకాష్ రాజ్
వినడానికి వింతగా ఉన్న కానీ ఇదే నిజం.. సూపర్ స్టార్ గా.. సీనియర్ నటుడుగా.. విలక్షణమైన పాత్రల్లో నటించి భాషతో సంబంధం లేకుండా పలు భాషాల్లో నటించి ఎన్నో జాతీయ అవార్డులను సొంతం చేసుకున్న నటుడు ప్రకాష్ రాజ్ . అలాంటి నటుడు ఒక స్టార్ దర్శకుడికి అసిస్టెంట్ గా పని చేయడం ఏంటని ఆలోచిస్తున్నారా..?. ఒకవైపు వరుస సినిమాలతో బిజీబిజీగా ఉంటున్న అతనికి ఇంతటి ఖర్మ ఏమి పట్టిందని …
Read More »చిరు దెబ్బకు ప్రభాస్,మహేష్ ఔట్
ఒకరేమో సీనియర్ మోస్ట్ స్టార్ హీరో.. ఇంకో ఇద్దరేమో యంగ్ అండ్ డైనమిక్ స్టార్ హీరోలు. అయితేనేమి సీనియర్ హీరో దెబ్బకు ఆ ఇద్దరు ఔట్ అయ్యారు. మెగా స్టార్ చిరంజీవి తాజాగా నటించి.. ఇటీవల విడుదలై.. బంఫర్ హిట్ సాధించిన చిత్రం సైరా నరసింహా రెడ్డి. ఈ సినిమాను చిరు తనయుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నిర్మించగా.. సురేందర్ రెడ్డి తెరకెక్కించాడు. తమిళంలో బుల్లితెరపై యంగ్ …
Read More »13కోట్లకు బుక్కయిన ప్రభాస్..ఇంకెక్కడికి పోలేడు !
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ రాజమౌళి పుణ్యమంటూ ఎక్కడికో వెళ్ళిపోయాడు. ప్రపంచం మొత్తం ఇప్పుడు ప్రభాస్ అంటే తెలియనివారు ఉండరు. తాజాగా ప్రభాస్ హీరోగా, శ్రద్ధాకపూర్ హీరోయిన్ గా వచ్చిన చిత్రం సాహో. ఈ చిత్రం నాలుగు బాషల్లో విడుదల అయ్యింది. అయినప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద చతికిలపడింది. ఆ సినిమా తరువాత కొంత కాలం గ్యాప్ తీసుకున్న ప్రభాస్ ప్రస్తుతం ఇప్పుడు జాన్ సినిమాకు రెడీ అయ్యాడు. ఈ …
Read More »ఇప్పుడే ఎక్కడా తగ్గట్లేదు..ఇంక అదేగాని జరిగితే అంతే సంగతులు !
రష్మిక మందన్న…ఈ కన్నడ ముద్దుగుమ్మ ఛలో సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. తానూ నటించిన మొదటి సినిమాతోనే మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఆ తరువాత విజయ్ దేవరకొండతో కలిసి గీత గోవిందం సినిమాలో నటించింది. అంతే ఒక్కసారిగా ఎక్కడికో ఎవరికీ అందనంత ఎత్తు ఎదిగిందని చెప్పాలి. అప్పటినుండి అవకాశాలు తనని వెతుక్కుంటూ వచ్చాయి. అయితే ప్రస్తుతం ఎక్కడ చూసిన రష్మిక పేరే వినిపిస్తుంది. ఈ ముద్దుగుమ్మ మహేష్ తో సరిలేరు …
Read More »రెండో మూవీకి ఒకే చెప్పిన దొరసాని
ఇటీవల విడుదలైన దొరసాని మూవీతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగుపెట్టిన భామ సీనియర్ హీరో జీవితా రాజశేఖర్ తనయ అయిన శివాత్మిక. ఈ మూవీలో శివాత్మిక తనదైన శైలీలో నేచురల్ గా నటించి.. అందరి మన్నలను పొందుకుంది. అంతేకాకుండా మూవీలో అక్కడక్కడ అవసరమైనప్పుడల్లా అందాలను ఆరబోసి కుర్రకారు మదిని దోచుకుంది ఈ ముద్దుగుమ్మ. అయితే తాజాగా ఈ నేచురల్ బ్యూటీ మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు …
Read More »