టీమిండియా సీనియర్ వికెట్ కీపర్, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ వారసుడిగా జట్టులోకి వచ్చిన యువ కెరటం రిషభ్ పంత్. 22 ఏళ్ల పంత్ బ్యాటింగ్, కీపింగ్‌లలో విఫలమవుతూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు. తాజాగా పంత్ మరోసారి కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచాడు. అయితే ఈసారి వార్తల్లో నిలిచింది మాత్రం క్రికెట్ ఆటతో కాదు. వెస్టిండీస్ తో మూడవ టీ-20 మ్యాచ్ కి ముందు రోజు వికెట్ …
Read More »హీరో ట్రైలర్
కోలీవుడ్ కు చెందిన హీరో శివకార్తికేయన్ నటిస్తున్న తాజా మూవీ హీరో.. తమిళ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ దర్శకుడు పిఎస్ మిత్రన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుండగా, ఈ మూవీని కేజీఎన్ స్టూడియోస్ నిర్మిస్తుంది. అర్జున్ సర్జా, అభయ్ డియోల్, ఇవానా ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. కళ్యాణి ప్రియదర్శన్ హీరో సినిమాతో తమిళ సినిమా పరిశ్రమకి పరిచయం అవుతుంది. ఇటీవల చిత్ర టీజర్ విడుదల చేశారు.తాజాగా ఈ మూవీ ట్రైలర్ …
Read More »అప్పుడు మహేశ్ సినిమాను ఆపేసింది.. ఇప్పుడు మళ్లీ స్టార్ట్ చేసింది !
జీరో సైజ్ నడుముతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన హీరోయిన్ శృతి హాసన్.. కమల్ కుమార్తెగా కంటే ఈమెకు సొంతంగానే క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ కాస్త ఇప్పుడు తగ్గిపోవడానికి ఆమె ప్రేమే కారణమట. ప్రియుడితో పీకల్లోతు ప్రేమలో ఉంటూ డేటింగ్ లో బిజీగా ఉండడంతో చివరకు అది కాస్త బెడిసి కొట్టింది. దీంతో ఆమె ఇప్పుడు సినిమాలపై దృష్టి పెట్టారు. సరిగ్గా ఏడాదిక్రితం వంశీ పైడిపల్లి ఓకథ సిద్థం చేశారు. …
Read More »పేరులోనే విక్టరీ ఉన్న వ్యక్తి…విక్టరీ వెంకటేష్ కు జన్మదిన శుభాకాంక్షలు !
విక్టరీ వెంకటేష్…కలియుగ పాండవులు చిత్రంలో సినీ రంగంలో అడుగుపెట్టి తన నటనతో, మాటలతో ప్రేక్షకులను అలరించి ఎన్నో హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుత రోజుల్లో మల్టీస్టారర్ అంటే ఎవరికైనా వెంటనే గుర్తొచ్చేది వెంకటేష్ నే. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘ఎఫ్ 2’ మరియు ప్రస్తుతం వెంకీ మామ చిత్రంలో నటిస్తున్నారు. ఒక్కప్పుడు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంటే వెంకటేష్ కే సాధ్యం అని చెప్పాలి. అప్పట్లో ఆయనకు …
Read More »సూపర్ స్టార్ పై కన్నేసిన రష్మిక మందాన
వరుస విజయాలతో.. వరుస సినిమాలతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో బిజీ బిజీగా ఉన్న అందాల రాక్షసి.. ముద్దుగుమ్మ.. కుర్రకారు కలల రాకుమారి రష్మిక మందాన. తాజాగా ఈ ముద్దుగుమ్మ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్,స్టార్ హీరో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు అనే మూవీలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీ త్వరలోనే తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నాది. ఈ క్రమంలో …
Read More »బయటే కాదు సినిమాల్లోనూ కడుపుబ్బా నవ్వించిన కే ఏ పాల్..!
గత ఎన్నికల సందర్భంగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ పెద్ద ఎత్తున సీరియస్ రాజకీయాల్లో తన కామెడీ పండించిన విషయం అందరికి తెలిసిందే అయితే తమ రాజ్యంలో కడప రెడ్లు అనే సినిమాలో వర్మ జెసి లాల్ అనే క్యారెక్టర్ ద్వారా కడుపుబ్బ నవ్వించే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా కె ఏ పాల్ ప్రెస్ మీట్ లో నూటికి 1000% అనే డైలాగ్‌ను సినిమాలో పలుమార్లు పలికించారు. కే ఏ …
Read More »చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ల పరువు తీసేసిన వర్మ..!
అమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ జనసేన, టీడీపీలను టార్గెట్ చేసినట్టు స్పష్టంగా కనిపించింది. తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం పాలై జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు లోకేష్ చంద్రబాబు ఇంట్లో మదన పడిన సన్నివేశాలను చిత్రీకరించాడు. ముఖ్యంగా లోకేష్ ఇంట్లో పడుకొని ఏడుస్తున్న సన్నివేశాలను ఏడుస్తున్నప్పుడు బ్రాహ్మణుని ఓదార్చిన సీన్స్‌ను అదేవిధంగా చంద్రబాబు లోకేష్‌కు పప్పు వడ్డించిన ఈ సన్నివేశాలను హాస్యభరితంగా …
Read More »అమ్మరాజ్యం సినిమాలో ప్రతీ క్యారెక్టర్ ను దించేసిన వర్మ..!
భారతదేశంలోనే అత్యంత వివాదాస్పద దర్శకుడు ఎవరంటే ఠక్కున గుర్తొచ్చే పేరు రామ్ గోపాల్ వర్మ. వర్మ చిత్రీకరించిన కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే సినిమా అమ్మ రాజ్యంలో కడప బిడ్డలుగా పేరు మార్చుకుని ఎట్టకేలకు విడుదలైంది. ఈ సినిమాలో వర్మ ప్రతి క్యారెక్టర్‌కు బయట ఉన్న ఏ క్యారెక్టర్ కు సంబంధం లేదని చెప్తున్నా ప్రతి క్యారెక్టర్ ను కావాలనే తీసినట్లు స్పష్టంగా సినిమా ద్వారా అర్థమైంది. చంద్రబాబును …
Read More »గొల్లపూడి మారుతీరావు గురించి మీకు తెలియని విషయాలు..!
జననం:1939, ఏప్రిల్ 14 జన్మస్థలం: విజయనగరం మరణం:12-12-2019 భార్య: శివకామసుందరి తండ్రి: సుబ్బారావు తల్లి: అన్నపూర్ణ, గొల్లపూడి మారుతీరావు ఒక సుప్రసిద్ధ రచయిత, నటుడు, సంపాదకుడు, వ్యాఖ్యాత, విలేఖరి. తెలుగు సాహిత్యాభివృద్ధికి కృషి చేశాడు. తెలుగు సినిమా రంగంలో మాటల రచయితగాను నటుడిగానూ సుపరిచితుడు. సినిమాల్లోకి రాకముందు నాటకాలు, కథలు, నవలలు రాశాడు. రేడియో ప్రయోక్తగానూ, అసిస్టెంట్ స్టేషను డైరెక్టరుగానూ, ఆంధ్రప్రభ (దినపత్రిక) ఉపసంపాదకుడిగానూ పనిచేశాడు. సినిమా రంగంలో ఆయన …
Read More »గొల్లపూడి మారుతీరావు సినీ ప్రస్థానం
తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెద్ద విషాదం నెలకొన్నది. సీనియర్ నటుడు.. రచయిత.. అయిన గొల్లపూడి మారుతీరావు ఈ రోజు మృతిచెందారు. ఆయన మొదట ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య మూవీతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. మనిషికో చరిత్ర,యముడికి మొగుడు,సంసారం ఒక చదరంగం ,స్వాతిముత్యం ,గూఢాచారి నెం1 లాంటి ఎన్నో విజయవంతమైన మూవీల్లో నటించారు. ఆయన నాలుగు తరాల హీరోల మూవీలో నటించారు. దాదాపు రెండు వందల తొంబైకి …
Read More »